Comments on: ‘హిందూత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

By: Manoj
Sir Please answer this simple Question ( atleast for you i think … )

Why there are terrorists & Jihadees only in Islam? why not in other Religions? As you said hinduism is not a Religion sir.. it is a way of living a great life. No Hindu destroyed any memorials of Islam ( You might Question me about Babri Masjeed, but it ws bult on the remains of destroyed Ramalaya.). But we have been the targets for them for the last 10 ceturies if i am not wrong.

May be your got vexed up with this ideology, but it is what we need at times. You can’t pray for peace when a Muslim is kililng a Hindu infront of you( you would do that anyway). Just writing essays & publising, critisizing Hinduism and Supporting Secularism is a cowardly action. You deserve this work i am sure.

By: Manoj
Please answer my simple Question Sir,

By: Rohiniprasad
మతాలన్నీ మానసిక జాడ్యాలేననీ, సంప్రదాయాల పేరుతో కొనసాగేవన్నీ ఆటవిక తంతులేననీ ప్రతివారూ గుర్తించి తీరాలి. ఇది ఎంత ఆలస్యంగా జరిగితే సమాజానికి అంత నష్టం. ఇందులో ఏ మతం పేరుతో గతంలో ఏం జరిగిందోననే చర్చ అనవసర ప్రయాస. కాస్త అటూఇటూగా అన్నీ దుర్మార్గాలే జరిగాయి.

By: Rakesh
లేకుంటే, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కొందరు పనిగట్టుకొని ఈ వ్యాసంలోని ఈకల్ని లెక్కగట్టిమరీ విమర్శించే లక్షణాలున్నవారూ ఉన్నారు సుమా!!

By: Rakesh
విమర్శచేయాలనుకున్నవారు దయచేసి ఈ వ్యాసాన్ని రెండు-మూడు సార్లు చదవండి.

1. పొరపాటు లేదని కాదు, కాని 95 చేదునిజాలను పుక్కిటబెట్టి – 5 correct చేయాల్సిన paragraph లపైనే దృష్టి నిలపడం సరికాదేమో..

2. వ్యాసంలో “హిందూత్వవాదుల” ధాష్టీకం అని సరిగ్గానే రాసి title గా “హిందూత్వ” అని రాయడం పొరబాటునేనా?

3. నేను చిన్నవయసులో RSS లో శిక్షణపొందాను. RSS అంటే పడని మా నాన్నని ఒప్పించి జిల్లా స్థాయి Camp లలో పాల్గొన్నాను.వివిధభాషల పాటలు నేర్చాను.. పాడాను. ఐతే RSS వాళ్ళెప్పుడూ ఆ కాలంలో (కనీసం, మా వయసు పిల్లలకైతే) ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేయలేదు (leave alone actions).

4.ఐతే, ఆకాలంలోనే వారిదగ్గర రెగ్యులర్ రిక్రూట్స్ గా ఉన్న వాళ్ళకు north-east ప్రాంతాల్లో forced christianity conversion (due to lack of development & no other govt / pvt agency was able to provide BASIC amenities) పట్ల అవగాహనా, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్న తపనా ఉన్నట్టు కనబడేది.  (అంటే, ఒక కౌంటర్ ఆక్షన్ ఫర్ ఫోర్సిబుల్ కన్వర్షన్స్)

5. దశాబ్దాలపాటు, RSS సంస్థ మచ్చలేనట్లుగా ఉన్నా, రాను రానూ RSS కు తోడుగా VHP, BAJRANGDAL లాంటి కొత్త సంస్థలు పుట్టి  SHIVSENA రాకడ తో కేవలం ఒక మతపరిరక్షక సంస్థగానే కాక నానాకుళ్ళుగల రాజకీయాల్లోనూ కలగలిసింది.

6. ఎప్పటినుండైతే, ఈ హిందూ/ముస్లిం/మరేయితర మత పరిరక్షకులు రాజకీయ సంబంధాలకు అవకాశమిచ్చారో, అప్పుడే అన్ని విలువలూ మంటగలిసాయి.

7. మనదేశంలో ఇతరమతాలవారు ప్రత్యేకించి ఇందరు ముస్లింలు ఎందుకున్నారన్నదానికి జవాబులు దొరకవు. వెతికినా సాధించేది శూన్యం. ఐతే, హిందూత్వమన్నది ఒక జీవనవిధానమనీ, మతనియమాలు, కట్టుబాట్లు లేనిదనీ అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందికదా. కనుకనే హిందువులకూ, హిందూత్వవాదులకూ “విపరీతమైన” తేడాలున్నాయి.

8. మనదేశంలో ఒక ముస్లింగా పుట్టినవాడు, తనకు తెలియకుండానే కనీసం 50% కన్నా ఎక్కువ జీవితాన్ని ఒక హిందువులా (not హిందూత్వవాది) బతుకుతాడన్నది కాదంటారా?

9. హిందువులుగా పుట్టిన మనలో ఎందరికి ఒక ముస్లింలాగా జీవితాన్ని ఊహించి చూస్తే ఎలా ఉంటుందో చెప్పగలరా? (పరకాయ ప్రవేశం చేసుకొన్నట్టుగా)

వ్యాసం మొత్తాన్నీ ఆసాంతం మళ్ళీ చదివి ఆ ప్రయత్నం చెయ్యండి. ఇది హిందువులమైన మనం మాత్రమే చేయగలం. హిందూత్వ వాదులూ చేయలేరు! చాటు-మాటుగా ఇప్పటికీ మతమార్పిడులకు పాల్పడుతున్న మౌఢ్య మతస్తులేవరూ చేయలేరు!! అదంతే.

మరోమాట:

వ్యాసకర్త తెలిసో/తెలియకో చేసిన పొరపాటేమో గాని, BC లూ, దళితులూ కూడా హిందువులే, కాని వారెన్నడూ ఏ మతవాదనా చేయలేదుగాబట్టే మతమార్పిడులకు బలౌపోతూవస్తున్నారు. అలాగే, ఇక్కడ  స్త్రీ దేవతామూర్తులుగా పేర్కొన్న ఎల్లమ్మ , పోచమ్మ, మైసమ్మ ప్రస్థావనలకు ఒక ప్రాంతపు ప్రజలకే పరిమితమైనవిగా ఉండడం కేవలం యాదృచ్చికమనుకోవాలి.

లేకుంటే, దానికే

By: నేనుసైతం
నాణానికి ఒకవైపు బాగా చెప్పారు. కాని,సమకాలీన చరిత్ర ని పరిశీలించాలంటే నాణానికి రెండు వైపులా చూడాలి.అది కాశ్మీర్ అయినా,గుజరాత్ అయినా,విశాలజగతిలో ఎక్కడైనా సాటి మనిషి పై జరుగుతున్న మారణకాండ మానవాళికే సిగ్గుచేటు.ఇందులో కుల,మత,ప్రాంత ప్రమేయం లేదు.ప్రాణం ఎవ్వరిదైనా ప్రాణమే.మనిషిని మనిషిగా చూడండి.చరిత్ర పరిశీలిస్తే మతమార్పిడి అన్నది హిందు మతం నుండే ఎక్కువ జరిగింది (కారణాలు ఎమైనా…), కాగా హిందువైజ్ అన్నపదం తో ఏదో హిందుమతంలోకి బలవంతాన మార్పిడులు జరుగుతున్నట్లు రాయటం దారుణం.మైనారిటీ పేరుమీద ఏమి చేసినా,ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నట్లు ఉంది.

By: oka patakudu
ఇలాంటి వ్యాసాలు రావడానికి చాలా మంది కారణం అంటె ఆశ్చర్య పొనవసర లెదు మిత్రమా.

ఏమీ కష్ట పడకుండానె…తగినంత contribution లెకుండానె…కన్ను తెరిచారొ లెదొ సాహిత్యాన్ని వ్యాఖ్యానింప చెసె interview లు, విదెశ యాత్రల మెచ్చుకొల్లూ so called ప్రగతి శీలురె వారికి సమర్పించుకొంటుంటె….ఇక చర్చించి మాత్రం ప్రయొజనం ఏమిటి? ఇది globalisation కదా

ఇట్లాగె ఉంటుంది. అనవసరమైనవీ…. అవసరం లెనివీ ముందుకొస్తాయి….రెప్పపాటులొనె కనుమరుగవుతాయి….పట్టించుకొని సమయాన్ని waste చెయడం అవివెకం…..

By: ramya
@ నవీన్ గారు

చాలా మంది మనసులోని భావాన్ని అక్షరాలలో తెలిపారు

By: నవీన్ గార్ల
నిన్న ఓ పది లైన్లు రాసి…మతం పేరిట మళ్ళీ బ్లాగ్తుఫాను రేపడం ఎందుకని..పోస్టు చెయ్యకుండా మళ్ళీ చెరిపేశాను. మొత్తం వ్యాసం చదవలేదు కానీ…వ్యాసం పేరే…చిరాకు తెప్పిస్తోంది. “‘హిందూత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం”…..ఏమన్నా అర్థముందా అసలు. ఇక్కడ “హిందుత్వం” అంటే ఏమనుకొటున్నారు “ఆ” రచయితలు? “హిందుత్వం” అంటే బూతు పదంగా మార్చేశారే. “ముస్లిములు ఉగ్రవాదులు” అనడం ఎంత బూతో..‘హిందూత్వ’ దాష్టీకం అనడం కూడా అంతే బూతు. ‘ఫలానా’ మనుష్యుల దాష్టీకం అని చెప్పడం కుదరదా? లేక ప్రపంచంలోని నూరు కోట్ల హిందువులను దృష్టిలో పెట్టుకునే ‘హిందూత్వం’ అన్న పదం ఉపయోగించారా రచయితలు?

