Comments on: సూక్ష్మజీవుల శక్తి సామర్య్థాలు

By: Rohiniprasad
ఇటీవలి ఈ వార్త ఆసక్తికరంగా ఉంది.

http://andhrajyothy.com/mainshow.asp?qry=/2009/jun/15main5

గ్రహాంతర జీవాన్ని పోలిన బ్యాక్టీరియా

లండన్‌, జూన్‌ 15: గ్రీన్‌ల్యాండ్‌ మంచు పొరల కింద నుంచి ఇటీవల అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాను శాస్త్రజ్ఞులు వెలికితీశారు. ఇటువంటి జీవాలు.. ఇతర గ్రహాల్లోనూ, వాటి ఉపగ్రహాలలోనూ ఉండే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దాదాపు 1,20,000 సంవత్సరాల క్రితం మంచుపొరల్లో కూరుకుపోయిన హిర్మినిమోనాస్‌ గ్లేషియా అనే బ్యాక్టీరియాను మూడు కిలోమీటర్ల లోతు నుంచి శాస్త్రజ్ఞులు వెలికితీశారు.

దీని ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ బ్యాక్టీరియా కంటే దాదాపు 50 రెట్లు చిన్నగా ఉండడం. ఆ కారణంగా మంచులో ఉండే దుమ్ము, ధాతువులు, నాచు మీద ఆధారపడి బతికేయగలగడం దీని ప్రత్యేకత. వెలికితీసినప్పుడు స్తబ్దుగా ఉన్న ఈ బ్యాక్టీరియాను ఏడు నెలల పాటు రెండు డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర, ఆ తరువాత నాలుగున్నర నెలలు ఐదు డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర ఉంచారు.

అప్పుడు ముదురు కాఫీ రంగులో ఈ బ్యాక్టీరియా సముదాయాలు ఏర్పడ్డాయి. అంగారక గ్రహంలోనూ, గురు గ్రహ చంద్రుడు యూరోపాలోనూ ఉండే మంచులో ఇటువంటి బ్యాక్టీరియా ఉండవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దీంతో ఇతర గ్రహాల్లో జీవం ఉనికి ఉంటే.. ఎలా ఉంటుందో తెలిసే అవకాశం ఈ బ్యాక్టీరియా వల్ల లభించింది.

By: P.Thirupalu
రోహిణి ప్రసాదు గారు, మీ వ్యాసం చాలా విజ్ణా దాయకమంగా చాలా బాగుంది.

మీరు జయశ్రి గారికి ఇచ్చిన వివరణ ఇంకా బాగుంది.

By: ప్రవీణ్ గార్లపాటి
రోహిణీ ప్రసాద్ గారు,

మీ వ్యాసం చాలా బాగుంది. మీరిచ్చిన వివరణలు, పరిణామ క్రమంలో సూక్ష్మజీవుల మార్పులు ఎంతో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.

By: Rohiniprasad
జయశ్రీగారి కామెంటు గురించి:

సైన్సు వ్యాసాలు సైన్సు పాఠాలవంటివి కావు. సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలనుకుంటే అందుకు పనికొచ్చే ప్రామాణిక గ్రంథాలెన్నో కనిపిస్తాయి. ప్రాణహిత సామాన్య పాఠకులు చదివే పత్రిక. విజ్ఞాన సర్వస్వం కాదు.

నిత్యజీవితంలో సైన్సుకు ఎటువంటి స్థానం ఉండాలి? సైన్సు విషయాలను అర్థం చేసుకోవడం వల్ల మన దృక్పథంలో ఏమైనా మార్పు కలుగుతుందా, లేక ఈ కొత్త విషయాలన్నీ ఏదో కొత్త సినిమా కథలాగా మనకు తాత్కాలిక ఆసక్తిని మాత్రమే రేకెత్తిస్తాయా?

