Oct2007
సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – విడియో
అశోక తేజతో ఇంటర్‌వ్యూ మిగిలిన భాగాలన్నీ ‘యూ-ట్యూబ్’ విడియోలో చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
* * *
‘గూగుల్’ విడియో 1 వ భాగం
* * *
‘గూగుల్’ విడియో 2 వ భాగం
* * *
‘గూగుల్’ విడియో 3 వ భాగం
* * *
‘గూగుల్’ విడియో 4 వ భాగం
* * *
5 అభిప్రాయాలు »ఇంటర్‌వ్యూలు, పాటలు, వీడియో / ఆడియో
Deepak Oct 4, 2007 1
Ashoke gaari interview was excellent. His explanation of this song writing and meaning is outstanding. I was so curious to listen to his explanation, so I watched all 14 episodes without brake. All the best and keep up the good work.
– Deepak
Sateesh Kuamar Oct 19, 2007 2
సుద్దాల తో ముఖాముఖి చాలా బాగుంది. వారి కుటుంబ నేపథ్యం, వారు ఎదిగిన క్రమం ఎంతో ప్రభావవంతం గా వుంది. పాటలు రాసే వారికి రాయబొయె వారికి వారి జీవితం ఒక ఆదర్శం.
ఈ వీడియో ని మరింత మంది ప్రజలకు అందేలా చేస్తే ఎంతో బాగుంటుంది.
gajula sridhar Mar 16, 2008 3
చెల్కకాడ మర్రిచెట్టుకింద సద్దితిన్నత్లున్నది .సుద్దాల సద్దిమూటకు,
ప్రాణహితకు అభినందన.
gajula sridhar Mar 16, 2008 4
చెల్కకాడ మర్రిచెట్టుకింద సద్దితిన్నట్లున్నది .సుద్దాల సద్దిమూటకు,
ప్రాణహితకు అభినందన.
nagaraju raveender Mar 5, 2009 5
సుద్దాల అశొక్ తేజ గురించి ఆయన వ్రాసిన ఒకటి రెండు పాటలను వినడమే కాని ,ఈ
పాటల నేపథ్యం వెనుక ఇన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని వీడియోలు చూశాకే
తెలిసింది.