‘హర హరా’ అన్న పాపానికి శంభాజీ కళ్ళు పీకించి, నలభై రోజుల పాటూ తన శరీరం నుంచి కొంచెం కొంచెం కండ కోసి కుక్కలకు వేయించిన ఔరంగాజేబు పాలించిన రాజ్యమిది. లక్షల గుడులను కూలదోసి వాటిపైన మసీదులు కట్టించిన మత సహనం లేని సుల్తానులు ఏలిన రాజ్యమిది. లక్షల హిందువులను చంపి నరమేధం సాగించిన “ఆ” సుల్తానుల చరిత్రను మన చరిత్ర పుస్తకాలలో ఎందుకు చదువుకోమో తెలుసా? అప్పటి గవర్నమెంటు వాటిని ఉద్దేశ్యపూర్వకంగా ఎందుకు తొక్కిపట్టి కప్పేసిందో తెలుసా? వందల సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ హిందూ..ముస్లిం అల్లర్లు మళ్ళీ మళ్ళీ రేగడం ఇష్టం లేక. లేదా ఇంకో కారణం.

కనీసం ఈ నవీన శతాబ్దంలోనైనా జనాలు “హిందూత్వం”,”ముస్లివాదం” అని Generalize చేసి చూడకండి…అందరినీ మతం ద్వారా కాక మనుష్యులుగా చూసే రోజు వస్తుందని ప్రార్థిస్తాం.

By: చదువరి
“ఆరెస్సెస్‌ను నిలువరించే మార్గం ఒక్కటే కనిపిస్తున్నది. ఎవరినైతే హిందువైజ్‌ చేస్తూ మెజారిటీలమని బుకాయిస్తూ వస్తున్నారో వాళ్లను హిందువైజ్‌ కాకుండా ఆపడం, ఆదివాసులు, దళితులు, బీసీల వారిని హిందువులం కామన్న ఎరుకలోకి తీసుకురావడం.”  – రత్నాల్లాంటి మాటలు!  నాదో సూచన.. ఆ పనిని మరింత సమర్థవంతంగా చెయ్యొచ్చు.. హిందువైజు కాకుండా ఆపడమే కాకుండా వాళ్ళని ముస్లిమైజు చేసే మార్గాలు చూద్దాం.  అవసరమైతే వారు తొలి నుండీ ముస్లిములేనని కూడా ప్రచారం చేద్దాం. అప్పుడు ఈ హిందువుల తిక్క కుదురుతుంది.

గతంలో జరిగిన ఒక తప్పును ఎత్తిచూపారు, బాగుంది. తప్పుకు కారకులను నిందించండి. ఓకే! కానీ “హిందువైజు కాకుండా ఆపడం” వంటి సూచనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. భవిష్యత్తులోకే కాదు, కాస్త వెనక్కి  కూడా తిరిగి చూడండి.బయటి నుండి ఈ దేశంలోకి ముస్లిములు ఎంతమంది వచ్చారు, ఇక్కడి వారు ఎంతమంది మతం మార్చుకున్నారు? మీరెవరూ ముస్లిములు కారు,మీ మెడ మీద కత్తులు పెట్టి మీ మతం మార్చారు, కాబట్టి తిరిగి హిందువుగా మారిపొండి అంటే మీరేం చేస్తారు? మతం పేరిట ఆటలాడుతోందని ఆరెస్సెస్సును ఓవైపు అంటూ మరోవైపున మీరే మతం పేరిట కుత్సితపు మాటలాడుతున్నట్టుగా అనిపిస్తోంది.

By: Rakesh Telangaan
భారతదేశంలో ముస్లింలపట్ల హిందువుల ప్రవర్తనా, దాని కారణాలగురించి ఆర్. అఖిలేశ్వరి గారి చక్కటి రచన ఈ మధ్యనే ప్రచురితమైంది. లింకు కింద ఇవ్వబడింది.

(Courtesy: Andhrajyothy Daily)

quotable quote:

“శోచనీయమైన విషయం ఏమిటంటే మా హిందువులం ఇప్పటికీ భారతీయ ముస్లింలను క్షమించలేకున్నాము – వారి సహచరమతస్థులు దేశవిభజనకు ఆందోళనచేసి పాకిస్థాన్ను సాధించుకున్న కారణంగా.”

