July 2008 సంచిక

జులై 2008 సంపాదకీయం

ప్రాణహిత జూలై సంచికకు స్వాగతం. ఈ సంచికతో ప్రాణహిత ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నది. గత సంవత్సర కాలంలో ప్రాణహిత పదకొండు సంచికలు వెలువడింది. తెలుగు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలని ప్రతిఫలించే సాహిత్యాన్ని అంతర్జాతీయ పాఠకులకు అందించడానికి పూనుకున్న ప్రాణహిత, ఒక సంవత్సర కాలంగా నిరాఘాటంగా వెలువడడం చెప్పుకోదగ్గ విజయంగా మేము భావిస్తున్నాము., మీ ప్రోత్సాహం, క్రియాశీలక భాగస్వామ్యం, సలహాలు సూచనలూ లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. అందుకు కారణమైన మీ అందరికీ ప్రాణహిత వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది. మీ అందరికీ కానుకగా జూన్ సంచికను జూలై సంచికతో కలిపి ప్రత్యేక వార్షిక సంచికగా మీముందుకు తెస్తున్నాము. ఈ ప్రత్యేక వార్షిక సంచికలో మీ కోసం మరిన్ని కవితలు, కథలు మరియు ప్రత్యేక సాహిత్య వ్యాసాలు అందిస్తున్నాము.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

జులై 2008 సూచిక

కవితలు:

అభిప్రాయాలు లేవు »సూచిక

మేఘమా! మేఘమా!

- విమల

జీవితం మేఘశకలంలా
అలవోకగా అలా గాలిలో తేలిపోతుంది
మబ్బులు కమ్మిన ఆకాశంలా

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

నువ్వు బతికే ఉన్నావా

- పి.మోహన్‌

‘నీ వాళ్ళు బతికి ఉన్నారో, చచ్చిపోయారో తెలుసుకోలేనంత బిజీగా ఎందుకు మారిపోయావో చెప్పు. లేకుంటే నీ తల కోటి తలలుగా మారుతుంది’ – అపరిచిత భేతాళుడు.

మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

చివరకు మిగిలింది

- పి.మోహన్‌

గుప్పిట పట్టిన జ్ఞాపకాలన్నీ
ఆవిరైపోయిన సంగతి
పాముకాటులా అనుభవమయ్యాక
చివరకు మిగిలిన

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

విధ్వంసం

- చల్లపల్లి స్వరూపరాణి

ఇన్‌ఫర్‌మేషన్‌ ఈజ్‌ పవర్‌
అధునాతన సైబర్‌ సూక్తి
మనిషి రక్త మాంసాల స్థానంలో
కంప్యూటర్‌ చిప్స్‌, సాఫ్ట్ వేర్‌లను పొదుగుతుంది.

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

నది చుట్టూ నేను

- దాట్ల దేవదానం రాజు

నది అద్దం ఆకాశ ప్రతిబింబాన్ని మేఘాలు లేని చిత్రంగా నలుపు తెలుపులుగా చూపెడుతుంది
అలల పై తేలుతున్న నా ముఖం నిండా రంగులు

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

ఓ నా పియ్రమైన శతువ్రా!

- షేక్‌ కరీముల్లా

అతనెవరో నాకు తెలీదు కానీ అంచెలంచెలుగా విస్తరిస్తున్న అతని రహస్యం తెల్సు అతను పడగ విప్పిన నిఘా నీడని తెల్సు అతని పేరు రాజ్యం అనీ తెల్సు మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

మొదటి స్నానం చివరి స్నానానికి మధ్య

- ముకుంద రామారావు

ఇంటినుండి వీధిలోకి పోయినట్టు
మా పక్కింటాయన మరణం

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

కరగని ఒక కల

- గండికోటి వారిజ

కాలం సూచికలను
కాళ్ళకు కట్టేసుకుని పరుగెత్తే
నీకు నాకు మధ్య మిగిలేది రాత్రి
భోంచేసారా ? పాపలు నిద్రపోయారా

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

శిశుదశ

- పలమనేరు బాలాజీ

ప్రహరి గీత, గేటు
తరగతి గదులు, వాటికి
కొన్ని తలుపులు
ఉత్తేజాన్ని బాధించటం
ప్రవాహాల్ని నిలువరించటం
శిశుహింస

మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

స్నేహిత

- బెల్లంకొండ రవికాంత్

ఉదయాన్నే హృదయాంతరాలలో
విస్తరించే వెచ్చని వేకువ చిరుదరహాసపు వీచిక…
శబ్దించడమంటే నిశ్శబ్దపాదాలతో జ్ఞాపకాలనూశ్వాసించడమేనంటూ
కదిలే ఊసుల వెన్నెల ……స్నేహిత

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

జర భద్రం బిడ్డో

- స్వాతి శ్రీపాద

జర భద్రం బిడ్డో
పెళ్ళైన క్షణం నించే
పుత్ర పౌత్రాభిరస్తూ అంటూ
మగ పక్షపాతం ఆశీస్సులు అందించే
ఈ చీకటి లోకం లో

మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు

గురి

- విమల

ఎప్పుడు ఎలా వచ్చిందో తెలీదు
ఒక తెల్లవారని రాత్రి తుఫానువలె కమ్ముకుని
నా అమాయక, కౌమార మర్మరహిత
మనోఫలకంపై చెరగని ముద్ర వేసివెళ్ళింది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

చెమట చిమ్ముతూ

- చైతన్య ప్రకాష్‌

కస్తూరోని గుడ్డంల కాశెగడ్డి
ఏ పామెక్కడుందో తెల్వది
ఏ తేలెక్కడుందో తెల్వది
కరిచేదేదో కుట్టేదేదో మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

వానకారు

- హరగోపాల్‌

ఈ నేల ఇంకా పచ్చిగానే వుంది
రాలిపడ్డ విత్తులు మొలకెత్తుతాయి
నాగలి కర్రు రాసిన మట్టిపాటలు
పైరగాలి పాడుతుంది

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

సాహిత్య సహజీవనం

- జి.వెంకటకృష్ణ

ఒక మహా వాక్య సమూహంలో
అక్షర అలలపై తేలుతూ
నయనాన్ని పడవ చేసుకొని ప్రయాణం.
పదం పదం చెమ్మనింపుకొన్న

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

Next »