Comments on: మన చేతులు చిన్నవి

By: Rohiniprasad
పొలిటికల్ కరెక్ట్ నెస్, డెమాక్రసీ తదితర గోచీపాతలు (ఫిగ్ లీఫ్) వంటివేవీ మిగలని కాలం ఇది. ప్రజలు చూస్తున్నారనేది కూడా పట్టించుకునే వ్యవధి ఉండదు పాలకవర్గాలకు. దీనివల్ల సామాన్యుల్లో సినిసిజం పెరగడం, అంగబలం, అర్థబలం ఉన్నట్టయితే అన్యాయాలకు సంకెళ్ళు పడవులే అన్న ధీమా పెరగడం మాత్రమే చూస్తాం. ప్రతిఘటించే ధోరణి తలెత్తినప్పటికీ దానికి సరైన మార్గం లభించదు. సమాజంలో ఇలాంటివి ఎందుకు, ఎలా తలెత్తుతాయో విశ్లేషణ చేసే రచనలు అవసరం.