“భారత్ లోనే ఉండిపోయిన ముస్లింలు, ఈ దేశంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే భరోసాతో ఇక్కడ ఉండి పోయారనేభావన మా మనస్సుల్లోకి ఒక్కసారికూడా ప్రవేశించదు.”

లింకు:

http://www.andhrajyothy.com/archives/archive-2007-10-29/editshow.asp?qry=/2007/oct/28edit3

By: Rakesh Telangaan
భారతదేశంలో ముస్లింలపట్ల హిందువుల ప్రవర్తనా, దాని కారణాలగురించి ఆర్. నిఖిలేశ్వరి గారి చక్కటి రచన ఈ మధ్యనే ప్రచురితమైంది. లింకు కింద ఇవ్వబడింది.

(Courtesy: Andhrajyothy Daily)

quotable quote:

“శోచనీయమైన విషయం ఏమిటంటే మా హిందువులం ఇప్పటికీ భారతీయ ముస్లింలను క్షమించలేకున్నాము – వారి సహచరమతస్థులు దేశవిభజనకు ఆందోళనచేసి పాకిస్థాన్ను సాధించుకున్న కారణంగా.”

“భారత్ లోనే ఉండిపోయిన ముస్లింలు, ఈ దేశంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే భరోసాతో ఇక్కడ ఉండి పోయారనేభావన మా మనస్సుల్లోకి ఒక్కసారికూడా ప్రవేశించదు.”

లింకు:

http://www.andhrajyothy.com/archives/archive-2007-10-29/editshow.asp?qry=/2007/oct/28edit3

By: Rakesh Telangaan
“ముస్లిం మైనారిటీ కవిత్వం లో స్త్రీవాద దృక్పథం” గురించి ఒక మంచి లింకు / లంకె:

http://prajakala.org/mag/2007/11/darlanov_essay#comment-1134

By: krishna chaitanya
“పట్టెడన్నం కోసం

పేవ్‌మెంట్‌ల మీద పూలమ్ముకుంటాను

పళ్లమ్ముకుంటాను, పల్లీలమ్ముకుంటాను

గొడుగులు బాగుచేస్తుంటాను గడియారాలు బాగు చేస్తుంటాను

వీథరుగుల మీద దర్జీ పని చేస్తుంటాను

దూదేకుతుంటాను దినం గడుపుకుంటాను

ఏ గొడవల్లేకుండా

బతుకును వెళ్లమార్చాలనుకుంటాను

ఉన్నట్టుండి ఎందుకో మరి

నగరాల నడి వీథిల్లో నా నెత్తురు

తీర్థ స్నానఘట్టమవుతుంది

ఎన్నికలకు ముందు

ఎన్నెన్నో సంఘటనలకు ముందు

దేశ చరిత్ర దిశానిర్దేశానికి

నా నెత్తురు గూడుపట్టవుతుంది

పార్లమెంటు భవనంలో వాలేందుకు

నా నెత్తురు పాదలేపనమవుతుంది.

నా రక్త పదవీసోపానానికి

అభయ ‘హస్త’మవుతుంది

నా రక్తం ‘భరతమాత’ నుదుటి

తిలకమవుతుంది. పూజా ‘కమల’ మవుతుంది.

అంటూ సాగే పుట్టుమచ్చ కవితలో మతోన్మాదులు, రాజకీయ పార్టీలు ముస్లింలను ఎలా వాడుకుంటున్నదీ కవిత్వీకరిస్తారు ఖాదర్‌ మొహియుద్దీన్‌.

క్రికెట్‌మేచ్‌ నా దేశభక్తికి

తూనికా, కొలమానమవుతుంది

నేను నా మాతృదేశాన్ని

ఎంతగా ప్రేమిస్తున్నానన్నది కాదు

ఏయే పరాయి దేశాల్ని

ఎంతెంతగా ద్వేషిస్తున్నానన్నదే

నా దేశభక్తికి ఎంతో కొంత ఆధారమవుతుంది

…నేను పుట్టకముందే

దేశద్రోహుల జాబితాలో

నమోదై ఉంది నాపేరు….”ఖాదర్ మొహిద్దిన్ (1991)నాటికి ముస్లీంవాదం లెదు. క్లాస్ కాన్సెప్టు దానికి మూలం. దాని తర్వాత అంత బలమైన poem మళ్లీ రాలెదు.

వర్గాలు రెండు ఐనట్లు అభివ్యక్తి కూడా రెండు విధాలె.Fragmentation బహు కీడు చెస్తుంది.గుర్తింపు వాదాలు ఎంతొ కాలం నిలబడవు.ఈ దుర్మార్గపు రాజ్యాన్ని ఎదుర్కొనె శక్తులతొ కలిసి పని చెస్తెనె చారిత్రికత కలుగుతుంది…. క్రిష్ణ చైతన్య