Comments on: ఫస్ట్ టెర్రరిస్ట్ నెక్స్ట్ కమ్యూనిస్టు

By: venkati
లోతైన అవగాహనతో, ఆలోచనల్ని రేకెత్తించే కవిత.  ముందు ముస్లిముల్ని, తరువాత సర్వ మానవాళిని అణచివేసే ఉద్దేశంతో దూకుతున్న పిచ్చి కుక్క అమెరికా. ఆ వైఖరిని ఈ కవిత ఎండ గడుతున్నది.

By: bollojubaba
నేను నీ బ్లాగులో ఏమి కామెంట్స్ వ్రాయ లేదు.మెహజబీన్ గారు వ్రాసిన కవిత్వం(?) గురించి నా స్పందన తెలిపాను అంతే

నేనూ నా అభిప్రాయాన్ని చెప్పాను అంతే.  అందులో అనౌచిత్యం ఏముంది?  పెద్దపెద్ద సలహాలు ఇచ్చేస్తున్నారు?

By: narendra
త్రీవ్రవాదుల్లందరు ముస్లింలా ? మరి నరెంద్ర మొది ,అద్వని, ఆరిఎల్ షర్రొన్, మ్మెఇర్ కహ్హ్హ్ న్ సంగతి ?

By: Teluguvaadini
ముస్లిమ్ లందరికి అమెరికా శత్రువు, ప్రపంచాని కంతటికి ఇప్పుడు ముస్లిములే శత్రువులుగా పరిగనింపబడుతున్నారు.

కారణం???

అందరు ముస్లింలు తీవ్రవాదులు కారు కాని తీవ్రవాదులంతా ముస్లింలే అని అందరు అనుకుంటున్నారంటే కారణం మత పిచ్చి,మూర్ఖత్వం,దురహంకారం కాక మరేమిటి.

అవతల వారిని తిట్టేముందు మన తప్పులు కూడా వోప్పుకోవాలి బల్లోజు బాబా, సాటి ముస్లిం ఒక కవిత అమెరికాని తిడుతూ వ్రాయగానే గొప్పగా అనిపిస్తుందా? అమెరికాని తిట్టకపోతే తాబెదారులంటార?

నేనేమి రాజకీయ నాయకుడినో,మంత్రినో లేక అమెరికాతో వ్యాపారం చేస్తున్నవాడినో కాదు అమెరికాని సమర్ధించేదానికి.

ఎందుకు ముస్లిం లందరూ వెర్రిగా అమెరికాని తిడతారు. మరల అదే అమెరికా వీసా కోసం వెంపర్లాడుతారు.

కమ్యూనిష్టు ఉద్యమాలు ఇప్పుడు ఎక్కడ విజయవంతం అవుతున్నాయి.ప్రపంచమంతా ప్రజాస్వామ్యం వైపు మల్లుతున్న ఈ కాలంలో ఇంకా బూజు పట్టిన రష్యా,చైనాల కమ్యూనిస్టుల భావాలని పట్టుకుని వ్రేలాడే,సమర్ధించే వారు నిజమయిన మూర్ఖులు.పక్కన నేపాలులో ఏమయిందో,కమ్యూనిజం పుట్టిన రష్యా ఏమయిందో గమనించలేదా.బల్లోజు బాబా నీవే తెలివయినవాడినని విర్రవీగకు.నేను నీ బ్లాగులో ఏమి  కామెంట్స్ వ్రాయ లేదు.మెహజబీన్ గారు వ్రాసిన కవిత్వం(?) గురించి నా స్పందన తెలిపాను అంతే.బావిలో కప్పల ఆలోచించకు.బయటి ప్రపంచం చూసి వ్రాయి.

By: teluguvaadini
నాలుగు ముక్కలు కవిత్వం అనుకొని సొంత పైత్యం వ్రాసేవాల్లకు బొల్లోజు బాబా వత్తాసు ఏమిటో అర్థం కావటం లేదు. తను కూడా కవితలు వ్రాస్తాను కాబట్టి ఏలే వున్నా ‘ఇతరులవి’ ‘తనవి’ అందరు మెచ్చు కోవాలనే వెర్రి యావ తప్ప,విమర్శని స్వీకరించటం, హృదయం స్పందించే కవిత్వం వ్రాయటానికి ప్రయత్నించాలి తప్ప,మెహజబీన్ గారు సమాధానం చెప్పక మునుపే ‘బొల్లోజు బాబా’ లొల్లి ఏమిటో? తన తెలివి తేటలని(??) చెప్పుకోవాలనే దురదతో ఇలా(“బహుసా సామాజిక స్ప్ర హలేకుండా, బలవంతులకు అడుగులుమడుగులొత్తే తాబేదార్లకు, జీవితమంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెష్ట్ అని భావించే వాళ్లకు ఈకవిత నచ్చకపోవచ్చు.) కామెంట్ చేయటం దురహంకారం.

