Comments on: గురి

By: Hrk
కవిత చాలా బాగుంది. విమల ఎంత విషాదంగా పలికినా విషాదం లొంచి కొంచం ఆశను తోడి ఇచ్చేవారు. ఒక కవిగా నాకు అది కుదరడం లేదే అని బాధ పడే వాడిని. ఈ పద్యంలో ఇసుమంత ఆశ లేకపొవడం వల్ల వట్టి బాధ మిగిలిపోతున్నదేమో?!

ఆశ వుంది.

చీలిక దారులు కలుస్తాయి. సత్య శకలాల మధ్య ఫెడరేషన్ తరహా ఐక్యత అయినా తప్పక  సాధ్యమవుతుంది. మనందరిలో చిత్త శుద్ఢి సజీవంగా వున్నంత కాలం మన కల సజీవమే.

నిరాశను నిరాశగా కూడా చెప్పాలి. నిజం బతుకు లోంచి వస్తున్నంత వరకు, క్రియాశీల నిరాశ లోడొల్ల ఆశ కన్న గొప్పగా కలను కాపాడ గలుగుతుంది. అభినందనలు.                                                 -హెచ్చార్కె