Feb2009
ఫిబ్రవరి 2009 సూచిక
- Take me home, country roads! : అఫ్సర్
- ఐడెంటిటీ : కె.గీత
- మొవ్వు బయటకొచ్చినట్టు : డా|| గూటం స్వామి
- రాజపత్రము : జూకంటి జగన్నాథం
- మొత్తం చదవండి »
ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక
Feb2009
Feb2009
1
మెత్తని అరచెయ్యి
నీ కొలరాడొ నది.
దీని నిదానమయిన నడకల్లోంచి
నా వూరి గుండె గూళ్ళలోకి
మొత్తం చదవండి »
Feb2009
- కె.గీత
ఇక్కడ నేను అన్ని రంగుల్నీ చూశాను-
ఆకాశంలో కాదు-నడిచే నిలువెత్తు మనుషుల్లో-
నిన్ను చూడగానే గుర్తించే రంగు
నీ ముఖాకృతి -నీ ఐడెంటిటీ
మొత్తం చదవండి »
Feb2009
- డా|| గూటం స్వామి
బాల్యం మొలకెత్తడమంటే
అరటి పిలక నుంచి మొవ్వు బయటకొచ్చినట్టు
రెపరెపలాడుతూ పచ్చటి ఆకు
పైకి పొడుచుకు రావాలంటే
మొత్తం చదవండి »
Feb2009
భూసేకరణ చట్టం
దఖలు పరిచిన ఉత్తర్వుల ద్వారా
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా
(నాయకులు పార్టీ తక్షణ అవసర అవకాశాల మేరకు)
మొత్తం చదవండి »
Feb2009
మట్టిలాడచ్చు పెండను తొక్కితే తొక్కచ్చు
ఇసుక వాగుల ఎడారి ఓడల్లా పరుగులు పెట్టవచ్చు
అల్లరి చిల్లరగనే తిరగచ్చు కావచ్చుగాక
మొత్తం చదవండి »
Feb2009
- రాజా హైద్రాబాదీ
నా ఇల్లును కూల్చి
మాల్స్ కట్టిందెవరు?
నా వాకిట్లో
స్టూడియోలు నిర్మించిందెవరు?
మొత్తం చదవండి »
Feb2009
లీమన్ బ్రదర్స్
మెరిల్ లించ్
దివాళా తీసాయి
అమెరికా ప్రభావం
మన దేశం మీద కించిత్తు వుండదన్నారు
మొత్తం చదవండి »
Feb2009
- కాంచనపల్లి
రాత్రి దండానికి వెలువడే ఊపిరి తీగకు
ఒక గుచ్చుకున్న జ్ఞాపకం
కలో నిజమో తెలియని
జీవన రాగంలో
మొత్తం చదవండి »
Feb2009
పొద్దుగదే
పొద్దు పొడుపూ గదే
తెల్లారుతుంది పొద్దు గూకుతంది
చిమ్మన్ చీకటి, ఎర్రటి ఎండ
మొత్తం చదవండి »
Feb2009
- ఎలికట్టె శంకర్‌రావు
‘ఉప ఎన్నికల దుందుభి మోగింది. ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను తెలుసుకుందాం…’ టివి నైన్‌లో రజనికాంత్ మాట్లాడుతుండు. ఆయన మొకంలో నవ్వు తొణికిసలాడుతున్నది.
‘దేవేందర్‌గౌడ్ టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ముందుగా ఆయనతో…’
ఇంతలో దేవేందర్‌గౌడ్ మాటలు… మొత్తం చదవండి »
Feb2009
- విహారి
చెల్లెలు చంద్ర పెళ్ళి అనే తలపే అమృతప్రాయంగా ఉంది శివకు. రాజారావు గారింట్లో ఫోన్ దగ్గరికి పిలిపించి చెప్పాడు అప్పయ్యమావ. పదకొండో తారీఖు పెళ్లి. పది రోజులు ముందేరమ్మని చెప్పిన మాటే పదేపదే చెప్పాడు.
