ప్రజాస్వామ్యం

- లాం గ్స్టన్ హ్యూస్

ఇవాళ్ళ గానీ
రేపు గానీ
ప్రజాస్వామ్యం
భయమూ రాజీల ద్వారా రాదు


నా కాళ్ళమీద నిలబడడానికి
నా కంటూ ఇంత జాగా ఉండడానికి
వాడికెంత హక్కుందో
నాకూ అంతే ఉంది

‘అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి
కాలమే అన్నీ మాన్పుతుంది’
అని వినీ వినీ విసుగొచ్చింది
నాకు – రేపు మరో రోజు అంతే!
నేను చనిపోయాక నాకు స్వేచ్చ వద్దు
రేపటి రొట్టె మీద బతుకలేను నేను!

స్వేచ్చ
ఒక గొప్ప అవసరం కోసం
నాటిన బలమైన విత్తనం

నేనూ ఇక్కడ బతుకుతున్నా
నాకూ అచ్చం నీకు లాగే
స్వేచ్చ కావాలి!

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో