మే2008
ఫస్ట్ టెర్రరిస్ట్ నెక్స్ట్ కమ్యూనిస్టు
టెర్రరిస్ట్ ఎవరు ?
The question continues…
ఆ ఏమి లేదు
ఊరికెనే అలా నిలబడ్డాను
ఏమి తోచడం లేదు
శ్వేతసౌధం బోర్ కొడుతుంది
ఎవరితో యుద్ధం చేయాలా
అలోచిస్తున్నాను
నా స్నేహితుడి పేరు చెప్పి
ఇప్పటి దాకా యుద్ధం చేసాను
అమాయక ప్రజల అమాయక దేశాలు
ఏమి ప్రశ్నించరు
Poor fellows
మరికొన్ని దశాబ్దాలు
టెర్రరిస్ట్ భూతం చూపించి
ఎక్కడైనా యుద్ధం చేయొచ్చు
ఆయిల్ నిక్షేపాలు కొల్లగొట్టొచ్చు
I love the Third World
ఏ రెండు దేశాలు
స్నేహంగా ఉండడం చూడలేను
సరిహద్దుల మధ్య నిప్పుల పూలు పూయాలి
ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటుంటె
చూడ ముచ్చటగా ఉంటుంది
ఒకరి మీద ఒకరు నా దగ్గరి కొచ్చి
కంప్లయింట్ చేస్తారు.
అప్పుడు నేను ఆయుధాలు అమ్ముతాను
అంతా సవ్యంగానే జరుగుతుంది కాని
సమస్యంతా కమ్యూనిష్టులతోనే
సామ్రాజ్యవాదం అంటారు
నా పాలసీలు విమర్శిస్తారు.
సిద్ధాంతాలు మాట్లాడుతారు
ప్రశ్నించడం నేర్పుతారు
ప్రజలు వీళ్ళను నమ్ముతారు
వీళ్ళ వెంట నడుస్తారు.
No
ప్రశ్న ఉదయించడం భరించలేను
అందుకే
వీళ్ళ ఉద్యమాలను టెర్రరిస్ట్ అకౌంట్ లో వేసాను
First terrorist next communist
ఇప్పుడు
Peace and liberty
నేను చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి
నిక్షేపంగా ఎప్పటిలా
‘No peace without justice’
The answer follows…
(వామపక్ష తీవ్రవాదం అంటూ ఉద్యమాలు అణచివేతకు గురౌతున్న గ్లోబల్ సందర్భం ఇది. వామపక్ష ఉద్యమాల పట్ల గౌరవంతో)
teluguvaadini మే 2008 1
ఎడ్చినట్టు వుంది, ఈ కవిత్వం.
ఈ మధ్య ప్రతివొక్కరు వాళ్ల సోల్లుఅంతా కవిత్వంగా వ్రాస్తున్నారు.
ముస్లిములంతా ముందు అమెరికాని తిట్టడముమాని, ముందు మనకు ప్రత్యక్షంగా ఎవరు హాని చేస్తున్నారో వారిని ఖండించి ఎలా టెర్రరిజం సమస్యని ఎదుర్కోవాలో నిర్మానాత్మకమయిన సూచనలు చేయండి.
సూటిగా ఒక్కటి అడుగుతున్నాను. ముస్లిములు ముందుగా ఒక్క కవిత్వాన్ని కాని, ఖండనని గాని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా వ్రాయరు, చేయరు. నోళ్ళు ఏమయినా పడిపోతాయ పాకిస్తానుని తిడితే.
సిగ్గు సిగ్గు ఈ కవిత్వానికి.
gurram seetaramulu మే 2008 2
Eee visyanni Martin Nemolar{German]
3 dasabdal kinda ne cheppadu
Amerika samrajya vadani tittadaniki
ee maatalu saripou
kavita baagaledu
asandarbam ayina
o visayam gurtuku vastundi
2 world war ku mundu Hitler andarini chmpukunto
vastunte o manisi ” nenu anti communist nu nannu chapoddu”
annadata visayam Hitler ku chpparata champola ? vadda ? ani
appudu Hitler elaa annadata
“ANY COMMUNIST KIL HIM” Panjaramlo parugulu teestu
nenu progrssive ani cheppatam fashion ayi poyindi
vipul మే 2008 3
ఈ కవిత బాగొలేదు. అలా అని బుష్ మంచివాడని, అమెరికా మంచిదని కాదు. పై ఇద్దరి వ్యాఖ్యానాలు కూదా అసందర్భంగా ఘోరంగా ఉన్నాయి.
bollojubaba మే 2008 4
రచయిత చెప్పినట్లుగా వామపక్ష ఉద్యమాలని తీవ్రవాదంతో పోల్చటం దారుణమే కదా? నేను కమ్యునిష్టుని కాదు. కాని వామపక్ష ఉద్యమాలు చాలా సందర్భాలలో ఒక్క ఉనికి కోసమే కాక పేద ప్రజల పట్ల నిలిచిన దాఖలాలు లేవా?
దానిని తీవ్రవాదంతో పోల్చటాన్ని ఈ కవిత నిరసిస్తున్నది. దానివెనుక కల కుట్రను చెప్ప ప్రయత్నించింది. ఇంత క్లారిటీ ఉన్న కవితను పట్టుకొని నాకు అర్ధంకాలేదు, ఇదంతా చెత్త అని వ్యాఖ్యానించటం అన్యాయం.
