మా వట్టికోట ఆళ్వారుస్వామి

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే!
పదమూడో ఆళ్వార్ మా
వట్టికోట ఆళ్వారుస్వామి
నిర్మల హృదయానికి
నిజంగా అతడు ఆళ్వారు
దేవునిపై భక్తి లేకున్నా
జీవులపై భక్తి ఉన్నవాడు
తాను తినకుండా
ఇతరులకు అన్నం పెట్టగలవాడు
జైలు గోడల మధ్య
అతని కలం వజ్రాయుధం
అతనిది న్యాయపథం
అతడంటే చీకట్లకు భయం
వెల్తుర్లకు జయం
స్వార్థం రాచరికం నెరపే లోకంలో
నిస్వార్థి అతడొక్కడంటే
అతిశయోక్తి అలంకారం అడ్డు రాదు
ఆశ్రయింపు లెరుగని వాడు
విశ్రాంతి తెలియనివాడు
స్వసుఖం కోరనివాడు
వారం వారం మారని వాడు
రంగులద్దుకోలేని వాడు
మనిషి మనస్సులో మంచినే కాని
చెడు అనే మాలిన్యాన్ని వెతుకతలపెట్టని
వాడు మిత్రుని కోసం కంఠం ఇవ్వగలవాడు
మంచికి పర్యాయపదం ఆళ్వార్

అభిప్రాయాలు లేవు »కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో