Comments on: అపరాజిత 3: చెర్నాకోలతో సంస్కరణోద్యమం

By: kolord97@gmail.com
india lo jarige matha marpidulanu baga support chestharem  miiru, islamic vaalanu asalemi anaru, baaga bayam anukuntaa.

By: Rakesh
అత్యద్భుతమైన రచన+అనువాదం!!

చదువుతుంటే మనసులో ఎన్నో భావోద్వేగాలు..

ఇక్కడ ప్రస్తావించిన బలవంతపు జీవనవిధాన మార్పిడులూ, native భాష/సంస్కృతులపట్ల వ్యతిరేకతా అన్నవి చదువుతుంటే ఇవన్నీ మనమూ విన్నాము, చూశాము అనిపిస్తున్నది.

కోయలు, కొండరెడ్లు, గోండ్లు, బంజారాలు, లంబాడాలు, చెంచులు లాంటి అసంఖ్యాక తెగలు (కొన్నైతే మరీ చిన్నవి.. అంతరించిపోతున్నవి) మన దేశంలోనే అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి.

మనిషి పుట్టిన కాలంనుంచి ఇప్పటివరకూ వాళ్ళు ఎటువంటి technology ల అవసరం లేకుండానే ఆనందపు జీవితాలను (సరే.. నాగరికులు దుర్భరం అనుకున్నా, వాళ్ళదృష్టిలో..) గడుపుతూ వచ్చారు. ఇప్పడు వారి జీవితాలను బాగుపరుస్తామంటే invasion కార్యక్రమాలకు ఒడిగట్టిన వాళ్ళు (either with vested interest OR with pure service motto)  వాళ్ళ మానసిక పరిస్థుతులకు అనుగుణంగానే… లేదా.. అవసరమైనంతవరకే మార్పులను తెస్తున్నారా అన్నదే ప్రశ్న!

మనం ఈ రోజు “నాగరికత” అనీ “సభ్యత” అనీ in vougue అనీ పాటిస్తున్న/ఏర్పరచుకున్న పద్ధతులూ, నియమాలూ బహుషా 100/150 ఏండ్ల తర్వాతి మన generations కే వెగటుగా, అసహ్యంగా అనిపించవచ్చు.

ఎవరి భాషనూ, పండుగలనూ, సంబురాలనూ, culture నూ చిన్నదిగా చూడవద్దన్నప్రాథమిక సూత్రాన్ని మేరీ కథ మరోసారి గుర్తు చేస్తున్నది.

మమతగారికి, ప్రాణహితకు ధన్యవాదాలు!!

By: sarath
చాలా బాగుంది కొనసాగించండి…….