Comments on: విశాల ప్రజాస్వామిక సాహిత్య వేదిక అవసరం ఎంతైనా ఉంది – నిఖిలేశ్వర్

By: Rohiniprasad
ముఖపత్రంలో మీరు పొందుపరచిన కుటుంబరావుగారి ‘కోట్’ విరసం ఆవిర్భావానికి కొన్నేళ్ళ ముందే రాసినది. అందుచేత ఆయన దిగంబర కవితా ఉద్యమాన్ని ఆహ్వానించడం క్షణికావేశంలోనో, రాజకీయలబ్ధి కోసమో చేసినది కాదు. నేను హాజరయిన విశాఖ వైద్యకళాశాల ఉదయపు సమావేశంలో (1970) కూడా ఆయన ఈ కవిత్వాన్ని నిస్సంకోచంగా స్వాగతించారు.