Comments on: మహిళ?!

By: Sriharsha
హిమబిందు గారూ, చక్కగా చెప్పారు! అనేక సార్లు మోసపోయినవాళ్ళు ఎవరిని నమ్మాలి అని ప్రశ్నించుకోవడమనేది అతి సహజమ్. వర్గపోరాటాల్లో కూరుకుపోవటమ్ ఖచ్చితంగా తప్పే! కాని ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ఇంకా కుళ్ళుతున్న వర్గ తారతమ్యాల అస్థిత్వాన్ని గుర్తించడానికి నిరాకరించకూడదు. ఆఫ్రో-అమెరికన్ మహిళలకూ మన దళిత, గిరిజన స్త్రీలకూ చేసిన కంపారిజన్ కూడా మరీ వాస్తవ దూరమేమీ కాదు.  ప్రత్యేకించి మన సమాజాల్లో దళిత, గిరిజన స్త్రీలపై జరిగే సామూహిక అత్యాచారాలని పరిగణనలోకి తీసుకుని చూస్తే సదరు స్త్రీకి కూడా అమెరికా లాంటి పరిస్థితే తటస్థిస్తే ఆమె దృక్కోణం జెండర్ -రేస్ సంబంధంగా మనకి అగుపిస్తే దాన్ని మనం అనవసర వర్గ పోరాట రాధ్ధాంతంగా కొట్టిపారేయగలమా?

By: himabindu
రజనిగారు,

మీ అభిప్రాయానికి ధ న్యవాదాలు.

ఒబామాని  అన్ని వర్గాల వారు ఇష్ట పడుతునారనేది నా అభిప్రాయమ్ కూడా.  ఆలాగే ఎన్నికల్లొ దేశ ప్రయొజనాలను మించిన అంశ మ్ కూడా లేదు. కానీ కొన్ని గ్రౌంఢ్ రియాలిటీస్ ఓటింగ్ సర ళిని  ఎప్పుడూ ప్రభావితమ్ చేస్థూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. అందుకు అనేక సామాజిక అణ చివేత లు, ఆర్ఢిక, రాజకీయ కుతంత్రాలే కార నమ్ . ఇండియాలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి అణచివేసిన పరిస్థితుల్లోంచి వొచ్చిన వాళ్ళు ,  అనేక సార్లు మోసఫొయిన వాళ్ళు  చాలా వరకు మొదట వేసుకునే ప్రశ్న ఎవరిని నమ్మాలి, నమ్మగలమ్ అనేదే.

ఇక ఒబామా విషయానికి వొస్థే,  అతను అఫ్రొ అమెరికన్ కావడమే కాకుండా నవతరమ్ ప్రతినిధిగా ఆన్ని వర్గాల  మద్దతు పొందుతున్నాడు.   ఈ కాలమ్ లోని ముగిన్పుకి ముందు ఇదే చెప్పె ప్రయతనమ్ ఛేశాను.

అక్షర దోషాలకి క్షమించండి.

హిమ బిందు.

By: Rajani
హిమబిందు గారూ,

మీ అనాలసిస్ బావుంది కానీ మీతో నేను ఏకీభవించను. ఒక దేశ అధ్యక్షుడ్ని ఎన్నుకుంటున్నప్పుడు దేశానికి ఎంత మేలు చేస్తాడో చూడలి కానీ మన వర్గానికి సంభంధించిన వాడా కాడా అని చూడడం ఎంత వరకు సమంజసం? వర్గ పోరాటాలలో కూరుకుపోయి మనం దేశ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాము. ప్రస్తుతం మన దేశ పరిశ్థితి అలానే వుంది. ఓప్రా ఒబామాకు మద్దతునివ్వడం ఆవిడ వ్యక్తిగత ఇష్టం. దాన్నించి రేస్ జెండర్ వివాదాలను చూడలేము. అమెరికాలో నల్లవాల్లే కాక అన్ని వర్గాల వాళ్ళూ ఒబామాని ఇష్టపడుతున్నారు.