వానకారు

- హరగోపాల్‌

ఈ నేల ఇంకా పచ్చిగానే వుంది
రాలిపడ్డ విత్తులు మొలకెత్తుతాయి
నాగలి కర్రు రాసిన మట్టిపాటలు
పైరగాలి పాడుతుంది


మట్టిగుండె కలలు నిజంగా పండుతాయిరేపటి జీవితదృశ్యాలు
ఇవాళే కళ్ళల్లో పచ్చపచ్చగా
పచ్చటి అడవుల్లో పాటలదండు
వసంతం చిగుళ్ళు చిగుళ్ళుగా
ఎంతనరికితేనేం,
ఎన్ని సార్లు కాలిస్తేనేం
చెట్లమొదళ్ళు నవ్వుతూ లేచి నిలబడ్తాయ్‌
ఆశలు కొమ్మలు కొమ్మలుగా
మానవహరితాన్ని నిలబెడ్తూనే వుంటాయ్‌!

Share/Save/Bookmark

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో