Comments on: జాడ

By: Srinivas Panthukala
కథ మంచిగా ఉంది. నా చిన్నప్పటి సాంస్కృతిక జీవితాన్ని, ప్రజాకళలు సామాజిక్ నేపథ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి.  మట్టి మనిషుల శ్రమ సౌందర్యాన్ని, జీవన్ శైలిని ప్రపంచానికి తెలుపుతోంది.  కథ రాసిన గోగు శ్యామల గారికి అభినందనలు.

By: gurram seetaramulu
ఈ కత డప్పు దరువు లొని శ్రమ్ సంస్క్రుతి ని

గొప్ప గా చెప్పింది  దలిత సంస్క్రుతి కి కొత్త ఈస్థ/టిక్ ను

అందించిన  గొగు శామల కు అభినందనలు

By: pasunoori ravinder
కథ రాసిన శ్యామల గారికి అభినందనలు.

అణగారిన జీవితాల్లోని కళాత్మక సౌందర్యాన్ని పట్టుకోవడంలో

రచయిత్రి విజయం సాధించారు.

డప్పు కొట్టడంలో ఎన్ని దరువులుంటాయో చెప్పిన తీరు అద్భుతం.

ఒక పూర్తి స్థాయి గ్రామీణ దళిత జీవిత సంభాషణ

కథ చదువుతున్నప్పుడు కండ్లకు కనపడ్డది.

నిమ్న కులాల సంస్కృతి ఎంత గొప్పదో తెలుపడానికి

ఈ కథ ఒక చక్కని ఉదాహరణ.

ఇంకా వెలుగులోకి రాని అనేక చీకటి కోణాల్ని

కథలుగా రాయడానికి ఈ కథ ఒక ప్రేరణగా నిలుస్తుంది.