బహుసా సామాజిక స్ప్ర హలేకుండా, బలవంతులకు అడుగులుమడుగులొత్తే తాబేదార్లకు, జీవితమంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెష్ట్ అని భావించే వాళ్లకు ఈకవిత నచ్చకపోవచ్చు.
బొల్లోజు బాబా
pasunoori ravinder మే 2008 5
cotent ok. కానీ, ఈ మధ్య మెహజబీన్ గారు తడిలే కవిత్వం రాస్తున్నారు.
కవిత్వమంటే కొంతైనా కదిలించాలి కదా?
ముఖ్యంగా వీరి ఇటీవలి కవితల్లో అసలు జీవితమే ఉండడం లేదు.
ఉద్యమాల గురించి స్పందించి రాసేటపుడు ఆ కవిత్వం కనీసం ఆ ఉద్యమం లోని భాగస్వాములనైనా ఉత్సాహ పరచాలి కదా!
అందుకే కళ్ళముందటి జీవితాన్ని అంతర్జాతీయ పరిస్తితులు ఎలా కదిలిస్తున్నాయొ కవిత్వీకరిస్తే మంచిది.
teluguvaadini మే 2008 6
నాలుగు ముక్కలు కవిత్వం అనుకొని సొంత పైత్యం వ్రాసేవాల్లకు బొల్లోజు బాబా వత్తాసు ఏమిటో అర్థం కావటం లేదు. తను కూడా కవితలు వ్రాస్తాను కాబట్టి ఏలే వున్నా ‘ఇతరులవి’ ‘తనవి’ అందరు మెచ్చు కోవాలనే వెర్రి యావ తప్ప,విమర్శని స్వీకరించటం, హృదయం స్పందించే కవిత్వం వ్రాయటానికి ప్రయత్నించాలి తప్ప,మెహజబీన్ గారు సమాధానం చెప్పక మునుపే ‘బొల్లోజు బాబా’ లొల్లి ఏమిటో? తన తెలివి తేటలని(??) చెప్పుకోవాలనే దురదతో ఇలా(”బహుసా సామాజిక స్ప్ర హలేకుండా, బలవంతులకు అడుగులుమడుగులొత్తే తాబేదార్లకు, జీవితమంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెష్ట్ అని భావించే వాళ్లకు ఈకవిత నచ్చకపోవచ్చు.) కామెంట్ చేయటం దురహంకారం.
Teluguvaadini జూన్ 2008 7
ముస్లిమ్ లందరికి అమెరికా శత్రువు, ప్రపంచాని కంతటికి ఇప్పుడు ముస్లిములే శత్రువులుగా పరిగనింపబడుతున్నారు.
కారణం???
అందరు ముస్లింలు తీవ్రవాదులు కారు కాని తీవ్రవాదులంతా ముస్లింలే అని అందరు అనుకుంటున్నారంటే కారణం మత పిచ్చి,మూర్ఖత్వం,దురహంకారం కాక మరేమిటి.
అవతల వారిని తిట్టేముందు మన తప్పులు కూడా వోప్పుకోవాలి బల్లోజు బాబా, సాటి ముస్లిం ఒక కవిత అమెరికాని తిడుతూ వ్రాయగానే గొప్పగా అనిపిస్తుందా? అమెరికాని తిట్టకపోతే తాబెదారులంటార?
నేనేమి రాజకీయ నాయకుడినో,మంత్రినో లేక అమెరికాతో వ్యాపారం చేస్తున్నవాడినో కాదు అమెరికాని సమర్ధించేదానికి.
ఎందుకు ముస్లిం లందరూ వెర్రిగా అమెరికాని తిడతారు. మరల అదే అమెరికా వీసా కోసం వెంపర్లాడుతారు.
కమ్యూనిష్టు ఉద్యమాలు ఇప్పుడు ఎక్కడ విజయవంతం అవుతున్నాయి.ప్రపంచమంతా ప్రజాస్వామ్యం వైపు మల్లుతున్న ఈ కాలంలో ఇంకా బూజు పట్టిన రష్యా,చైనాల కమ్యూనిస్టుల భావాలని పట్టుకుని వ్రేలాడే,సమర్ధించే వారు నిజమయిన మూర్ఖులు.పక్కన నేపాలులో ఏమయిందో,కమ్యూనిజం పుట్టిన రష్యా ఏమయిందో గమనించలేదా.బల్లోజు బాబా నీవే తెలివయినవాడినని విర్రవీగకు.నేను నీ బ్లాగులో ఏమి కామెంట్స్ వ్రాయ లేదు.మెహజబీన్ గారు వ్రాసిన కవిత్వం(?) గురించి నా స్పందన తెలిపాను అంతే.బావిలో కప్పల ఆలోచించకు.బయటి ప్రపంచం చూసి వ్రాయి.
narendra జూన్ 2008 8
త్రీవ్రవాదుల్లందరు ముస్లింలా ? మరి నరెంద్ర మొది ,అద్వని, ఆరిఎల్ షర్రొన్, మ్మెఇర్ కహ్హ్హ్ న్ సంగతి ?