Comments on: ఇది కొత్త బతుకమ్మ పాట, సాగవలసిన బాట

By: kodamkumar
వరవరరావు గారు రాసిన బతుకమ్మపాల, పాలపిట్టల పాట కంటే ముందు చలినెగళ్ల నుంచి నేటి వారి అక్షరాల్లో విప్లవోద్యమంతోపాటు తెలంగాణ సమాంతర చరిత్ర కనిపస్తుంది.  దేశంలోనే ఒక గొ ప్ప కవి ఆయన ఇలాంటి పాటలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెల్లేవిధంగా కృషి చేయాల్సిన బాధ్యత తెలంగాణ మేథావుల మీద ఉందిని నా అభప్రాయం

కోడం కుమార్,

హైదరాబాద్. జర్నలిస్టు

By: రాకేశ్ తెలంగాణ్
తెలంగాణను పునరుజ్జీవింపజేయడానికిగల సాధనాలలో మన “బ్రతుకమ్మ” బ్రహ్మాండమైనది!!

ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్న తెలంగాణవారి ప్రోద్బలంతో, సహకారంతో – గత సంవత్సరం హైదరబాద్ నగరంలో బ్రతుకమ్మ సంబురాలకు విపరీతమైన ప్రచారం, ఆదరణా లభించి, నగరంలోని తెలంగాణ ప్రజలకు పండుగరోజులన్నీ మంచిగా, మధురంగా అనిపించినై .

అయితే, ఈసారి మరో రెండడుగులైనా ముందుకుపడాలంటే –

1. చాలా అడ్వాన్సుగానే “బ్రతుకమ్మ” ఉత్సవకమిటీ ఏర్పాటు చేయాలి

2. పాత పాటలు, ఉద్యమ స్ఫూర్తిగల క్రొత్త పాటలు సేకరించాలి

3. పండుగకు కనీసం 15 రోజులముందైనా,  మనందరి “బ్రతుకమ్మ” గురించీ, సామూహిక సెలబ్రేషన్ గురించీ బాగా ప్రచారం చేయాలి.

4. బ్రతుకమ్మ పాటల క్యాసెట్లు కరెక్టు సమయానికి రిలీజ్ అయ్యేలా చూడాలి

5. FM Channels, TV ads ద్వారానో, మరియు అధికారికంగానైతే… తెలంగాణ బోర్డు ద్వారానో, రాష్ట్ర సాంస్కృతిక విభాగం ద్వారానో మంచి ప్రచారాన్ని సాధించాలి

6. Ultimate గా, ప్రతి ఒక్క తెలంగాణ హృదయంలో పండుగ వస్తునందన్న్ సంకేతాన్నీ, సంతోషాన్నీ, ఉద్వేగాన్నీ, Celebrate  చేసుకావడానికి అవసరమైన వాతావరణాన్నీ క్రియేట్ చేయాలి. (4, 5 పాటలతో చిన్న్ బుక్లెట్ ఒకటి తయారుచేసి, దాని కాపీలను అన్ని townships associations కూ, Apartment associations కూ అందేలా చెయ్యాలి)

ఇక మిగిలింది ఒక్కటే……

సిబ్బెలు, పూవులు, సత్తుపిండి, పెసర్విండి ముద్దలు (నోట్లో నీళ్ళు)

కనీసం “సిబ్బెలు, పూవుల” arrangements ఎవరైనా (bulk prouducion, distribution / logistics) ముందుకు రాగలిగితే, ప్రజలకు సౌకర్యంగా ఉంటది.

(ఇది కేవలం పండుగను en-masse celebration స్థాయికి తెచ్చేంతవరకే! తర్వాత్తర్వాత.. ఇవ్వన్నీ సూపర్ మార్కెట్లో దొరికినా ఆశ్చర్యపడవద్దు!!)

జై తెలంగాణ…

రావమ్మా.. బ్రతుకమ్మా…. మా వాకిట్లకూ……

నిను.. బ్రతికించకపోతె, మాకు బతుకుకెందుకూ…