రాజారావే ఇంటియజమాని. సంభాషణ విన్నాడు. శివ వచ్చేస్తూ ”మా చంద్రపెళ్లి” చెప్పాడు. ”శుభం” అన్నాడాయన. మొత్తం చదవండి »
Feb2009
ఆగస్టు 5 వ తేదీన ఖమ్మం నుండి కొంతమంది సాహితీ మిత్రృలం ముదిగొండ మృతవీరుల కుటుంబాలను పరామర్శించి, ఓ చిన్నపాటి కవి సమ్మేళనం నిర్వహించాలని వెళ్ళాం. మాతోబాటు కొత్తగూడెం, పాల్వంచ, విజయవాడ, హైద్రాబాద్ నుండి విరసం, జనసాహితీ, సాహితీ స్రవంతి మిత్రులమంతా యాదృచ్ఛికంగా ముదిగొండ సెంటర్‌లో కలుసుకున్నాం.
మొత్తం చదవండి »
Feb2009
“…మధ్య తరగతిలో పుట్టి రచయిత జీవితవైరుధ్యాలను అర్థం చేసుకొని వొక స్పష్టమైన సామాజిక అవగాహనను యేర్పరచుకోవడం చాలాకష్టమే, వొకవేళ జీవిత వైరుధ్యాలు అర్థమైనా, సామాజిక అవగాహన యేర్పడినా జీవితాన్ని వాస్తవంగా, శిల్పసంపన్నంగా, హృదయ సంస్కార ప్రేరకంగా చిత్రించడం మరొక పెద్దచిక్కు సృజనాత్మక శక్తీ, విమర్శనా దృష్టీ దీనికి కావాలి. మొత్తం చదవండి »
Feb2009
- డా. దేవరాజు మహారాజు
విజ్ఞానశాస్త్రం ఏం చేసింది? అనే ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే…. అది జీవితాన్ని పొడిగించింది. బాధను తుడిపేసింది. రోగాన్ని రూపుమాపింది. భూమి సారాన్ని పెంచింది. యోధుడికి కొత్త ఆయుధాల్నిచ్చింది. మన తండ్రి తాతలకు తెలియని కొత్త ప్రదేశాలన్ని మనకు చూపించింది. నదుల్ని వంతెనల్తో దాటించింది. సముద్రగర్భంలో ప్రయాణించడం నేర్పింది. చీకటిని పగటిలా మార్చింది. మొత్తం చదవండి »
Feb2009
- అమ్మంగి వేణుగోపాల్
కుటుంబరావు రచనలు లేని తెలుగుసాహిత్యాన్ని వూహించలేం. ఒక రచయిత రచనలను తీసివేసి చూసినప్పుడు మామూలు వెలితి ఏర్పడ్డా, ఆ రచయితకు సాహిత్యంలో ఒక స్థానం ఉందన్న మాటే. ఆ స్థానమెలాంటిదన్న ప్రశ్న ఎలాగూ వుండనే వుంటుంది. అభ్యుదయ భావాలకు మాధ్యమంగా జీవితానికి దర్పణంగా వందల రచనలు చేసిన కుటుంబరావు స్థానం వర్తమానంలో పదిలంగా, భవిష్యత్తులో భద్రంగా వుండేది.
మొత్తం చదవండి »
Feb2009
ప్రముఖ సాహిత్య విమర్శకుడు కె.పి.అశోక్ కుమార్ వివిధ కథల మీద రాసినటువంటి వ్యాసాల్ని కలిపి కథావలోకనం అనే పుస్తక రూపంలో తెచ్చారు. దాని ఆవిష్కరణ సభ తేది 22-1-2009 హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని పాతతరం కథారచయిత మునిపల్లెరాజు ఆవిష్కరించారు. మొత్తం చదవండి »