Comments on: జర భద్రం బిడ్డో

By: వెంకట్
మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశమంతా ఒకటే పద్దతి. మనలో ఎంత మంది “బాధితులు” ఉన్నారంటె, గెలుస్థున్నవారెవరో తెలీదు. దళిత సాహిత్యం, స్త్రీ సాహిత్యం, మైనారిటి సాహిత్యం,… ఇలా అందరూ బాధితులే. విచిత్రం.

వెంకట్

By: perugu
కవిథలొభావాలు కొన్ని వాస్థవాలె..

నిజమ్ నిస్తురంగనె వుంతుందెమొకదా?

By: కె.మహేష్ కుమార్
కవిత ఉద్దేశం నెరవేరినట్లు లేదు.  కేవలం మగాడ్ని తెగడడం మాత్రమే ఏకైన అజెండాగా కలిగిన స్త్రీవాదం కనబడుతోంది. ఈ తరహా వలన అటు ఆడవాళ్ళకూ ఇటు మగవాళ్ళకూ మొత్తం మానవజాతికే ఒరిగే ప్రయోజనం కనిపించడం లేదు.

సమస్యలున్నాయి, వాటికి కారణం మగవాడు మాత్రమే కాదు. పూర్తి వ్యవస్థ. అందులో స్త్రీలూ భాగస్వాములే. కలిసి సమస్యని తీర్చడానికి పాటుపడదామా? లేక ఒకరినొకరు కడతేర్చుకుంటూ, సమస్యని ‘ఖతం’ చేద్దామందామా?

By: k ramulu
ఇదొక పిచ్చి కవిత. ఇంత చవకబారు కవిత్వం ఎక్కడా చదవలేదు.  అంతా చెడే ఉందని చెప్పేబదులు మంచిని ఫోకస్ చేయచ్చుకదా. మన రచయితలు స్టీరియో టైప్ లోకి తొందరగా పడిపోతారెందుకో.

By: swatee
ఇది ఎవరినో దూషిస్తూ వ్రాసినది  కాదు. ద్వేషం ఎక్కడాలేదు. కాదంటే ప్రతి సంఘటన జరిగినవి చూసినప్పుడు మనసు స్పందించి ఓ చిన్న హెచ్చరిక జగ్రత్తగా వుండమని అంతే

By: తాడేపల్లి
“తండ్రి శత్రువు !

అన్న శత్రువు !!

మొగుడు శత్రువు !!!

అసలు మగవాళ్ళంతా దుర్మార్గులే.”

ఏమిటీ ప్రచారం వల్ల ప్రయోజనం ? ఇది ఎవరిని బాగుచేస్తుంది ?

ఏమిటిందులో ఉన్న జెండర్ సెన్సిటివిటీ ?

ఇటువంటి మాటలు ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు రాస్తే మీరు సహిస్తారా ?