ప్రముఖ దిన, వార పత్రికలన్నీ “ఆధ్యాత్మిక” పేజీలు కేలండరు టైప్ రంగుబొమ్మలతో నింపి, అర్థంలేని నమ్మకాలనూ, సంప్రదాయాలనూ ప్రచారం చేస్తూ ఉంటే ఎవ్వరూ నోరు మెదపడం లేదు. వీటిని నమ్మనివారూ, వామపక్షభావాలు కలవారూ మాత్రం వీటి గురించి ఊరికే “అదంతా గుడ్డినమ్మకం” అనేసి ఊరుకుంటున్నారు. గుడ్డి నమ్మకాలు ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో, సామాన్యుల్లో “గుడ్డితనాన్ని” ప్రోత్సహించడం ఏ స్థాయిలో జరుగుతోందో సైన్సు రచయితలు చెప్పితీరాలని నా ఉద్దేశం. సైన్సు భౌతికవాద, హేతువాద దృక్పథాలను నెలకొల్పలేకపోతే లాభం ఉండదు.

ఈ వ్యాసాలు పన్నెండో తరగతి పాఠాలు కావు. మన అవగాహనా, దృక్పథమూ ఆధునిక విజ్ఞానం సహాయంతో మెరుగుపడాలనీ, అందుమూలంగా మన వ్యక్తిగత, సామాజిక దృక్పథంలో కూడా మార్పు వచ్చి తీరాలనీ నా కోరిక. దీనికి ప్రధానంగా అడ్డుతగిలేవి సంప్రదాయం, సంస్కృతి పేరుతో కొనసాగుతున్న మతప్రచారమే.

కుటుంబమంతా సరదాగా తమ ఇంట్లో ఏ వినాయకచవితి పండగో జరుపుకుంటే కొంప మునిగేదేమీ లేదు. అయితే చదువుకున్నవారు పెద్ద ఎత్తున పబ్లిక్ గా జరిపే పూజల్లో పాల్గొంటున్నప్పుడు చదువురానివారికీ, వెనకబడినవారికీ ఎటువంటి మెసేజ్ వెళుతోందో ఎవరూ గమనించరు. అంధవిశ్వాసాలు పెద్దపెట్టున నిలదొక్కుకోవటానికి ఇలాంటివి దోహదపడతాయి. వాటి వికృతరూపం చేతబడి, బాణామతి పేర్లతో కుగ్రామాల్లో ఏ ముసలమ్మనో చంపినప్పుడు బైట పడుతుంది. “విద్యాధికులు” ఆ వార్తలను చదివి, ముఖం చిట్లించి, పేజీ తిప్పేస్తారు. అందులో తమ బాధ్యత ఏమైనా ఉందా అని ఆలోచించరు.

ఆధునికులుగా చలామణీ అవుతున్నవారి వెనకబాటుతనాన్ని సైన్సు వ్యాసాల్లో గుర్తు చేస్తూ ఉండక తప్పదు. అందుకు ఎవరైనా నొచ్చుకుంటే క్షమించమనడం తప్ప రచయిత చెయ్యగలిగినదేమీ ఉండదనుకుంటాను.

నార్లవారు చెప్పినట్టుగా “రామ నామమను తీపి మిఠాయి”ని ఎవరైనా తింటే తిని, ఆనందించండి. అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికీ లేదు. అయితే ఇటువంటి భావనలు అసలు ఎందుకు తలెత్తుతాయో సైన్సు చెపుతుంది. ఆ వివరాలను నేనొక సందర్భంలో వివరించాను: http://prajakala.org/mag/category/essays/alochanalu_avagaahana/

By: Jayasri
The article is very informative with amazing facts. Thanks.

The style of the language makes it further interesting.

But, is it necessary to comment on the people’s religious beliefs in every article? My personal view is : If  such informative article starts with direct attacks on misinformed people, it will discourage them to read further. The purpose of the article itself may be defeated if spreading knowledge is the purpose.

Once any person becomes more and more informed about Scientific facts, Nature, the less and less he will be superstitious.

Rohiniprasadgaru, the person like you who has so much communication, writing skills and the necessary knowledge can really help to educate people provided you be more patient and tolerant in your approach of the ‘Religion’ subject.  This as my request and not my  comment.

