Aug2007
అతడు c/o ఆమె
అతడు నవ్వితె
ఆమె తన బతుకంత
పున్నమైనట్టు వెలిగింది.
* * *
అతడు ఏడిస్తే,
ఆమె తన ప్రపంచమంత
చీకటైనట్టు కుమిలింది.
* * *
అతడు అలిసొస్తె
ఆమె సేద తీర్చె
ఊట సెలిమైంది.
* * *
అతడు ప్రయాణంలో ఆవలిస్తె
ఆమె తన భుజమిచ్చి
నిద్రపుచ్చింది.
* * *
అతడు పడకగదిలో
కలవరిస్తు ఉలికి పడితె
ఆమె దగ్గరికి తీసుకునే నిబ్బరమైంది .
* * *
ఇలా ఆమె అతనికి
బతుకు పొడుగునా
ఎన్నొ ఎన్నెన్నొ అయ్యింది
* * *
అతడు మాత్రం ఆమెను
తనతో పాటు ఎక్కడ సమానంగా నడవనిచ్చాడని…
ఒకే ఒక్క మార్నింగ్ వాక్ లో తప్ప!
manasa Aug 4, 2007 1
sory annaya i didnt feel comfortable in typing in telugu as im not used 2 it,i promise u i ll soon try 2 learn n do it.ok i like ur style in ur poem,ur usage of words is quit gud,d title adatu c/o aame is interesting annaya,i think its apt.d morning walk vch starts a day helped u 2 end ur poem in a very routine manner dat u MEN will never give importance 2 women,u wrote abt d inner feelings of women showing ur concern 2 dem but i think it wud b nice if u write how 2 understand n support women n dat poem wud definintly do something 4 both men n women, waiting 4 more poems annaya ur chelli manasa
RAMYA JYOTHI.U Aug 5, 2007 2
raveendar annayya,
mee kavitha chala bagunnadi.ee kavitha lo, magavari aadipathya dhoranini meeru vimarshinchinatlu vunnadi.meeru vupayoginchina padajalam chalabagundi.
annyya nenu telugu lo type cheyalani chusanu . kani naku type cheyadam raledu.i am sorry.
meeru e lanti kavithalu chala chala wrayalani korukuntunnanu.
RAMYA JYOTHI.U
jilukara Aug 6, 2007 3
రవిందర్ గారి కవిత చాలా బావుంది. మార్నింగ్ వాక్ లో కూడా సమానంగా నడవనిస్తున్నారా! అనుమానమే.
nagaraju Aug 10, 2007 4
Annayya it is so good.you did understand particularly women soul and his love.
radhika Aug 16, 2007 5
” కవిత చాలా బావుంది. మార్నింగ్ వాక్ లో కూడా సమానంగా నడవనిస్తున్నారా! అనుమానమే.” నిజమే.
khanna Aug 21, 2007 6
మార్నింగ్ వాక్ లొ నైన సమానంగ నడవనిస్తున్నారా అని సందెహం వ్యక్తం చెసారు,
బాగానె వుంది ,
కానీ……?
ఎవరైన ఎందుకు నడవనిస్తరండీ కావాల్సుకొని మనమె నడూవాలె……..!
!
K Viswa Sep 18, 2007 7
కొత్తదనం ఏమాత్రంలేదు.
gogu shyamala Apr 2, 2008 8
why she is equal only in the morning walk? is it to hold him when he fals down? he has a fear that only she would be there when he slips.