Comments on: సొంతిల్లు

By: ViswaK
అంత గొప్పగా ఐతే లేదు.

మల్లిఖార్జునరావు గారు, దూరాన్ని దూరం, కాలాన్ని కాలం మింగుతున్నట్లుగానే, తాత ఆశయం నుంచి తండ్రి ఆశ, ఆ పిదప తన ఆశా ఎలా మింగబడుతున్నాయనే విషయం చెప్పారు ఇక్కడ కవి.

By: Maiilikarjuna Rao D
ఎడిటర్లు ముందు మాటలో ప్రస్తావించిన ఈ కవితలోని తాత్వికత ఏమిటో అర్ధం కాలేదు.  “భూమి నాది అనిన భూమి ఫక్కున నవ్వు” అనడం తాత్వికత. ఎవడో భూమిని కబ్జా చేసాడని ఏడవడం కాదు. దూరాన్ని దూరం, ఆశని ఆశ  అలాగే కవిత్వాన్ని కీర్తి దాహం ! అని సరిపెట్టుకోవాలేమో!

By: Ramana
దూరాన్ని దూరమా? ఆశని ఆశా?? మొదలుకి చివరకి పొంతన లేదు. అసలు అర్ధం లేదు.

ఇలాంటి కవితలు ప్రచురించక పోవడం మంచిది.

By: Alok
కవిత్వం శూన్యం.