Comments on: నా భాగ్యనగరం తెలంగాణ వజ్రకిరీటం

By: kcube varma
పెద్దరాజా, పెద్దరాజా

కళా ఖండాలను ఎవరైనా

ఖండ ఖండాలుగా ఖండించగలరా?

చారిత్రక మహా హంతకులు తప్ప!

భాగ్యనగర భాండాగారంలో సమిధలైన

మన ఉత్తరాంధ్ర వలస పక్షులెన్నో

కళా భాండాలను భళ్ళున పగుల గొట్టి

ప్రాంతీయ వాద కవితా శకలాలను

ఏరుకొంటున్న వారెవ్వరు?

నీ జూబ్లీహిల్స్  కొండల జేబుల్లో

కాసుల ముషాయిరా రింగ్ టోన్స్

పలికిస్తున్న పబ్ బాబులకూ…

పోడు మంటల్లో మాడి మసైపోతున్న

మన సవర గోచీల బ్రతుకులకూ

ముడిపెడతామా?