ఏప్రిల్2008
దుబాయ్‌లో తెలం’గానం’ తెలంగాణ గాయకుల సభ
28-03-2008న దుబాయ్‌లో తెలం’గానం’ తెలంగాణా గాయకుల సభ అక్కడ పనిచేస్తున్న తెలంగాణా యువకులను ఉత్తేజిత పరిచింది.
ఈ సభలో ప్రముఖ తెలంగాణా గాయకుడు, రసమయి బాలకిషన్, కవిత, విజయ, డోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దేశపతి శ్రీనివాస్ తెలంగాణా అంశంమీద చేసిన ప్రసంగానికి అక్కడ నివసిస్తున్న తెలంగాణా ప్రజలు కరతాళధ్వనులతో స్వాగతించారు. రసమయి బాలకిషన్ పాటచే వారిని ఆకట్టుకున్నారు.