ముస్లిం సాహిత్యధోరణిలో అంతర్గత సమస్యలు

- పిణాకపాణి

అస్తిత్వ స్పృహలోని అంతర్గత వైముఖ్యాలు వర్తమాన వాస్తవ దృశ్యం. స్వీయ అస్తిత్వ స్పృహ పెరుగుతున్న విమూహాలకు సామాజికంగా, చారిత్రకంగా భిన్నమైన మూలాలుంటాయి. మిగతా సమాజంలో తమ ప్రత్యేకతను తమ మననే కొనసాగుతున్న ప్రత్యేక అణచివేతను చెప్పడం వరకు ఒక ఉమ్మడి గొంకున వినిపిస్తుంది. ఆ దశ నడచినంత కాలం సంఘటితత్వం వ్యక్తమవుతుంది. లేదా ఈ ప్రజాస్వామిక ఆకాంక్ష సమూహాన్ని సంఘటితపరుస్తుంది. నిజానికి యిలాంటి సమూహాలకు సహజంగానే ఒక సంఘటిత నిర్మాణం ఉంటుంది. గుర్తింపు స్పృహ అందులోని నూతన సంఘటిత ప్రక్రియను తమకనిపిస్తుంది. అది పాత సంఘటిత తృనకంటే భిన్నమైనది. తమ సంఘటితత్వం మత కత్తచూపును అ ందించే ప్రక్రియ అది. ఒక దశ పుర్తయ్యే వరకు పైన చెప్పిన ఉమ్మడి గొంతుక వినిపిస్తుంది. అదమ్యాక అసలు సమస్య రలగం మదికి వస్తుంది.

తెలుగులో అస్తిత్వ ఉద్యమాలుగా వచ్చినవన్నీ ఈ సంక్ష భాన్ని ఎదుర్కొన్నవే అది అంతర్గత సంక్షభం. అహింఛనయమే అయిన దాని మీద భిన్నభిప్రాయాలు తలెత్తుతాయి. అది పెద్దసమస్య కాకపోవచ్చు గాని లోపలినుండి గుర్తింపుకు సంబంధించిన భిన్న వాదనలు మొదలవుతాయి. దీంతో పోలిస్తే బైటి శతృవు మది భిన్నాభిప్రాయాలు చిన్నవని మాత్రమే ఉద్దేశ్యం మిగిత సమూహాలంటే తమ ప్రత్యేకత ఎన్ని నిర్వహించుకోవడంలో లోపల సమస్యలు మొదలవుతాయి. నిర్దిష్ట సమూహంలోనే వేర్వేరు అనుబంధాలు ఉండటంవల్ల వాటిని అర్థం చేసకొనే వేర్వేరు దృష్టికసలు తలెత్తుతాయి. ఎందరిలా అవుతుంది? అని ఒక్క అనుబంధాన్ని వాదనను వివరించవచ్చు. ఆయన సమస్య పరిష్కారం కాదు. అన్నుచయే గీటుంటు కావడం ఒకానొక ప్రధాన కారణం.

ఈ సమస్య అనియార్సమా? అదే దిశగా అస్తిత్వ స్పృహతో ఆలోచినిచడం కష్టం. అంతర్నిహితంగానే పరిమిత, ప్రత్యేకత ఉన్నది. అస్తిత్వ ధోరణులు అంతకముందున్న సాహిత్య అవరణను తలరెందులు చేశాయని అంటుంటారు. అది నిజము. అనేది వేరే చర్చ. కాన అస్తిత్వ చైతన్యంలో ఉన్న బలహీనతను విస్మరించకపోతే అది సృష్టించిన ‘భూకంపం’ ఏ పాటిదో సికరమైన అంభవాకు రాగలం. అంత మాత్రాన వాటి ప్రభావాన్ని తక్కువ చేసినట్టు కాదు.

