Comments on: ఉతికి ఆరేస్తా

By: ప్రాణహిత » మార్చ్ 2008 సూచిక
[…] ఉతికి ఆరేస్తా - జాజుల గౌరి […]

By: తిరునగరి సత్యనారాయణ
అయ్యా విశ్వ గారూ

కవిత్వాత్మకమైన వాక్యాన్ని ఎట్లా నిర్వచిస్తారు మీరు? మీ దృష్టిలో కవిత్వాత్మకమైన వాక్యమంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? ఒక వాక్యం కవిత్వాత్మకమో కాదో మీరెలా చెప్తారు?  కవిత్వాన్ని తూచే తూనికరాళ్ళు తన దగ్గర లేవు అనుభవించి పలవరించమన్నారు చలం.

కవిత్వం పట్ల మంచి అవగాహన, అభిరుచి మీకున్నాయని మీ టపా ల వల్ల తెలుస్తోంది. కాబట్టి మీరు కొంచెం సోదాహరణంగానైనా ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో, ఏ వాక్యం కవిత్వమో ఏ వాక్యం కాదో వివరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నా మనవి.

సత్యనారాయణ

By: Viswa K
అర్ధం చేసుకోవాల్సిన ఆవేదనే, సందేహం లేదు. సందేహమల్లా, ఇది ఎలా కవిత్వమైందనే! అయ్యా పసునూరి రవీందర్ గారు, ఇది మంచి కవిత అన్నారు, ఇందులో కవిత్వాత్మకమైన ఒక్కటంటే ఒక్క వాక్యం చూపండి.

By: Anand
సాహిత్య వార్తలు తాజాగా  జరిగినవి చేర్చడంలేదు ఉదాహరణ  కు తెలంగాణ సాహిత్య సమాఖ్య ‘తెలంగానం’ కార్యక్రమం గురించి విన్నాం కానీ ఏ సంచిక లో కూడా ఇవ్వలేదు.

సేకరించి తప్పక ఇవ్వ గలరు.

By: suma
బాగుంది.నాకు ఇదె మొదటీ సారి తెలుగు వ్రయటాం.

By: pasunoori ravinder
మంచి కవితకు అభినందనలు. మీ తిరుగుబాటుకు మా సంపూర్ణ మద్దతు.