Comments on: ఇంటర్నెట్‌లో సాహిత్య పరిమళాలు

By: బొల్లోజు బాబా
పాత వ్యాసాన్ని కాపీ పేస్టు చేసినట్టుంది తప్ప కొత్తదనం ఏమీ లేదు

By: mani
మీరు రాసిన వెబ్ సైట్ల సమాచారం చాలా విలువైనది.

ధన్యవాదాలు

మణి

By: K.Audisesha Reddy
మిత్రులు రామక్రిష్ణ గారూ ,                                                                                                     మీ ‘ ఇంటర్నెట్ లో సాహిత్య పరిమళాలు చదివాను.  మీరు సూచించిన సైట్లునోట్ చేసుకొన్నాను. మీరూ ఓ బ్లాగు ఓపెన్ చేయండి. నాకూ బ్లాగు ఓపెన్ చేయాలని వుంది.వివరాలు తెలియచేయండి.

—-కైపు ఆదిశేషా రెడ్డి.

నెల్లూరు.

By: Suri Mani
చక్కని సమచారం అందించినందుకు ధన్యవాదాలు.

చాలాకాలంగా మంచి పుస్తకాలు అందిస్తున్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు కూడా ఈమధ్య వొక బ్లాగ్ ప్రారంభించారు. దానిని కూడా ఈ వ్యాసంలో చేరిస్తె బాగుండేది.

http://hyderabadbooktrust.blogspot.com

By: ప్రాణహిత
మాలతి గారి వెబ్ సైటు చిరునామా ఇప్పుడు సరిచేయబడినది.

By: Nidadavolu Malathi
సంపాదకులకు,

దయచేసి, http://www.thulika.net కి URL సరిదిద్దవలసిందిగానూ, disabled అన్న పదం తొలగించవలసిందిగానూ కోరుతున్నాను.

వ్యాసం చూసేవారందరూ వ్యాఖ్యలు చదవరు కనుక ఇది అవసరంగా భావిస్తున్నాను.

ధన్యవాదాలు.

మాలతి ని.

http://WWW.THULIKA.NET

By: ప్రాణహిత సంపాదకబృందం
పాఠక మిత్రులకు -

పెరుగు గారి వ్యాసము లో దొర్లిన అచ్చు  తప్పులకు, వెబ్ సైటు చిరునామాల్లో దొర్లిన పొరపాట్లకు  చింతిస్తున్నాము. సరి దిద్దిన పాఠకమిత్రులకు ధన్యవాదాలు.

ప్రాణహిత వ్యాపార పత్రిక కాదు. సమకాలీన తెలుగు సాహిత్యం, ప్రజాస్వామిక సాహిత్య విలువల కోసం నిర్వహిస్తున్న పత్రిక. ఇతర వెబ్ సైట్ల చిరునామాలని ప్రచురించడం పట్ల  – ఆయా వెబ్ సైట్లు సాహిత్యసేవ చేస్తున్నంత వరకు – మాకేమీ అభ్యంతరం లేదు.

ప్రాణహిత సంపాదక బృందం

By: Nidadavolu Malathi
రామకృష్ణ గారూ,

మిమ్మల్ని కలవకపోయినా మీపేరు పరిచయమే నాకు. మీసమీక్ష బాగుంది. రాజేంద్రగారు రాసినట్టు మీరు ఇంత శ్రమ తీసుకుని రాసినందుకూ, ప్రాణహిత  ప్రచురించినందుకూ నా హృదయపూర్వక అభినందనలు. రాజేంద్రగారు రాసిన ఇతర విషయాలు కూడా గమనార్హం. .

మీరు నా సైటు గుర్తించడం నాకు పరమానందం. పోతే నాసైటు డిసేబుల్ కాలేదు, కనీసం ఇప్పటివరకూ. :)  ఏడేళ్లనించీ నిరాఘాటంగా సాగుతూనే వుంది. రాజేంద్రగారు చెప్పినట్టు కరెక్టు URL http://www.thulika.net. (please note thulika with ‘h’). మీకు ఇంకా దొరక్కపోతే. మరో చిన్న ట్రిక్కు. నాపేరు కీవర్డ్ లో కొడితే, నాసైటు ఠక్కున వచ్చేస్తుంది కరెక్టుగా.

