Comments on: తెలంగాణ జాతి

By: vasu
కుమార్ గారి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. –వాసు

By: kumar
తెలంగాణా వాదం పక్కన పెడితే ఈ కవిత ఉత్త వ్యాసంలా ఉంది. అనవసరమైన చెత్తంతా ఇవాళ కవిత్వంగా చెలామణి అవుతున్నట్లుగా ఉంది. సాహిత్యం ఉద్యమాలను నెత్తికెత్తుకోవడంవల్ల వచ్చిన విపత్తు ఇదేనేమో.  చవకబారు రాజకీయాల పూనకమంతా కవిత్వమా..

By: vasu
తాడేపల్లి గారు,ఇది మరీ ఎక్కువగా స్పందించినట్టుగా ఉంది.పరవాలేదు బ్లాగ్ లోనేకదా వ్రాసింది.అసలు సమస్య ఏమంటే ఈ తెలంగాణ వాదులంతా (ఎక్కువగా బుర్రతక్కువ నిరుద్యోగ రాజకీయులు) తమదే (తెలంగాణ వాదం) సరియినది మిగతావారి వాదం తప్పు అనే బ్రమలోవున్నారు. మిగాతవారు  మాట్లాడితే గగ్గోలు పెడతారు.మీ బాషలో సినిమా తియ్యండి, ఎవరువద్దు అంటారు.మీ తెలంగాణ హోటల్,దిన పత్రికలూ, విజయవాడ లేదా ఆంధ్రా అంతటా పెట్టండి.ఎవరువద్దు అంటారు.ఉడిపి,అయ్యరు వాళ్లు పెడితే ఆదరించలేదా ఆంధ్రా వాళ్లు.ఏ రంగంలో అయిన సరుకు వున్నవే నిలబడతాయి అన్నది,జగమెరిగిన సత్యం.మరి మన తెలుగు బిడ్డ శ్రీ పి.వి నరసింహారావు గారికి నంద్యాలలో, ఆంధ్రావాళ్ళు సీటు ఇచ్చి గెలిపించినప్పుడు (తెలుగు దేశం వాళ్లు పోటీ లేకుండా గెలిచేదానికి సహకరించారని గమనించాలి !!!) ఈ తెలంగాణా వాదులందరికి గుర్తులేదా ఆత్మగౌరవం.ఒక్కరయిన అందుకు కృతజ్ఞతలు చెప్పారా??? తమ తెలంగాణలో మరి ఎందుకు గెలిపించుకోలేదు??????????? ఒక్క రాజ్యాదికారమొస్తే తెలంగాణా సమస్యలన్నీ మాయమయి పోతాయా. ముందు తప్పుడు రాజకీయ నాయకుల మాటలు వినడం మానివేస్తే సమస్య ఇంత పెద్దదిగా కనిపించదు.

By: తాడేపల్లి
అసలు తెలంగాణ ఒక జాతి అనడం యాంటి-ఇండియా ప్రచారం కిందికొస్తుంది. ఇది స్పష్టంగా భారత రాజ్యాంగం ప్రసాదించిన పత్రికాస్వేచ్ఛనీ వాక్ స్వాతంత్ర్యాన్నీ దుర్వినియోగం చెయ్యడం కిందికొస్తుంది. ఇది అందరి దృష్టికీ రాకముందే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్షమాపణ చెప్పుకుని ఈ కవితని ఉపసంహరించుకోండి.

By: vasu
తెలంగాణా వాదాన్ని వ్యతిరేకిస్తే  “తెలంగాణ వ్యతిరేక జాతి” అవుతారా. మరి మీరు  “ఆంధ్ర వ్యతిరేక జాతా” ?

By: pravallika
old city hyderabad people ni goondaluga cheppadam thadepalli gariki manchidi kadu please withdraw your words and telangama meeda, jaathi meeda chesina comments ni kuda, kobbari chettu needana kusunna manishiki valasapothinna manushulu arthamkadu, lopatiki poyyi chuste thelustadi, telangana jaathi kashtalu

By: Shashi
మల్లచ్చినవా….. తాడేపల్లీ…

నువ్వు కావాలని రాసిన కొత్తకొత్త జాతుల ముచ్చటెర్కలేదుగాని… నీదైతె ఎర్కైపాయె!

Internet ల ఎవ్వలెవలు తెలంగాణ ముచ్చటెత్తినా, ఉర్కుర్కి… సొర్రి..సొర్రి.. రాస్తవాయె!!

మరి నీది “తెలంగాణ వ్యతిరేక జాతి” అనొచ్చా?

By: తాడేపల్లి
అవునవును, తెలంగాణ ఒక జాతి. కరీమ్ నగర్ ఒక జాతి. వరంగల్లొక జాతి. ఖమ్మం ఒక జాతి. అందులో కోయలూ, చెంచులూ రెండు జాతులు. హైదరాబాదు పాతబస్తీ ఒక జాతి. అందులోని మతగూండాలొక జాతి. ఆదిలాబాదొక జాతి. అందులో గోండులొక జాతి.

By: Ravikumar
అంత క్లాస్ గా లేదు. మరీ నేర్చుకుంటున్న వాళ్ళు రాసినట్లుంది. రాయాలని రాయకుండా, హృదయంలోంచి పుట్టినపుడే రాస్తే మంచిది కదా?