By: pasunoori ravinder
cotent ok.  కానీ, ఈ మధ్య మెహజబీన్ గారు తడిలే కవిత్వం రాస్తున్నారు.

కవిత్వమంటే కొంతైనా కదిలించాలి కదా?

ముఖ్యంగా వీరి ఇటీవలి కవితల్లో అసలు జీవితమే ఉండడం లేదు.

ఉద్యమాల గురించి స్పందించి రాసేటపుడు ఆ కవిత్వం కనీసం ఆ ఉద్యమం లోని భాగస్వాములనైనా ఉత్సాహ పరచాలి కదా!

అందుకే కళ్ళముందటి జీవితాన్ని  అంతర్జాతీయ పరిస్తితులు ఎలా కదిలిస్తున్నాయొ కవిత్వీకరిస్తే మంచిది.

By: bollojubaba
రచయిత చెప్పినట్లుగా వామపక్ష ఉద్యమాలని తీవ్రవాదంతో పోల్చటం దారుణమే కదా? నేను కమ్యునిష్టుని కాదు. కాని వామపక్ష ఉద్యమాలు చాలా  సందర్భాలలో ఒక్క ఉనికి కోసమే కాక పేద ప్రజల పట్ల నిలిచిన దాఖలాలు లేవా?

దానిని తీవ్రవాదంతో పోల్చటాన్ని ఈ కవిత నిరసిస్తున్నది. దానివెనుక కల కుట్రను చెప్ప ప్రయత్నించింది. ఇంత క్లారిటీ ఉన్న కవితను పట్టుకొని నాకు అర్ధంకాలేదు, ఇదంతా చెత్త అని వ్యాఖ్యానించటం అన్యాయం.

బహుసా  సామాజిక స్ప్ర హలేకుండా, బలవంతులకు అడుగులుమడుగులొత్తే తాబేదార్లకు, జీవితమంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెష్ట్ అని భావించే వాళ్లకు ఈకవిత నచ్చకపోవచ్చు.

బొల్లోజు బాబా

By: vipul
ఈ కవిత బాగొలేదు. అలా అని బుష్ మంచివాడని, అమెరికా మంచిదని కాదు. పై ఇద్దరి వ్యాఖ్యానాలు కూదా అసందర్భంగా  ఘోరంగా ఉన్నాయి.

By: gurram seetaramulu
Eee visyanni  Martin Nemolar{German]

3 dasabdal kinda ne cheppadu

Amerika samrajya vadani tittadaniki

ee maatalu saripou

kavita baagaledu

asandarbam ayina

o visayam  gurtuku vastundi

2 world war ku mundu Hitler  andarini chmpukunto

vastunte  o manisi ” nenu  anti communist nu  nannu chapoddu”

annadata visayam  Hitler ku chpparata  champola ? vadda ? ani

appudu Hitler elaa annadata

“ANY COMMUNIST KIL HIM”   Panjaramlo parugulu teestu

nenu progrssive ani cheppatam fashion ayi poyindi

By: teluguvaadini
ఎడ్చినట్టు వుంది, ఈ కవిత్వం.

ఈ మధ్య ప్రతివొక్కరు వాళ్ల సోల్లుఅంతా కవిత్వంగా వ్రాస్తున్నారు.

ముస్లిములంతా ముందు అమెరికాని తిట్టడముమాని, ముందు మనకు ప్రత్యక్షంగా ఎవరు హాని చేస్తున్నారో వారిని ఖండించి ఎలా టెర్రరిజం సమస్యని ఎదుర్కోవాలో నిర్మానాత్మకమయిన సూచనలు చేయండి.

సూటిగా ఒక్కటి అడుగుతున్నాను. ముస్లిములు ముందుగా ఒక్క కవిత్వాన్ని కాని, ఖండనని గాని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా వ్రాయరు, చేయరు. నోళ్ళు ఏమయినా పడిపోతాయ పాకిస్తానుని తిడితే.

సిగ్గు సిగ్గు ఈ కవిత్వానికి.