నవంబర్ 2008 సంచిక

నవంబర్ 2008 సూచిక

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

కురవని చినుకు కోసం

- బండ్ల మాధవ రావు

కురవని చినుకు కోసం
కురవని చినుకు అంచున
తలక్రిందులుగా నిలబడి నిరీక్షిస్తున్నాను
చినుకు నుండి జారి భూమిలో యింకిపోవాలని
మొత్తం చదవండి »

Share/Save/Bookmark

5 అభిప్రాయాలు »కవితలు

అసలు దోషి

- చైతన్య ప్రకాశ్‌

సిరిసిల్లా కార్గిల్లేక్‌ ముఖద్వారం
కట్టుకున్న బట్టే బరిబాతల నిలబెట్టి
‘వర్ధని కుంట’ మీద మర ఫిరంగియై మొరుగుతూ వర్ధిల్లుతుంది
ఇక్కడ బట్టా పొట్టే నిర్భంద బలిపీఠం -
మొత్తం చదవండి »

Share/Save/Bookmark

అభిప్రాయాలు లేవు »కవితలు

పల్లె పుష్పం

- ఎస్‌.ఆర్‌.భల్లం

ఏ వీడ్కోలు
తప్పనిసరిగా తరుముకొచ్చిందో…
నగరం నడిబొడ్డున
నలిగిన పల్లెపుష్పం అయ్యాడు.
మొత్తం చదవండి »

Share/Save/Bookmark

అభిప్రాయాలు లేవు »కవితలు

ఏదీ మారలేదు

- కొండెపోగు.బి. డేవిడ్‌ లివింగ్‌స్టన్‌

ఏదీ మారలేదు
కొవ్వు కాస్తయినా కరగలేదు
కాలం అభ్యుదయం వైపు తిరగలేదు.
మనువు మారు మనస్సు పొందలేదు
మొత్తం చదవండి »

Share/Save/Bookmark

2 అభిప్రాయాలు »కవితలు

మానేటి పాట

- ఆడెపు లక్ష్మణ్‌

నేనెప్పుడూ నిత్యం నడక సాగించే తొవ్వె
నేనెప్పుడూ చూస్తున్న గరకపోచలే
నిటారుగా నిలబడ్డ గడ్డిపూల మొక్కలను
ఎంతగా ఇనుప పాదాలతో నలిపినా-
మొత్తం చదవండి »

Share/Save/Bookmark

2 అభిప్రాయాలు »కవితలు

అనన్య

- హెచ్చార్కె

ఇంతింత కళ్ళతో
ఏమి చూస్తున్నావు
ముడిచిన పిడికిట్లో
ఏమి దాస్తున్నావు
మొత్తం చదవండి »

Share/Save/Bookmark

అభిప్రాయాలు లేవు »కవితలు

విరసం కథా వర్క్ షాప్‌ కథకులతో ఒక సాయంత్రం

గత కొంత కాలం నుండి విభిన్న ప్రాంతాల్లో విరసం నిర్వహించిన కథల వర్క్ షాప్‌కు సంబంధించిన సమీక్ష సమావేశం “కథకులతో ఒక సాయంత్రం” అనే కార్యక్రమం అక్టోబర్‌ 19న హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ విరసం బాధ్యురాలు డా|| గీతాంజలి గారు అధ్యక్షత వహించారు.

మొత్తం చదవండి »

Share/Save/Bookmark

ఒక అభిప్రాయం »సాహిత్య వార్తలు

శిల్పి

- రమ్య గీతిక

“ఉహూ నావల్ల అయ్యేడిదిగాదులే సార్!” ఆఫీసర్ తో చెపుతూ లేచి నుంచొని చేతిగుడ్డను ఓ సారి దులిపి బుజం మీద వేసుకున్నాడు పెంచలయ్య.

“ఇది నీకు కూడా దేశం లోనే గొప్పపేరు సంపాదించిపెట్టే పని. చిన్న చిన్న పనులు ఎంతకాలం చేసుకుంటావ్?” ఎలాగైనా అతన్ని ఒప్పించి తీరాలి అన్నట్లుగా ఉంది ఆఫీసర్ మొహం.
మొత్తం చదవండి »

Share/Save/Bookmark

6 అభిప్రాయాలు »కథలు

అధ్యాయం 11: ముట్టడి (రెండో భాగం)

ఒకరోజు పొద్దున్నే బంకర్లలో వున్న మా సెక్యూరిటీకి కాఫీ తీసుకువెళ్తున్న నామీద కాల్పులు మొదలుపెట్టారు మార్షల్స్ . అపాచీ తెగకు చెందిన కార్లోస్ అనే యువకుడు నా వైపు దూసుకొచ్చి, నన్ను కిందకు తోసి తన శరీరంతో నన్ను కప్పాడు. నేను పొట్టిగా వుంటాను. ఆ అబ్బాయి నాకంటే చిన్నగా వున్నాడు. మొత్తం చదవండి »

