శిశుదశ

- పలమనేరు బాలాజీ

ప్రహరి గీత, గేటు
తరగతి గదులు, వాటికి
కొన్ని తలుపులు
ఉత్తేజాన్ని బాధించటం
ప్రవాహాల్ని నిలువరించటం
శిశుహింస


యవ నోద్రేకాలు
మోహావేశాలు
స్నేహితాలు, సాంగత్యాలు
జీవితం చులకనై పోవటం
కాలం కరిగి పోవటం
యువహింసభయాలు, పరీక్షలు, ఫలితాలు
అలుపు, ఓటమి, దుఃఖాలు
ఒంటరితనం, జ్ఞాపకాల వరద
మానవహింస

మృత్యువు కోసం
నిరాసక్తంగా ఎదురుచూడటం
విశ్లేషణ, పోగొట్టుకున్న అనుభూతి
శూన్యంగా మిగలటం
వృద్దహింస.

విస్తరించని ఆలోచనలు
వికసించని మనసులు
విరామం ఎరుగని జీవితాలు
అర్థాలు అర్థాల్ని కోల్పోవటం
ఒక జీవహింస.

నిజానికి హింసలన్ని
శిశుహింసకు కొనసాగింపులే….

కవితలు

2 అభిప్రాయాలు

  1. perugu జులై 2008 1

    chaala bavundi balaji kavitha..microscope lo jeevitham lagaa…
    Ram

  2. perugu జులై 2008 2

    నిజానికి హింస లొ ఆనందమెనా జీవితము
    పెరుగు రామక్రిష్న

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో