Comments on: సజీవ వీడ్కోలు

By: Vemuri Chandra Sekhar
కవిత్వం్ కనిపించే లెఇనుల కోసం్ భూతద్దం్ పెట్టుకుని వెతికే బదులు గీత గారి కవితలో భావం మన మనస్సుల్ని ఎలా స్పృశించిందో, ఆమె చెప్పదల్చుకున్నది చక్కగా హత్తుకునేట్లు ఎలా చెప్పారో గమనించాలి.

యేది కదిలించాలో, దేనికి స్పందించాలో మనం ఎలా శాసించగలం ?.

అయితే స్పందన రాజకీయాల మీద చర్చజరగడం మంచిదే. .

By: ViswaK
రక్తమాంసదాహం కన్నా మెరుగే. కవిత్వం కనిపించే లైనులు చాలా కొన్నే.

శ్రీనివాస్ గారు ఆడిగి రాయించుకునే సినిమా పాటలు కాదు కవిత్వం. అయినా ఫెమినిస్టులకి, బాంబు బ్లాస్టుల మీద రాసిన కవితకి ఏంటి సంబంధం?

By: sreenivas
ఇస్లామిక్ తీవ్రవాదం గురించి స్పందించింత వేగంగా గిరిజన మహిళల పై అత్యాచారాకు నిరసనగా ఫెమినిస్టులు ఎందుకు స్పందించరో! స్పందన రాజకీయాల మీద ముందు విస్త్రుతంగా చర్చ జరగాలి.  వాకపాడు ఘటన కదిలించ లీదా గీత గారు?