Share/Save/Bookmark

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

మా నాన్న జ్ఞాపకాలు

మా నాన్న కుటుంబరావుగారు చనిపోయిన తరవాత టంకసాల అశోక్‌గారి సంపాదకత్వంలో ఆయన గురించిన వ్యాసాల సంకలనం ఒకటి అచ్చయింది. అందులోనే నా తొలి వ్యాసం ప్రచురితం అయింది కూడాను. వ్యక్తిగత జీవితంలో మా నాన్న వైఖరిని గురించి నేనందులో కొంత రాశాను. మరికొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.

మొత్తం చదవండి »

Share/Save/Bookmark

4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు

పసి మెదడు వికాసం, వ్యాయామం

మనసు, చైతన్యం, స్పృహ మొదలైన పెద్ద పెద్ద భావాలన్నీ ప్రధానంగా మన ఇంద్రియాలు బాహ్య ప్రేరణలకు స్పందించడం మీదనే ఆధారపడతాయి. మనకున్న ఇంద్రియ శక్తులు పూర్తి స్థాయిలో పుట్టుకతోనే వచ్చినవి కావు. అవి మెదడుతో బాటే ఎదుగుతాయి. మెదడు ఎలా వికాసం చెందుతుందో తెలుసుకోవాలంటే పసితనంనుంచీ ఎటువంటి మార్పులు కలుగుతాయో గమనించాలి. మొత్తం చదవండి »

Share/Save/Bookmark

6 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు

ఒక సారాంశం కోసం

- డా||బి.వి. ఎన్‌.స్వామి

రెండు దశాబ్దాలుగా కరీంనగర్‌లో సాహితీ గౌతమి (సాహితీ సంస్థల సమాఖ్య) సాహితీ సేవ చేస్తుంది. అనేక కార్యక్రమాలకు తోడు సినారె కవితా పురస్కారాన్ని ఆర్గనైజ్‌ చేస్తుంది. కరీంనగర్‌ జిల్లాలో పుట్టి విశ్వవిఖ్యాతుడై జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న డా|| సి. నారాయణ రెడ్డి పై మమకారంతో ఆయన పేరు మీద ప్రతీ ఏటా ఒకరికి పురస్కారం ప్రదానం జరుగుతుంది. మొత్తం చదవండి »

Share/Save/Bookmark

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

‘ప్రజల మనిషి’ ప్రస్థానం

- నందిని సిధారెడ్డి

అస్తిత్వ ఉద్యమాల కోణంలోంచి పరిశీలిస్తున్నప్పుడు అనేక విషయాలు కొత్తగా ఆవిష్కరించబడతాయి. చరిత్రలో అనేక కారణాల వల్ల నిర్లక్ష్యానికి, విస్మృతికి లోనై పక్కకు నెట్టబడి అప్రధానంగా ఉండిపోయిన అంశాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకొని చర్చకెక్కి ఆశ్చర్యపరుస్తాయి. స్థిరపడిన అధికార కేంద్రాలు చరిత్ర రచనలో,సాహిత్య విమర్శలో తమ అవసర కోణం స్థిర పరుస్తూ తమ పద్ధతిలో చరిత్రలు మలుస్తున్న వైనాన్ని బాధిత సమూహాలు స్పష్టంగా గుర్తిస్తున్నాయి. మొత్తం చదవండి »

Share/Save/Bookmark

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి నాయకులు ఎవరూ?

- రమణ

నేను తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన వాణ్ణికాను. కె.సి.ఆర్, గౌడులు గురించి ఎలాంటి అభిప్రాయం వున్నా, ఏ చెట్టూ లేని చోట – పురుగులు పట్టిన – ఆముదం మొక్కల్లా కనబడుతున్న ప్రస్తుత ప్రత్యేక ఉద్యమ నాయకత్వాన్ని, ‘వాళ్ళ కారణాలు ఏమైనా కనీసం వాళ్ళైనా ప్రత్యేక రాష్ట్రం గురించి కృషి చేస్తున్నారు’ కదా అన్న కారణంతో బహిరంగంగా శపించకుండా వుండాల్సిన ఆబ్లిగేషన్ తెలంగాణా సోదరులకి వున్నట్టుగా నాకు లేదు. మొత్తం చదవండి »

Share/Save/Bookmark

8 అభిప్రాయాలు »చౌరస్తా