Comments on: బాక్టీరియాకు “చిన్న తమ్ముళ్ళు”

By: Rakesh
దోమల నివారణకై జరుగుతున్న పరిశోధనగురించి “ఆంధ్రజ్యోతి” ప్రచురించిన వార్త:

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jan/18main37

కుట్టిందో.. చచ్చిందే!!

టక్సన్‌, జనవరి 18: దోమలతో సమస్యలు అన్నీ ఇన్నీ అని ఎలా చెప్పగలం.. అవి సృష్టించే అరోగ్య సమస్యల సం గతి సరే సరి. వీటి బారినుంచి రక్షించుకునేందుకు మనం కేటాయిస్తున్న నెలవారీ బడ్జెట్‌కూడా వందల్లోనే ఉంటుం ది. కీటకనాశనులకూ లొంగకుండా నిరోధక శక్తిని పెంచుకుంటున్న ఈ దోమలకు చెక్‌ చెప్పేందుకు టక్సన్‌ లోని అరిజోనా యూనివర్సిటీ పరిశోధకులు నడుం కట్టా రు.

అరిజోనా క్యాన్సర్‌ సెంటర్‌ పరిశోధకుడు రోగర్‌ ఎల్‌. మీస్‌ ఫెల్డ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ దిశగా కొంత పురోగతి సాధించింది. వీరి ప్రయత్నాలు సఫలమై తే.. ఇక పై దోమ మనల్ని కుట్టిందో.. చచ్చిందన్న మాటే..!! ఈ పరిశోధనల్లో భాగంగా ముందుగా వీరు దోమల జీర్ణ క్రియను అధ్యయనం చేశారు. వీరు పరిశోధనలకు ఎంచు కున్న అడిస్‌ ఈజిప్టి అనే దోమలో మానవ రక్తం జీర్ణప్ర క్రియలో విష తుల్యమైన నైట్రోజన్‌ వాయువు వెలువడ డాన్ని పరిశోధకులు గుర్తించారు. దోమలు తప్పని సరిగా దీన్ని విసర్జించాల్సిందే. లేదంటే.. అవి గుడ్లు కూడా పెట్టలే వు.. క్రమంగా నీరసించి చనిపోతాయి.

మానవులకు ఎ లాంటి హాని చేయకుండా, దోమల్లో నైట్రోజన్‌ విసర్జన ప్రక్రియను అడ్డుకునే పదార్ధాన్ని గుర్తించేందుకు మీస్‌ఫెల్డ్‌ ఆయన సహచరులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి కొన్ని గుర్తించినా, దోమలతో పాటు, మనుషులకు కొన్ని ఇబ్బం దులు వచ్చే ప్రమాదం ఉండడంతో వాటిని పక్కనబెట్టారు. ఒక్కసారి ఇలాంటి పదార్ధాన్ని గుర్తించగలిగితే, వాటిని కీట కనాశకాలుగా మార్చి దోమల ఆవాస ప్రాంతాల్లో పిచికారి చేయవచ్చు.

అప్పుడు దోమలతో పాటు, వాటి సంతతితో పాటే అవి వ్యాప్తి చేసే వ్యాధులూ తగ్గిపోతాయి. ఇదే కాదు.. దోమల నివారణ కోసం నోటి ద్వారా తీసు కునే కీటక నాశక టాబ్లెట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ టా బ్లెట్లు దోమలను చంపేందుకు మనం తీసుకోవాల్సి ఉం టుంది. ఇవేమీ వ్యాక్సిన్లు కావు. ఈ టాబ్లెట్లు వేసుకున్న వా రిని ఆ తరువాత వ్యాధికారక దోమలు కుడితే, వారు కూ డా జబ్బు పడతారు. కానీ, వారి శరీరంలోని కీటకనాశి ని రక్తంతోపాటుగా దోమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే విషతుల్యంగా మారి మరొకరిని కుట్టేలోగానే దోమను చం పేస్తుంది.

‘ఈ టాబ్లెట్లు ఉపయోగించిన ప్రజలందరూ అప్పుడు దోమల నివారణ సాధనాలుగా మారిపోతారు.. సంప్రదాయ కీటకనాశనులు ఇప్పుడు దోమలను నాశనం చేసే పరిస్థితి లేదు.. కీటకనాశనుల ప్రభావంతోపాటు దోమలూ వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తరకం ఆయుధాల అవసరం ఎంతైనా ఉంద ని’ మీస్‌ఫెల్డ్‌ చెప్పారు. దోమలు వ్యాప్తిచేసే డెంగ్యూ, మలే రియా, ఎల్లోఫీవర్‌ వ్యాధులతో ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే, బోధకాలు మరెందరినో పాక్షిక అంగవికలురుగా మార్చేస్తుంది. వీరి ప్రయత్నాలు సఫలం అయితే కానీ, ఈ వ్యాధులను పూర్తి గా నివారించడం సాధ్యం కాదు.

By: Rakesh
బాక్టీరియాలపై తాజా వార్త:

http://www.nytimes.com/2008/01/15/health/15infe.html?em&ex=1200805200&en=3c164b669d549239&ei=5087

New Bacteria Strain Is Striking Gay Men:

By LAWRENCE K. ALTMAN

Published: January 15, 2008

A new, highly drug-resistant strain of the “flesh-eating” MRSA bacteria is being spread among gay men in San Francisco and Boston, researchers reported on Monday.