మరోసారి కృతజ్ఞతలతో,

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
పెద్దలు పెరుగు రామకృష్ణ గారు,బాల్యావస్థలో ఉన్న తెలుగుబ్లాగు ప్రపంచాన్ని తనదైన శైలిలో పరిచయం చేసినందుకు వారికి నా అభినందనలు.అలాగే ఇతర తెలుగు వెబ్ పత్రికల గూర్చి ఉదారంగా తమ పత్రికలో అనుమతించిన ప్రాణహిత సంపాదకబృందానికీ నా కృతజ్ఞతలు,ఎందుకంటే కొన్ని వెబ్ పత్రికలు మరొక పత్రిక పేరును నామకార్ధంగా కూడా తలవనివ్వటం లేదు.

పెరుగు రామకృష్ణ గారు పేర్కొన్న తెలుగుపీపుల్,తెలుగువన్ తదితరాలు సాహిత్యాన్ని తమ పాథకులకు అందిస్తున్నాయి తప్ప అచ్చంగా సాహిత్యపు వెబ్ సైట్లు కాదని వారికి తెలియ జేసుకుంటున్నాను.అలాగే వారిచ్చిన http://rachabanda.blogspot.com/ ప్రస్తుతం ఖాళీగా ఉంది,ఎలాంటి సమాచారమూ అందులో లేదని తెలియజేయటానికి కాస్త విచారంగా ఉంది. అదే విధంగా http://www.deepthidhara.blogspot.com ను నిర్వహిస్తున్న సీబిరావు గారు బ్లాగు(తెలుగు)లోకంలొ అందరికీ కావలిసినవారు,పెద్దదిక్కు,ఆయనబ్లాగులో సమకాలీనసమాజములోని అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ,విశ్లేషిస్తూ ఉంటారు కానీ రావుగారిని సాహిత్యపు బ్లాగుగా పరిమితం చెయ్యటం సమంజసముగా లేదనే చెప్పాలి.

నిడదవోలు మాలతి గారిది http://www.tulika.com కాదు సదరు లింకు ఏదో బల్క్ డ్రగ్స్ తయారీదారుల వద్దకు దారితీస్తుంది!tulika.net/ సరైన లింకు,అలాగే మాలతి గారిది http://englishthulika.wordpress.com/,http://tethulika.wordpress.com అను మరో రెండు బ్లాగులున్నాయి.

ఇక తెలుగు బ్లాగులను సందర్శించాలనుకున్న వారు kooDali.org,jalleda.com ద్వారా వారి అభిలాషను పెంచుకోవచ్చు.ఇక్కడ అచ్చంగా వివిధసాహితీ ప్రక్రియలు అంకితమైన వందలకొద్దీ బ్లాగులు,ఇతర బ్లాగ్రూపాలలో సహజీవనం చేస్తూ కనిపిస్తాయి.

పెరుగువారు కూడా త్వరలో బ్లాగు యజమాని కావాలని కోరుకుంటూ..

By: John Hyde
అచ్చు తప్పులు చాలా వున్నాయి.

సరిచేస్తే చాలా మంచి వ్యాసము.

ఇంకొంత సమాచారము తక్కువ అయ్యినట్టుంది

జాన్ హైడ్ కనుమూరి

By: ప్రాణహిత
Thank you very much for noticing, we have made the corrections and we’re working on the typos please bear with us.

By: సుగాత్రి
మంచి సమాచారం. పొద్దులో కూడా గతంలో ఒకసారి ఇలాంటి సమాచారమే ఇచ్చారు. అన్నట్లు పొద్దు URL poddu.com కాదు, సరైన URL http://poddu.net. అలాగే ప్రాణహిత కూడా pranahita.com కాదు.

సందడి కూడా మీరిచ్చిన URLలో లేదు. సరైన URL నాకు తెలియదు.

By: perugu
అచు తప్పులు చాల వచ్హాయి..