ముస్లిం సాహిత్య ధోరణి దీనికి మినహాయింపుకాదు. మిగిత అస్తిత్వల వలె ముస్లిం అస్తిత్వాన్ని అంత తేలిగగ అంగీకరించడం భారత సమాజానికి కష్టం. సనాతనత్వం, జాతీయవాదం కలిసి హిందూమతంగా ఆవిర్భవించిన బడుగు ముస్లిం మత గుర్తింపుతో ఉన్న ప్రజల ప్రత్యేకత ఎన్ని గుర్తించడం కష్టం.

హిందూమతంలోని అంతర్గత స్వభావంవల్లనే అది లౌకికంద రాజకీయ సామాజిక వ్యవ్సథల్లోకి జాతయాత ప్రమతో సులభంగా సంతానమైపోతుంది. సంఖ్యాపరమైన మెజారిటీని సాధించినంత సులభంగానే మెజారిటీ భావజాలమూ అయిపోయింది. చప్పున దాతీయవాదంగా మారిపోయి దుర్బేధ్వంగా సమాజాన్ని తన గుప్పిట్లో బంధించి వేస్తుంది. ముస్లింలకు ఉండే మతపరమైన గుర్తింపును ఆధారం చేసుకోవడం వల్ల వాళ్ళను యితర మతస్తులని, బైటివాళ్ళని సూనాయాసంగా నమ్మించగలుగుతుంది.

ముస్లిం సాహిత్యం మతగుర్తింపునుండే బయల్దేరింది. అది సహజం కూడా. కాని అక్కడే ఆగిపోలేదు. ఈ నేలమీద తమ ప్రత్యేకతలోని చారిత్రకంగా వివక్షను, అణచివేతను ప్రశ్నించింది. హిందూ ఫాసిజంతో తలపడింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజాల మీద మార్కెట్‌ కోసం సామ్రాజ్యవాదం చేస్తున్న దాడులను ప్రశ్నించింది.
అంటే హిందుత్వ ముస్లింలను ఏమత గుర్తింపు మది నుంచి అణచివేయ చూపింది అక్కడి నుండి బయల్దేరిన ముస్లిం సాహిత్య వ్యక్తీకరణ తన కాళ్ళకింది స్వీయ చరిత్రను తవ్విపోసింది ఎందరు ముస్లిం రచయితలు, ఆలోచనాపరులు తెలుగు ముస్లిం సమాజాన్ని భారతదేశ చిత్రపటంలో భాగంగా, సామ్రాజ్యవాద నేపథ్యంలో గుర్తించేంతగా తమ దృష్టిని విశాలం చేసుకున్నారు.

యింతటితో ఆగక తమ సమూహపు పొరల్లోకి ప్రయాణించారు. ముస్లిం అనే మత గుర్తింపులో పలికి వెళ్ళి అంతర్గత మత, సాంస్కృతిక వ్యవహారాలను చర్చకు పెట్టారు. ఉద్దేశకాత్మకంగా ఎత్తి చూపారు. ఈ లక్షణం ముస్లిం సాహిత్య ధోరణి తొలిదశ నునిడీ ఉన్నదే. అది కొంచెం తధం అయ్యేసరికి అంతదాకా ముస్లిం అస్తిత్వం గురించిన ఉమ్మడిగొంతుకలు తేడాలు మొదలయ్యాయి. యిస్లాం వాదం పుట్టుకొచ్చింది. సాంతమతాన్ని కూడా విమర్శించాలనుకవడంతో తలత్తిన కొత్త ధోరణి యిది. మత విశ్వాసాలను, వాటి మీద నడిచే సాంస్కృతిక భవితాన్ని విమర్శించిన ప్రతిక్రియ యిస్లాం వాదం. స్వీయమతమని గుర్తింపుమీద ప్రత్యేకతను లటనికలునికి, మెజారిటీ భావజాలంలోని అణచివేతను ఎదుర్కోవడానికి సిద్ధమే, అంతవరకే మన గుర్తింపు చైతన్యం ఉండాలి, యిది కూడా, ముస్లిం ప్రత్యేకత మనకి కావలమైన ధర్మశాస్త్రాల పునాది మీద సాగాలి… యిదీ యిస్లాం వాదం మౌలికసారం.
ఈ అంతర్గత సమస్య ఎంత పతకస్థాయికి చేరుకున్నదో చూస్తున్నాం. చాలా ప్రగతిశీలంగా ఆలోచించం. ముస్లిం ఆలోచనపరులు సైతం మతదిశసాలపొరల్లోకి వెళ్ళిపోయారు. ముస్లిం గుర్తింపు అంటే ఇస్లాం అనే మత, ధార్మిక గుర్తింపు మాత్రమే అని వాదిస్తున్నారు. ఈ అంతర్గత వాద విలుచల్లో సహజంగానే బైటివాళ్ళకు (ముస్లిం మత గుర్తింపు లేనివాళ్ళకు) చుట్టు ఉండదు. వాళ్ళు ఏం చెప్పినా ఈ రణగోణధృనులు ముష్టియుద్ధంలో వినిపించదు.