By: B.AJAY PRASAD
రోహిణీ ప్రసాదుగారూ

మీకు నా పత్యేక అభినందనలు. మీ వ్యాసం చాలా బాగుంది. మీ సైన్సు వ్యాసాలు అనేక పత్రికలలో చదువుతున్నాను. మీ పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాను. మీ నాన్నగారి సైన్సు వ్యాసాల పుస్తకం (విరసం ప్రచురణ) ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు.

By: Rakesh
Dear Rohiniprasad Sir,

1. Your artciles are so wonderful!! (Informative, useful and what a fantastic narration on a highly technical / otherwise un-interesting sunbject)

2. For generating interest in other readers, I am qouting some parts of your artcile:

“మనుషులు మొదటినుంచీ తమ ప్రాణరక్షణ గురించీ, మంచిచెడ్డల గురించీ ఆలోచించినంతగా తక్కిన జంతుజాలం గురించి “నిస్వార్థ” దృక్పథంతో గమనించలేదనే చెప్పాలి”

“ప్రమాదవశాత్తూ ఒలికిపోయిన చమురు, కీటనాశక పదార్థాల వంటివాటిని జీర్ణించుకుని, నిరపాయకరమైన పదార్థాలుగానో, పనికొచ్చేవిగానో మార్చగలిగిన బాక్టీరియా రకాలను అవసరమైనప్పుడు కృత్రిమంగాకూడా తయారుచేసి ఉపయోగిస్తున్నారు. 1980లో అమెరికాలో దీన్ని మొదటగా తయారుచేసిన ఆనంద చక్రవర్తి అనే శాస్త్రవేత్త జీవరాశిని కృత్రిమంగా సృష్టించవచ్చునని కోర్టులో పేటెంట్‌ హక్కును గెలుచుకున్నాడు ”

“కొన్నిటికి మంచినీరు ప్రాణాంతకం అయితే మరికొన్నిటికి ఆక్సిజన్‌ విషతుల్యం”

” కీడు జరిగి ప్రాణి బలహీనపడడమో, చావడమో జరిగితే బాక్టీరియాకు కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కున్న పద్ధతిలో అసలుకే మోసం వస్తుంది. కనక అవి “స్వంతలాభం కొంత చూసుకు” తమను “భరిస్తున్న” ప్రాణిని ఇబ్బంది పెట్టకుండా జీవిస్తాయి. తమవల్ల ప్రాణికి లాభం కలిగేలా కూడా చూస్తాయి”

3. Excellent information on “HISTORY” of Bacteria!!

“అన్నిటికన్నా పురాతనమైనవి 350 కోట్ల సంవత్సరాలనాటివి”

“ఏ కారణం వల్లనైనా ఉష్ణోగ్రత 90 డిగ్రీలకు తక్కువైతే ఆ సూక్ష్మజీవులన్నీ”చలి”కి తట్టుకోలేక చచ్చిపోతాయి! అలాగే మరికొన్ని మైనస్‌ 20 డిగ్రీల (సెల్సియస్‌) చలిలో ఎన్ని కోట్ల సంవత్సరాలైనా తట్టుకుని జీవించగలవు. గడ్డకట్టిన మంచు అడుగున నీరు ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు ఘనీభవించకుండా మంచే కాపాడుతుంది. దీనికి భూగర్భం నుంచి తగిలే వెచ్చదనం తోడవడంతో ఏర్పడే నీటి కొలనుల్లో బాక్టీరియాకు స్థావరాలు లభిస్తాయి. వీటిలో ఒకటి 3.7 కిలోమీటర్ల అడుగున 500 మీటర్ల లోతు కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నీటిలో ఎటువంటి బాక్టీరియా ఉన్నాయో తెలుసుకోగలిగితే జీవరాశి పుట్టిన తొలియుగపు విశేషాలు తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తల ఆశ.”

4. శాస్త్రవేత్తలకు కలిగే ఇటువంటి ఆశలే, మానవకళ్యానికి, మనుగడకూ ప్రాణం పోస్తున్నాయి!!

Thank you very much for another wonderful artcile.

Thanks to Pranahita too!!