Comments on: నిర్దేశాత్మక వ్యాకరణం – ప్రాదేశిక భాషలు

By: Rakesh
తెలంగాణ వ్యాకరణ పద్ధతులను అవగతం చేసుకునేందుకు ఒక్కొక్కటిగా ప్రయత్నించుదాం.

1. వ్యావహారికంగా మాట్లాడే మాటలు / పద్ధతులు

2. తెలంగాణప్రాంత రచయితలు “ఆంధ్రరాష్ట్రావతరణ”కు పూర్వం చేసిన రచనలల్లో వాడిన పదాలు / వాక్యాలు

3. కేవలం తెలంగాణవాసులకే అర్థమయ్యే పదాలు / వాక్యాలు……

By: Rakesh
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదితెలంగాణప్రజలు  సంభాషించేటప్పుడు వాడుతున్న పదాలు, అవి వాక్యాలుగా మారుతున్న విధానం (వాక్యనిర్మాణం) ఏ పద్ధతుల్లో సాగుతున్నదో దాని గురించి చర్చిద్దాం.

అదే మన తొలి అడుగుగా, ఈ project ను ముందటికి తీసుకపోదాం!!

By: chavakiran
వెంకటేష్ గారూ,

ఇలా ఊరికే సబబు కాదు అంటే ఎలా?

ఎందుకు సబబు కాదో కూడా చెప్పాలి కదా!

By: venkatesh
కొత్త ప్రతిపాదన తెచ్చిన రచయితలకు నమస్కారములు.కాని తెలంగాణ కు ప్రత్యెక వ్యాకరణం ఉండాలన్న ఆశ అంతా సబబు కాదెమొ!

By: GurramSeetaramulu
చాలా మంచి వ్యాసం రాసారు. జిలుకరకు అభినందనలు, రవీ నీకు కూడా.

ప్రాణహితకు ధన్యవాదాలు.

By: Rakesh
రవన్నా, శ్రీనన్నా నమస్తే.

చాన మంచి topic గురించి రాస్తున్నరు!

తెలంగాణ భాష అనేది ప్రత్యేకమైన భాష అని చెప్పుకొనేందుకు ఎన్నో ఆధారాలున్నై.

కర్ణాటక రాష్ట్రంలసూత ఎన్నో భాషలున్నై. కానీ ఎక్కడికక్కడ వాండ్ల వాండ్ల భాషాసాంస్కృతుల పరిరక్షణ ఉన్నదిగన్కనే భాషలు స్వల్పతేడాలున్నా ఒక్కకాణ్ణే ఉన్నరు.

తుళు, హవ్యక, కొంకణి, మాడీ వగైరాలు. ఐతే, లిపి అందరికి లేదు. చాలా భాషలను కన్నడ లిపిలల్లనే రాస్కుంటండ్రు.

ఇగమరి ఒక్క భాషనే కాక, ఒక్క లిపివాడేటోల్లు వేర్వేరు రాష్ట్రాలల్ల ఉంటాండ్రు.

అట్లనే,  మల్ల హిందీభాష లిపిలనే కనీసం అయిదారు రాష్ట్రాలల్ల ఉండేటోల్లు వాల్ల వాల్ల భాషలను రాస్కుంటుండ్రు.

మరాఠీ భాష లిపి చూస్తె అచ్చం హిందే. కాని ఒకట్రెండు అక్షరాలు (ళ, ఱ) హిందీల లెవ్వు.

అసలు history  తెలిసినోల్లకు తెల్సినమాట ఏందంటే, తెలంగాణరాజ్యంల తెలంగాణభాష ఎప్పటిసందో అధికారభాషే…….

ఆంధ్రోల్లు మద్రాసుల ఉన్నప్పుడే ఈప్రాంతపోల్లెందరో దేశవ్యాప్తంగా పేరుగాంచిండ్రు.

మాకుతెలిసిన శానమంది బొంబై, గ్వాలియర్, పూనా, బరోడా, ఇందోర్ సంస్థానాలల్ల ఆస్థానవైద్యులుగా, నేతగాండ్లుగా, వంటవాళ్ళుగా, పురోహితులుగా స్థిరపడి ఎన్నోతరాలైంది.

వాల్లందరి ఇంటిపేరు ఒక్కటే…….. అదే… “తేలంగ్” లేదా “తేలంగి”.

you can serch “orkut.com” or google to locate lacs of TELANG people spread across the country & world!!

మరి వాల్లభాషకు “ప్రత్యేక” భాషగా గుర్తింపు “ప్రత్యేక తెలంగాణ” రాష్ట్రమైతేగాని రాదా ఏంది??

మన దేశంలనే అధికారికంగ తమకొక “భాష” అన్న గుర్తింపు పొందిన తెగలవారు, ప్రాంతాలవారు చాన ఉన్నరు. మీకొక web-site  లింకు ఇస్తున్న.

http://www.languageshome.com

ఇక్కడ మీరు భారతీయ భాషల గురించి తెల్సుకోవచ్చు.

ఐతే,గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటున్నది.

“ANGIKA AWADHI BAGELKHANDI BHOJPURI BISHNUPRIYA BUNDELKHANDI MAITHILI MARWADI”

ఇవ్వన్నీ రాష్ట్రమేలేని ఎన్నో భాషలు.

ఐతే, వాటికీ అవి మాట్లాడే వాళ్ళున్నరాష్ట్రపు భాషకూ పెద్ద తేడా లేదన్నదీ చూడాచ్చు.

కొంకణీ, మరాఠీ భాషలలోని ఎన్నో పదాలు, వాటి ఉచ్చారణా దాదాపు ఒక్కతీర్గనే ఉంటయి. కాని, దేనికదె భాషగా గుర్తింపున్నది.

కనుక తెలంగాణ ప్రాంతపు భాష కూడా “ప్రత్యేక” మైనదని తెలియజేయాలంటే -తెలంగాణ ప్రాంతపు భాషలో ఒక అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న ఒక పదానికి, ఆంధ్రలో అదే అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న పదానికి గల తేడాలను సామ్యాలను గుర్తిస్తూ పోవాలె.

అట్లనే -

ఒకే పదం రెండు జాగలల్ల విభిన్న అర్థాలనిస్తె అవిగూడ సేకరించాలె.(విపరీత / విపత్కర అర్థాలుగూడ ఉన్నయి)

ఉదాహరణకు:

ఆంధ్రవాల్లకు “జెల్ల” నిస్తమంటె, తెలంగాణ వాల్లకు “ఠోంగు” ఇచ్చినట్టు

తెలంగాణోనికి జెల్లలిస్తె, కమ్మగ పులుసొండుకోడా?

మా పిల్లగాడు టేబుల్ “దొబ్బు”మంటె(నూకుడు), వాని దోస్తులు నవ్విండ్రట.

వాల్లకు దొబ్బుడంటె, ఎత్తుకచ్చుడట!

మరదే ఆంధ్ర పిల్లగాడో, పిల్లనో మనోల్లతో, “మీ బుల్లి ఫోటో బావుంది” అన్నా, “నాకు ఈ హీరో పిచ్చ ఇష్టం” అన్నా,మరి మనోల్లు ఏమంటరు?

“దెంకపోవుడు” అన్నపదాన్ని తెలంగాణలో “పారిపోవుడు” అన్నఅర్థానికి వాడ్తరు.

గట్నే పల్లెల్లో examination pad లను పరీక్ష వట్టలు (అట్ట కు గ్రామ్యం) అంటారు.

అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ వాడితె ఎన్ని తిప్పలు మరె.