Comments on: ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ – ద పోస్ట్ మాన్

By: దుప్పల రవికుమార్
వేణుగోపాల్ గారికి నమస్తే. పరిచయ ప్రేమగాథ మనసును కొల్లగొట్టేసింది. మీ కోసం, మీ నూటా పదహారు పేజీల పుస్తకం కోసం, మీ తెలుగు అనువాదం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం. నిరీక్షణలో ఎంత ఆనందమున్నా ఇది భరించలేకుండాఉన్నాం.

-రవి

By: ప్రాణహిత » మార్చ్ 2008 సూచిక
[...] ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ – ద

By: koresh
నెరుదా గురించి చదివి అన0దించాను.మర్రిన్ని గొప్ప పుస్థకాల పరిచయ0 చెయ్యంది. అభినందనలతొ

By: kondaveeti satyavati
వేణు గోపాల్ గారూ

ది పోస్ట్ మాన్ పుస్తకమ్ గురించి మీ రివ్యూ ఆద్యంతమ్ ఉద్విగ్నంగానే సాగింది.

ఈ పుస్తకమ్ చదవాలని చాలా చాలా అనిపిస్తోంది.మీరు ఇండియా కి తిరిగి వచ్చేటప్పుడు

మీతో పాటు ఆ పుస్తకమ్ వస్తుందని,మంచి తెలుగు అనువాదమ్ వస్తుందని నేను చాలా ఆశపెట్టుకున్నాను.మీకు ఇల్లు అద్దెకు ఇచ్చి దానితో పాటు అద్భుతమైన గ్రంధాలయాన్ని అందుబాటులో ఉంచిన అమ్రుత్ చౌధురి గారికి అభినందనలు

By: surender
ఇది చదివిన తరువాత,  ద పోస్ట్ మాన్ ని చదువాలని ఒకటే ఆరాటము…

మీ అనువాద చీకటి పాట అయితె యెన్ని సార్లు చదివానొ……