Comments on: పసి మెదడు వికాసం, వ్యాయామం

By: K.Rohiniprasad
మనిషికి ఎంతో ప్రత్యేకమైన మెదడు చిన్నతనం నుంచీ ఎలా పెరుగుతూ వస్తుందో తెలుసుకోవడం నాకు అద్భుతం అనిపించి ఆ వివరాలు పాఠకులతో పంచుకున్నాను. తెల్ల కాగితంలాంటి పసిమెదడు క్రమంగా అనుభవాలను పొంది తగిన శక్తులను సంపాదించుకుంటుంది. ఇటువంటి విశేషాలను గురించి ఎవరూ రాయటంలేదుయకనకనే నేను ప్రయత్నిస్తున్నాను.

By: రవి
రోహిణీ ప్రసాద్ గారు, మిమ్మల్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. మా పాపకు 3 నెలలు. అప్పుడప్పుడు మెల్ల కన్ను తో ఏదో చూస్తూ ఉంటుంది. మీ వ్యాసం ప్రింట్ అవుట్ తీసుకుని ఇంట్లో వాళ్ళకు చూపించాను. చాలా సంతోష పడ్డారు, మంచి విషయాలు తెలిసాయని.

పైకి తెలియక పోయినా, మీరు చేస్తున్న ఉపయుక్తమైన పనులకు విలువ ఎప్పటికీ ఉండనే ఉంటుంది.

ధన్యవాదాలు.

By: K.Rohiniprasad
మరొక పాఠకుడుగారూ, ఇలాంటి ప్రయత్నాలకు ఎవరూ అడ్డుపడలేరు.

నా వ్యాసాల మొదటి సంకలనం వెయ్యి కాపీలూ అచ్చయిన నాలుగు నెలలకే అమ్ముడుపోయాయని పబ్లిషర్లు చెప్పారు. వేశ్యలూ, దొంగల ప్రమేయం ఉన్నవాళ్ళని పట్టించుకోనవసరం లేదు. కామెంట్లు తప్ప మరేమీ రాయలేనివాళ్ళని చూసి జాలిపడాలి. అనవసరమిన కామెంట్లను ఫిల్టర్ చేసే పని ప్రాణహిత ఎడిటర్లకు వదిలేద్దాం.

By: maroka paathakudu
ఏమిటీ దుర్మార్గం. శాస్త్రజ్ఞానం ఎవరిసొంతం కాదు. నలుగురుతో పంచుకోవడమే కదా కావలసింది. దాని సౄష్టికర్తలకు గౌరవం ఎప్పటికీ ఉండనే ఉంటుంది. ఇప్పటికే తెలుగులో ఇటువంటి వ్యాసాలు కరువయ్యాయి. తెలుగులో ఇలా రాసేవాళ్ళను అడ్డుపెడితే ఎలా?

By: K.Rohiniprasad
నేను కనీసం పేరు చెప్పుకోకుండా రచనలు చెయ్యడం లేదు.

ఇంగ్లీషు పాపులర్ సైన్సు పుస్తకాలూ, ఇంటర్నెట్ లోని సమాచారం వగైరాల సహాయంతో సామాన్య తెలుగు ‘పాఠకులు’ చదవని ఆసక్తికరమైన విషయాలను ఒకచోట పొందుపరచడమే నా వ్యాసాల ఉద్దేశం. స్వయంగా రీసెర్చ్ చేస్తేనో, తపోశక్తివల్ల జ్ఞానం పొందితేనో తప్ప ప్రతి సైన్సు సబ్జక్ట్ మీదా ఎవరూ వ్యాసాలు రాయలేరు. ఎవరో ఒకరు ఏదో విషంగా సైన్సు విషయాలను నలుగురికీ తెలియపరచాలని నా ఉద్దేశం. ఈ వ్యాసాలు ప్రింట్ మీడియాలో కూడా ప్రచురితమై చిన్న ఊళ్ళలో ఉన్న తెలుగువారికి అందుతున్నాయని ‘పాఠకుడి’కి తెలియదేమో. ఎవరూ డబ్బివ్వకపోయినా ఇవి రాయడం నా బాధ్యత అనుకుంటున్నాను. ఇందులో కుసంస్కారం ఉందని నేననుకోవటంలేదు. రచయితలుగా పేరు పొందేవారు (‘పాఠకులకి’ ఆ అవకాశం ఎటూ ఉండదు!) కవులూ, కథారచయితలూ, నవలాకారులూ మాత్రమే. ఇవి చదివి రచయితకి పేరొస్తుందేమోనని ‘బాధ’ పడేకన్నా ఉపేక్షించడం మంచిదని నా సలహా. పనికిరానివనిపిస్తే స్వీకరింఛే ముందుగా సంపాదకులే ఆ పనిచేస్తారు.

By: paaThakuDu
గూగుల్ పుణ్యమా అని ఇంగ్లీషు వ్యాసాల్ని మక్కీకి మక్కీ అనువదిస్తూ, సొంత రచనల్లా రాయడం ఏం సంస్కారం?  ఇలాంటి వ్యాసాలు ప్రచురించే టప్పుడు సంపాదకులు ఒక్క ప్రశ్నా వేయరా?  “ఈ వ్యాసాలు సొంతమేనాని? “