Comments on: సాహిత్య కళారంగాలు అంతరించిపోనున్నాయా!

By: Pasunoori Ravinder
దేవరాజు గారి బాధ రాజమందిరం నుండి రాజ్యాన్ని చూసిన రాజుగారి బాధ లాగే ఉంది.

అంటే మా ఉద్దేశ్యం…ప్రస్తుత సమాజాన్ని దేవరాజు గారు పైపైనే పరిశీలించారు. కేవలం ఉపరితలాన్ని మాత్రమే చూసి దుఃఖిస్తున్నారు. అయితే ఈ విషయంలో లోతేమిటంటే……ప్రపంచీకరణ దుష్ప్రభావాలు తెలుగు నేలను తాకి దశాబ్దంన్నర కాలమైంది. ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక, విద్య, వైద్యం,వ్యవసాయిక రంగాలతొ పాటు సాహిత్య, సాంస్క్రుతిక రంగాలు పూర్తిగా నీరుగారి పోయాయి. ఈ దుస్థితికి యావత్ సాహిత్యలోకం స్పందించబట్టి  పదిహేను సంవత్సరాలైంది.

ఈ నేపథ్యంలో మనలో చాలా మంది కవులు,రచయితలు కొద్దిమంది విమర్శకులకు కూడ కొన్ని ఫ్యాషన్స్ అలవాటైనాయి. అవి ఏమిటంటే….1.ప్రస్తుత రాజకీయ,ఆర్థిక,సామాజిక,చారిత్రిక పరిస్థితులను గూర్చిన అవగాహన, అధ్యనం లేకుండానే లోకం మారిపోతుందని తాను గాబర పడడమే కాక, తన పక్కనున్న వారిని ఆందోళనకు గురిచెయ్యడం.2.టీ.వి. సినిమాలు పూర్తిగా మారిపోయాయని పొద్దస్తమానం తిడుతూ లెక్చర్లు దంచడం.3.సంస్క్రుతి, సంప్రదాయాల పట్ల తనకొక్కడికే గౌరవం ఉన్నట్లు, మిగితావాళ్ళంత మారిపోయినట్లు ప్రతీ సభలోను వాపోవడం.4.తెలుగు బాష, తెలుగు ఊరు మారిపోయాయని ఒకటే బాధ పడుతూ పాతచింతకాయ పచ్చల్లను కీర్తిస్తూ కాలమెల్లదీయడం వంటి ఫ్యాషన్లు ఎక్కువైపోయాయి.

వ్యాసంలో రచయిత ఒకచోట డిగ్రీ కళాశాలలన్ని ఉద్యమాలకు, పోరాటాలకు నిలయాలుగా మారాయని ఆవేదన చెందారు. అయితే అందుకు గల పరిస్థితుల గురించి కూడ పరిశీలిస్తె ఆ పోరాటల వెనుకున్న ఆరాటల్ని అర్థం చేసుకునేందుకు వీలుండేది.

ఇంకొక ప్రమాదం ఈ వ్యాసం ద్వారా చాపక్రింద నీరులా విస్తరించే అవకాశం ఉంది. అదేమిటంటే కళలు సాహిత్యం కనుమరుగవుతున్నాయని రచయిత దిగులు చెందారు. కానీ వాస్తవం ఏమిటంటె…..నిజానికి సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతున్నది. గతంలో సాహిత్య సృజన విశ్రాంత వర్గాలది. కాని అస్తిత్వోద్యమాల కాలమిది. ప్రతి కులం, ప్రతీ సెక్షన్ తమ జీవితాన్ని కథ రూపంలోనో, కవిత రూపంలోనో వ్యక్త పరుస్తున్నది. దాని ఫలితమే బస్తాలు మోసె కూలీ, ఆటో డ్రైవర్, దినసరి వేతన లేబర్ పుస్తకాల్ని వెలువరించగల్గుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతివారం ఏదో ఒక మూల ఏదో ఒక సంపుటి ఆవిష్కరించ బడుతున్నది. అయినా ఈ విషయం మన సాహిత్యకారులకు ఎంతకూ కనిపించదు.

అయితే ఈ నా అభిప్రాయంలో చెప్పొచ్చేదేమిటంటే……దేవరాజుగారు ప్రస్తావించిన పరిణామాలన్ని ఔట్ డేటెడ్. ఇప్పటికే అనేకమంది విమర్శకులు, విశ్లేషకులు ఏకరువు పెట్టిన విషయాల్నే మళ్ళీ ప్రస్తావించారు. అలా కాకుండా ప్రజలు, పరిస్థితులు మారడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత వరకు ఉంటుంది, ఉంది అనే కోణం నుండి ప్రస్తుతాన్ని విశ్లేషిస్తే మరింత అవగాహనని పాఠకులకు అందించిన వాళ్ళవుతారు.

ప్రస్తుత ప్రయత్నానికి అభినందనలు. ప్రాణహితకు ధన్యవాదాలు.

మీ

పసునూరి రవీందర్

By: K.Rohiniprasad
కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కనకనూ, బలమైన పెట్టుబడిదారీశక్తులు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి కనకనూ  సామాజిక సంబంధాలూ, సాంస్కృతిక వాతావరణమూ మారిపోతూ ఉంటాయి. ఇటువంటి కాలుష్యం గురించి మథనపడేవారున్నంతవరకూ పరిస్థితి పూర్తిగా చెయ్యిదాటిపోదేమో.

ఆధునిక మాధ్యమాలను కొత్త పద్ధతుల్లో వాడుకునే సదుపాయాలు వస్తున్నాయి. ఇంటర్నెట్ వచ్చాక  తెలుగు పత్రికలు నడపడం, వాటికి రచనలు పంపడం సులువయింది. వ్యాపారధోరణి లేని ‘ప్యూర్’ సాహిత్యానికి మళ్ళీ అవకాశం లభిస్తోంది. అలాగే ఇంకొన్నాళ్ళకు ఔత్సాహికులు ఉత్తమ అభిరుచితో నడపగలిగిన ఇంటర్నెట్ వీడియోలు వచ్చితీరుతాయి. పనికిమాలిన చెత్త సోకకుండా కొంతవరకూ మంచి అభిరుచిని కాపాడుకోవడం, పెంపొందించడం వీలవుతుంది. టెక్నికల్ నైపుణ్యం కలిగిన సాహిత్యాభిలాషులు ఇందుకు తోడ్పడగలుగుతారు.

By: prof.chandra shekar reddy
ఈ వ్యాసము చాలా బాగుంది.ఆలొచిన్ప చెస్తుంది.అరుదైన రచన