యిదుత ఎందుకు తటస్థించింది? గుర్తింపు స్పృహ అంటే ఆధునిక చైతన్యం అని తెలియకపోవడం. కులం - తెగలాంటివాటిని మతాన్ని ఎలా చూడాతీల? అనే ప్రశ్నకు గుర్తింపు స్పృహలో చోటు ఉండదు. నిజానికి ఈ సమూహాలు ఎప్పుడూ తమ గురించిన గుర్తింపుతోనే ఉంటూ వచ్చాయి. అంతర్గత సంఘటితత్వం తోనే కొనసాగుతూ వచ్చాయి. యిప్పటి గుర్తింపు, సంఘటితత్వం తోనే కొనసాగుతూ వచ్చాయి. యిప్పటి గుర్తింపు, సంఘటితత్వం పాతవాటికంటే భిన్నమైనవి. యిది ఒక కొత్త ఎరుక. దీనివల్ల తనలోకి తాను తంచిచూచుకోవడంలో పునః సంఘటితమవ్వడంలో ఆధునిక చేతన గీటురాయి అవుతుంది. కొత్తగా కలగితీన గుర్తింపు స్పృహ గతకాలంలోని గుర్తింపుకన్నా గుసత్మకమైనదని చెప్పడానికి నిండైన దృష్టికణం అవసరం.

మన దగ్గర వచ్చిన గుర్తింపు చైతన్యాలకు యిది ఎంత వరకు సమకూరింది? అనేది తప్పించుకవని ప్రశ్న ముస్లింవాదంలో ఇదొక ప్రాపంచిక దృష్టిగా సర ్వత్ర వ్యాపించకపోవడంవల్ల మళ్ళీ మత, ధార్మిక విషయాల మీద ఆధారపడి గుర్తింపును, ప్రత్యేకతను బాటనికాయన్‌ ధోరణి వచ్చింది. శతృవును ఎదురొ డానికి కూడా అదే సాధూలనడం గుర్తింపు గురినిచిన ఆధునిక దృష్టి అనిపించుకోదు. దీన్ని అధిగమినిచిన వ్యక్తులు ఆయా గుర్తింపు ధోరణుల్లో కొందరు ఉండటం ఎంత వాస్తవమో సాధారణంగా గుర్తింపు ధోరణికి దృష్టి పట్టుపడక పోవడం అంతే వాస్తవం.

ఈ మాట కోపం తెప్పించవచ్చు. అస్తిత్వ ధోరణులు బలహీనపడటానికి, అంతర్గతవైరుధ్యాలలో కూరుపోవడానికి కారణం ఏమిటి? బైటి కారణాలు ఎన్ని, లోపలి కారణాలు ఎన్ని అనే ప్రశ్నలు యిక వాయిదా వేయడం కష్టం. పాతిక ఇరవై ఏళ్ళ చరిత్రలో ఉవ్వెత్తున ఎగిసి, రిందికి వాచిపోయిన ఏ ధోరణీ తిరిగి నిలబడలేదు. అలానిటి ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే ప్రత్యమ్నాయ రాజకీయ సాంస్కృతిక ఉద్యమాల ప్రస్తావన తేవచ్చు. వాటి గురించీ మాట్లాడుకోవల్సింది. అయితే ఆ ఉద్యమాలు ఈ ధోరణులు వేర్వేరు తలాలమది నుండి పుట్టుకొచ్చాయి. బైట లోపల ఎదుర్కొంటున్న సంక్షోభాల్లో ఆ మేరకు స్పష్టమైన తేడా ఉన్నది.

మళ్ళీ ముస్లిం వాదం దగ్గరికి వస్తే - మెజారిటీ అధిక్యబావజాలాన్ని ఎదిరించడానికి తమదైన సామాజిక సాంస్కృతిక చూపును సమకూర్చుకోవాలి. అస్తిత్వ స్పృహకు ఉంటే సహజపరిమితులను అధిగమించగలిగితేనే అంతర్గత సమస్యలకు పరిపాచం దొరుకుతుంది. ఆధునిక దృక్పధం ఎంత ఆలంబన అయితే అంతగా మతగ్రంథాల సామాన్యం మాది నుండి ‘నిజ జీవితపునాది మీదికి ముస్లిం గుర్తింపు చైతన్యం పరిణామం చెందుతుంది. విస్తరిస్తుంది. ఆ దినుసు ముస్లిం సాహిత్యంలో ఉన్నదని బలంగా చెప్పవచ్చు.

గాంధీయిజం బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది. గాంది రాజకీయాలలోకి రాజకముందుగా సంఘ సంస్కరణోద్యమం, బ్రిటిష్‌ వ్యతిరేక స్వాతంత్య్రోద్యమం వేరు వేరు నాయకత్వాలతో కొనసాగాయి. గాంధీజీ స్వాతంత్య్రోద్యమ నాయకుడైన తరువాత ఈ రెండు ఉద్యమాల రథాల పగ్గాలు ఆయన చేతికి వచ్చాయి. గాంధీజీ ఒకవైపు సహాయ నిరాకరణ, శాసనోలంఘణ, సత్యాగ్రహ, క్విట్‌ఇండియా ఉద్యమాల ద్వారా స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతూనే మరోవైపు భారతీయుల్ని స్వాతంత్య్రోద్యమానికి అనుకూలంగా మల్చుకోవడానికి అవరోధంగా ఉన్న అంతర్గత వైరుద్ధ్యాలను పరిశ్కరించడానికి నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపట్టాడు. వాటిలో స్వదేశీ ఖద్దరు ధారణ, మధ్యపాన నిషేధం, అస్పృశ్యత నిర్మూలన వంటివి కార్యక్రమాలుగా ఉన్నాయి. అంటరాని వాళ్ళుగా చూడబడుతూ ఊరిపెలుపల నివసిస్తున్న వాళ్ళకు హరిజనులని పేరు పెట్టడం, అంటరాని తనం మహాపాపం అనే నినాదాన్ని ప్రచారం చేయడం, దళితులను మనుష్యులుగానే గుర్తించమని విజ్ఞప్తులు చేయడం మొదలైన కార్యక్రమాలను ఆయన చేపట్టాడు. ఇందుకు అనుగుణంగా కాంగ్రెసు మహాసభలు జరిగినప్పుడల్లా ఆయన పంచమ మహాసభలు కూడా నిర్వహించేవాడు. అయితే గాంధీజీలోని ఈ సంస్కరణ భావాలు న చ్చని సనాతన కాంగ్రెసు వాదులు ఈ కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. కారణం ఏదైతేనేం గాంధీజీ ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం తరువాత సామాజికాంశం అప్రధానం అయిపోయి రాజకీయాంశంగా ప్రధానమై కూర్చుంది.

సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Impotence Drugs and treatment It`s no secret that like to take Viagra? buy viagra here.
Family pharmacy there are many different ways to store your cheap generic viagra
New reviews of the cheap did you know that gel tab viagra so what exactly is a buy viagra cheap