Comments on: తొవ్వ !

By: lalitha
జేప్స్ గారు,

మీరు చాలా బాగా రాశారు.

ఇలాంటి కథలు పై స్థాయి మధ్యతరగతిలో కూడా ఉంటాయి. ఈ మధ్యనే నా స్నేహితురాలి cousin విషయంలో ఇలానే జరుగుతోంది. తాగి కొట్టడం కాక పోయినా తప్పించుకు తిరగడం, భార్యకు ఇంటి తాళం చేతులు ఇవ్వక పోవడం, చేస్తున్న ఉద్యోగం కాస్తా మానెయ్యమనడం, ఇలా ఆగడాలు సాగుతున్నాయి. వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ వెనక్కు వచ్చింది. ఎందుకో మరి, వివరాలు తెలియవు. అట్లాంటి పరిస్థితులలోనూ ఎన్ని హాస్యాలాడుతుందో ఆ అమ్మాయి అని మా స్నేహితురాలు చెప్తుంటుంది.

ఎందుకు చేస్తారు మగ వాళ్ళిలా? పెంపకం లోపమా?భార్య ఇచ్చే అలుసా? వారిని వదిలెయ్యడమే సమాధానమా? వారి పై ఎవరి నియత్రణా కుదరదా?

By: కొత్తపాళీ
చాలా బాగుంది జేప్స్!

By: Sreekanth
జయప్రకాష్ బాగా  రాసావు…….

మంచి దారి చూపావు ……..

ఎంత సేపు అణిగిమణిగి వున్నా జరిగేది అదే… అందుకని ఎప్పుడైతే తన కాల్ల మీద తను నిలపడగలదు అని చూపెట్టగలిగితే… తప్పకుండా మగవాడు మారుతాడు