ఏప్రిల్2008
తైదల అంజయ్య ‘పూనాస’కు అవార్డ్
తైదల అంజయ్య కవిత్వ సంపుటి ”పూనాస”కు 2007 సం|| ఉమ్మడి శెట్టి అవార్డు-
యువ కవి మంజీరా రచయితల సంఘం రచయిత తైదల అంజయ్యకు 2007 సంవత్సరం ఉమ్మడిశెట్టి అవార్డు ఇవ్వనున్నట్లు అనంతపురం సాహితీ మిత్రులు శ్రీ రాధేయ ఒక ప్రకటనలో తెల్పారు. ఇప్పటికే సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరిచుకున్న తైదల అంజయ్యకు ఈ అవార్డు రావడంపట్ల సాహితీమిత్రులు అభినందించారు.
ఈ సాహిత్య పురస్కారాన్ని వచ్చే నెలలో అనంతపురంలో జరిగే సాహిత్య సమావేశంలో ప్రదానం చేస్తారు.
venkatesh ఏప్రిల్ 2008 1
అభినందనలు