Comments on: విభజన రేఖలు

By: ఆరి సీతారామయ్య
మంచికంటి అంటేనే మంచి కథ అని అర్ధం. కాని ఈ కథ  మంచికంటి గారు ఇదివరలకు రాసిన కథలకంటే భిన్నంగా ఉంది.  ఇందులో పాత్రలు మూస పాత్రల్లా ఉన్నాయి.  అదీగాక పాత్రల మనస్తత్వం గురించి గాఢంగా ఆలోచించలేదేమో అనికూడా అనిపించింది.

వినోద్  ని సహృదయుడుగా చిత్రించారు మంచికంటి.  కాని అతను తన భార్యకు చెప్పకుండానే ఇద్దరూ కలిసి ఉంటున్న ఇంటిని అమ్మేశాడు.

“నానీని నువ్వు తీసుకుంటావా! నన్ను తీసుకుని వెళ్ళమ్‌టావా! అది కూడా నీ నిర్ణయానికే వొదిలి వేస్తున్నాను.” అన్నాడు వినోద్. అదికూడా అంటే? ఇంటి విషయం గురించి మాట్లాడిన తర్వాత వచ్చిన విషయం ఇది. ఇంటి విషయంలో ఆమె నిర్ణయం లేదు. మరి “అదికూడా” అనటంలో ఉద్దేశం?