Comments on: పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – 4

By: Sasi
నిజంగా చాల బాగుంది.సుద్దాల్ గారి సినీమా పాటలలొ కూడా తనదైన శైలిని చొప్పిస్తారు.

ముఖ్యంగా ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం,టపటప వంటి పాటలు.

ముఖ్యముగా రచయితకు అధ్యయనము ఎంత అవసరం అనెది తన మాటలతొ తెలియచెశారు.ధన్యవాదాలు

By: achalla srinivasarao
ఇంటర్వ్యూ మాటలనుండి కాక మనసు నుండి వచ్చింది. చాలా వాస్తవం గా ఉంది. ‘బువ్వెట్టే అమ్మ కయిన భూమే బువ్వెడతాది’ అని ఎప్పుడో వ్రాసుకున్న పాటలో కొన్ని పదాలు గుర్తుకొచ్చాయి.

By: కొత్తపాళీ
ఈయన్ని ఇంటర్వ్యూ చెయ్యాలనే అవిడియా వచ్చినందుకూ, చక్కంటి ప్రశ్నలడిగి ఆయన ఆలోచనల flood gates ని తెరిచినందుకూ, అంతా చక్కగా కూర్చి ప్రచురించినందుకూ మీ గుంపుకి ప్రత్యేక అభినందనలు. అశోక్ తేజ గారు తన అనుభవాలు దృక్పథాల గురించే కాక కవిత్వ పద్ధతుల గురించి, పాట ప్రాణం గురించీ గొప్ప విషయాలు చెప్పారు. ప్రాచీన సమకాలీన కవుల్ని తల్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వినయాన్నీ నిజాయితీనీ సూచిస్తాయి. ఈ ఇంటర్వ్యూ ఒక వండర్ఫుల్ ఎఛీవ్మెంట్!

By: చదువరి
ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా ఉంది.  అశోక్ తేజ బాల్యం నుండి సినిమా కవి అయ్యేదాకా ఆయన జీవితాన్నంతా వివరంగా చెప్పించారు. కొన్ని కొన్ని చోట్ల కళ్ళు చెమర్చాయి.

“వంద సంవత్సరాలు ప్రయత్నం చేసినా అది నేను రాయగలనా? “-ఒక గొప్ప పాట గురించి, కవి గురించి మరో కవి నిజాయితీగా చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి.

నేను చదివిన గొప్ప ఇంటర్వ్యూల్లో ఒకటి. ఇంటర్వ్యూ చేసినవారిని  మనసారా అభినందిస్తున్నాను.

అలానే ప్రాణహితకు నా నెనర్లు.