Comments on: నడిచే మోదుగ చెట్టు

By: ప్రాణహిత » అక్టోబర్ 2007 సంచిక
[...] చిత్రిస్తారు రత్నాకర్ తన ‘నడిచే మోదుగుచెట్టు’ తో! జీవితానికి ‘సొంతిల్లు’ ఇచ్చే [...]

By: sampath reddy
sri ratnakar reddy garki na namaskaralu ,

nenu sampath reddy (gangipelli).mee kavitha prapancham nako kotha lokaniki parichayam chesindi.

By: Rakesh
అధ్బుతమైన తెలంగాణ పదాలు!

“”"”"” “దశన్న పూవు, చెక్కర కుడుక,  పడిశెం,  తవుటం, యాపచెట్టు, రేగ్గాయచెట్టు, పులిచింతచెట్టు,  పందిరిగిర్క, మోస్సపోసుకుంట, సోపతిగాల్లం, సత్తుగట్టిన ముల్లె, సాదమల్లె,   బోళ్లాట,  హనుమండ్ల పలారం, బర్ల గుడిసె,  పుస్తకాలకేసిన పుట్టలు,  బచ్చీసీల దండ, ఎక్కిన రంకురాట్నం, బండెడు పెండ, ఉరికురికి, వడ్ల కల్లం, గుమ్ములు, గంపల లెక్క, కొప్పెర, ఉడుకుడుకు తానాలు, కల్లం కాంచి, తమ్మీ పైలం, భంగపడ్డ కండ్లు,

నిలువెత్తుకాంట, అరుసుకునే, పుట్టెడు సారుగాలు,తీరుతీరు సకినాలు,

చేతుల గొట్టే పల్లికాయ,  కనికట్టు, కుడిపె, సద్ది, ఇత్తనపు సాల్లల్ల మొలక, ముట్టిచ్చిన ఎక్కా, చింతిత్తు చెమ్మలు, పచ్చీసు కాయలు, ఓనగుంతల పెట్టె, పంచసాల,  కైలేదు కుయిలేదు, అట్టో… సర్వపిండో, నన్నెంబడి పెట్టుకొనిపోతది,  తెంపిన మల్లెమొగ్గ,

పన్నీసుమందం,  మానెడు వట్టే గంజే, వడ్లబోరెం, బాసింగం , సెల్క “”"”"”

తెలంగాణ భాషను పొరపాటుగా యాస అనో, మాండలికం అనో పిలిచేవాళ్ళకు కనువిప్పు కలిగించే విధంగా ఉన్నదీ పద ప్రయోగం…

అక్క పామురవడ్డ ముచ్చట చదువుతాంటె, కండ్లముంగట -మా పెద్దమ్మ బిడ్డనే కనవడ్డది.

“..తండ్రికి పట్నంల నౌకరి, తల్లి బడిల, పొలంల డబల్ పన్లతో పరేషానైతాంటె, తను స్వయాన చిన్నపిల్లైనా ఇద్దరు కవల తమ్ముల్లను కన్నబిడ్డల్లెక్క సాకిన మా ఇందక్క యాదికచ్చె.. కండ్లల్ల నీల్లుదిరిగె.”

చిన్నప్పటి ఆటలన్ని యాదై,  నాకొక ఆనందపు జలదరింపూ, ఒక కన్నీటితెరా….