రాళ్ళు మోయడమేనా?

రాళ్ళు మోయడమేనా?
మోసి మోసి భుజాలు రాళ్ళయ్యాయి
రాళ్ళు కొట్టడమేనా?
కొట్టికొట్టి చేతులు రాళ్ళయ్యాయి-
రాళ్ళు
మోస్తేనే సరిపోదు
కొడ్తేనే సరిపోదు
నేడైనా గోడకట్టడం నేర్చుకో
రేపైనా అడ్డుగోడల్ని కూల్చడం నేర్చుకో
ఉట్టిగోడైనా మట్టిగోడైనా గోడ గోడే-
మన గోడైనా చైనా గోడైనా గోడ గోడే-
గోడల గొడవలు వద్దు
గోడ దూకేవాళ్ళు
గోడకు కన్నం వేసేవాళ్ళు
శతృవులు

Share/Save/Bookmark

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో