స్మృతి గీతం

అడవికీ మైదానానికీ మధ్య
ఉద్యమం పరిచిన వారధి

ఊరు వాడకి చాచిన స్నేహ హస్తం

దుఃఖపు లోయల్లో
ఆసరాగా నిలిచిన ఆత్మీయ స్పర్శ
 
లెక్కలేని చిత్రహింసల నడుమ
పెదవి దాటని వుద్యమ రహస్యం

లక్ష వైఫల్యాల ముందు
ఒక్క ఫిర్యాదు కూడా లేని జీవితం

ఎప్పటికీ దొరకదనిపించే జవాబు కోసం
ఎడతెగని చిక్కుప్రశ్నల ఆచరణ

ఎన్నటికీ నాయకత్వాన్ని అందుకోవాలనుకోని
శాశ్వత కార్యకర్త చిరునామా

చీకటి రాత్రిలో చెదిరిన కల,
చెరగని జ్ఞాపకం


కవితలు

3 అభిప్రాయాలు

  1. pradyumna Mar 2008 1

    చాలా బాగుందండీ మీ కవిత.

  2. Praveen Mar 2008 2

    ఆవును……
    చిరునవవ్వును సంగ్దిదతకు సమాదానముగా చెప్పినతను.
    అతని చిరునవ్వునె ఒ స్మ్రుతి చిహహనముగ ,జఞపకOగ వదిలి వెల్లినవాదు…
    అథని జీవిథమ్ ఒ పుస్తకమ్ అతని చిరున్వ్వు ముఖచిత్రOగ
    పెజీలు తిప్పిథె….అన్ని మౌనపొరటలె …….నమ్మిన విలువల కొసO
    Dear Kiron,
    Nice peom.Rather than nice…..it is something which someone always want to keep in heart….

    Thanks……

  3. Ravindar Reddy.K Apr 2008 3

    కవిత చాలా బావు0ది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో