Comments on: నాడీకణాలు

By: Rohiniprasad
శ్రీనివాస చక్రవర్తిగారూ,

మీ సైట్ ఇప్పుడే చూశాను. పూర్తిగా ఇంకా చూడలేదు. మళ్ళీ రాస్తాను.

ఏపీ వీక్లీ కోసమని వారానికొక సైన్సు వ్యాసం రాస్తున్నాను. వాటిలో కొన్ని పుస్తకరూపంలో వచ్చాయి.

http://rohiniprasadkscience.blogspot.com/2008/06/18-208-50-3-airmail-520-002.html

తక్కినవి మరొక 4 సంపుటాలుగా త్వరలోనే రాబోతున్నాయి.

సైన్సును వ్యాప్తి చెయ్యడం చాలా అవసరం.తెలుగు పాఠకులకు ఆసక్తి కూడా ఎక్కువే. అందుకే కాబోలు నా మొదటి సంపుటం వెయ్యి కాపీలూ నాలుగు నెలలలోనే అమ్ముడై రెండో ఎడిషన్ వేశారు. మీ ప్రయత్నానికి వీలైనంతవరకూ సహాయం చెయ్య ప్రయత్నిస్తాను.

By: శ్రీనివాస చక్రవర్తి
ఓహ్! అర్థమయ్యింది.

మెదడు స్థితుల సంఖ్య అయితే బహుశ అలాంటి పెద్ద సంఖ్యే అయ్యుంటుంది.

లంకెల (సైనాప్స్ ల) సంఖ్య ఇంకా తక్కువ ఉంటుంది. (పైన నా వాఖ్య లో చిన్న దోషం ఉంది, క్షమించాలి) సగటు నాడీకణానికి వెయ్యి సైనాప్స్ లు అనుకుంటే మొత్తం సైనాప్స్ లు 10 పవర్ 14, పది వేలు అనుకుంటే 10 పవర్ 15 (క్వాడ్రిలియన్ ) అవుతుంది.

అయితే ఆక్షన్ పొటెన్షియల్ ఆరంభంలో సోడియం అయాన్లు నాడీకణం లోపలికి, అంతంలో బయటికి వస్తాయన్నమాట.

వివరణలకి చాలా థాంక్స్.

ఒక చిన్న అభ్యర్థన. సైన్స్ పాపులరైజ్ చెయ్యాలన్న లక్ష్యం తో మేము ఒక బ్లాగ్ నడిపిస్తున్నాం. (www.scienceintelugu.blogspot.com)

తెలుగులో  సైన్స్ లో రాసేవాళ్లు చాలా తక్కువ. మీరు చాలా చక్కగా రాస్తున్నారు.

ఆ బ్లాగ్ కి మీరు ఏవైనా వ్యాసాలు రాయగలరా? మీ ఈమెయిల్ ఐడీ తెలిపితే మిమ్మల్ని ప్రత్యేకంగా కంటాక్ట్ చేస్తాను.

By: Rohiniprasad
న. “ఈ సంబంధాల లంకెల సంఖ్యను సూచించటానికి ఒకటి పక్కన ముప్ఫై, నలభై సున్నాలు చుట్టాలి!”

మీ లెక్క కరెక్టే. అయితే 1నేను కార్ల్ సేగన్ పుస్తకం ఆధారంగా అలా రాశాను. Complexities and uncertainties of neuronal network function అనే వ్యాసంలో David Parker రాసినదిది:

…the brain consists of hundreds of billions of neurons, each of which can connect to thousands of other neurons. Networks of neurons influence all behaviours, including perception, movement, memory and language. If each neuron in the brain was in one of two states, resting or active (there is actually a range of functional states), the number of potential configurations would exceed the number of elementary particles in the universe (Sagan 1977).

సోడియం అయాన్ల గురించిన ఒక వివరణ:

the nerve impulse … basically it involves the flow of sodium ions across the neuronal membrane into the cellular fluid.  This is called a depolarization wave (nerve impulse) At the end of the axon there are cells which secrete a neurotransmitter called acetylcholine.  There is a gap between the axon and the dendrite of the next neuron.  The membrane on the dendrite is polarized with Na ions on the outside of the membrane.  The acetlycholine permits the Na ions to pass through the membrane starting the depolarization wave, which continues to the next axon and synapse.  The synapse is necessary to direct the impulse directionally.

Immediately after the acetylcholine is secreted it is degraded by the enzyme cholinesterase and the Na ions are pumped out in preparation for the next impulse.

By: శ్రీనివాస చక్రవర్తి
వ్యాసం చాలా బావుంది. న్యూరాన్ నిర్మాణం గురించి, న్యూరాన్ లో జరిగే విద్యుత్ రసాయన చర్యల గురించి, న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణల గురించి, నాడీ మండలం యొక్క పరిణామ  క్రమం గురించి చాలా చక్కగా రాశారు.

ఒకటి, రెండు చోట్ల సరిగ్గా అర్థం కాలేదు.

1) ఒక చోట “ఈ సంబంధాల లంకెల సంఖ్యను సూచించటానికి ఒకటి పక్కన ముప్ఫై, నలభై సున్నాలు చుట్టాలి!” అని వుంది.

ఎదిగిన మెదడులో రమారమి నూరు బిలియన్ల న్యూరాన్లు ఉన్నప్పుడు, సగటున ఒక న్యూరాన్ కి వెయ్యి సైనాప్స్ (లంకె) లు ఉన్నప్పుడు, మొత్తం లంకెల (సైనాప్స్ ల) సంఖ్య ఒక క్వాడ్రిలియన్ మాత్రమే అవుతుంది కదా?

2) మరో చోట “ఒక నాడికి ప్రేరణ అందగానే సోడియం అయాన్లు కణంనుంచి బైటికి స్రవించడానికి మార్గం ఏర్పడినట్టవుతుంది. అందువల్ల ఆక్సాన్‌ లోపల ధనవిద్యుత్తు పెరుగుతుంది.” అని వుంది.

కాని మొట్టమొదట సోడియం అయాన్లు నాడీ కణం లోపలికి రావాలి కదా? అప్పుడే లోపల ధన విద్యుత్తు పెరుగుతుంది కదా?