Comments on: బతుకొక ఎర్రదీపం

By: S Kothuri
కవి ఆవేదన కనబడుతొంది. excellent

By: khaja
విల్సన్ సుధాకర్ గారి కవిత చాల బాగుంది. ఈ దేశం ధనవంతులకు, క్రికెట్ వీరులకు, పెట్టుబడిదారులకు, పై కులాలకు బానిస. రాయితీలన్నీ దొబ్బి తినేది వాళ్లే. కిందికులాల వాళ్లూ,  పేదలూ పై వాళ్లకు వూడిగం చేయడానికే పుట్టారనుకునే కురచ బుధ్ధి అంత తొందరగా మారదు, హాఫ్నేనేకెడ్ ఫకీర్ల మోసం అంత త్వరగా వీడదు. కవిత్వపు నిజ రూపం ఎంత ఆగ్రహంగా వుంటుందో విల్సన్ సుధాకర్ గారు ఆవిష్కరించారు.. అభినందనలు..

By: manoj kumar
TV9లో వ్యభిచారగ్రుహాల్లో చిక్కుకుపోయిన అమ్మాయిల ఇంటర్వూలు చూశాం.మమ్మల్ని కాపాడండిబాబో అని టీవీలో మొత్తుకుంటున్న వాళ్ళ గోడువింటే మనస్సు కరిగిపోతుంది. వాళ్ళ జీవితాలగురించి  వ్రాసిన విల్సన్ సుధాకర్ గారి కవిత పవర్ పుల్ గా ఉంది. ఆయనకు హేట్సాఫ్.

దాసరి మనోజ్ కుమార్.

By: Doddigarla Vijayabharathi
విల్సన్ సుధాకర్ గారి కవిత హ్రుదయాల్ని కదిలించింది. రెడ్ లైట్ బతుకులకు ఈ కవిత ఒక నివాళి. కవిత్వమూ ఒక  వ్యభిచారమైపోయిందనడం ఒక మంచి ఏక్స్ ప్రెషన్. కొత్త డిక్షన్లో వ్రాయడం, కొత్త పోలికల్తో వ్రాయడం ఆయనకు ఆయనే సాటి. సుధాకర్ గారి కవితలకోసం ఎదురు చూడాలనిపిస్తుంది. సామాజిక సమస్యల్ని పట్టించుకునేకవి సుధాకర్  గారికి నా అభినందనలు.

దొడ్డిగర్ల విజయభారతి