Comments on: కుటుంబంలో సంగీతం

By: Rohiniprasad
సంగీతం గురించి నేనెన్నో వ్యాసాలు రాశాను. ఈ కింది లింకులు చూడండి:

http://www.eemaata.com/em/issues/200709/1139.html

http://www.eemaata.com/em/issues/200609/905.html

By: mgv.laxman
anta bagane undi kani sarigamalu ela  nerchukovalo teliyacheste bagaundedi.naku chala istam.

By: mgv.laxman
anta bagane undi kani sarigamalu ela  nerchukovalo teliyacheste bagaundedi.

By: ఈమాట » కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం
[...] ఎదుగుదలా, పరిణామాలనూ grandstand view పద్ధతిలో వీక్షించే అవకాశాలు ఆయనకు కలిగాయి. వివిధరంగాల్లో పేరు [...]

By: K.Rohiniprasad
థాంక్స్ శ్రీనివాస్ గారూ. వీరాభిమన్యు అని రాయడానికి బదులుగా తారుమారు అని రాశాను.

సంగీతం మీద ఎంతటి అభిమానం ఉన్నప్పటికీ, ఎంత అభిరుచి, అభినివేశం న్నప్పటికీ కనీస స్థాయిలో సంగీతప్రదర్శనలు చెయ్యకపోతే అది కొంతవరకూ అపరిచితమైన అంశంగానే మిగిలిపోతుంది. కుటుంబరావుగారి కథలూ, వ్యాసాలూ అన్నీ చదివినవారికి మాత్రమే ఆయన వ్యక్తిత్వం కొంతవరకూ అవగాహన అవుతుంది.

మా నాన్న నా కన్నా 40 ఏళ్ళు పెద్ద. తన గత జీవితాన్ని గురించి ఆయన పెద్దగా చర్చించేవారు కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఏవో కొన్ని విశేషాలు చెప్పేవారు. ఆయన జీవితచరిత్ర కాకపోయినా వివిధ అంశాల గురించిన వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తాను. వాటికి కొన్ని పాత ఫోటోలను కూడా జత చేస్తాను. సాహిత్యపరమైన అంశాలను చాలామంది రచయితలూ, విమర్శకులూ ప్రస్తావిస్తూనే ఉన్నారు.

By: lalitha
అవునండి. వేణుగోపాల్ గారు చెప్పింట్లు మీరు మోనోగ్రాఫ్ రాయగలిగితే చాలా బాగుంటుంది.

అది అవసరం కూడా.

By: D.Girija
Rohiniprasadgaru,

Thanks for such an interesting article and for sharing such rare and precious photos with all. With regards.

D.Girija

By: వేణు
రోహిణీప్రసాద్ గారూ,

వేణుగోపాల్  గారి  సూచన బాగుంది.

అందులో మీ నాన్న  గారి  శైలి  గురించి వివరంగా  రాయాలి.  చాలా పాత కథలలో కూడా కుటుంబరావు గారు చక్కటి వాడుక భాష ఉపయోగించారు.

….  వేణు

By: ఎన్ వేణుగోపాల్
రోహిణీప్రసాద్ గారూ,

అక్షరాలతో మనిషినీ మనసునూ మరోప్రపంచం లోకి తీసుకుపోయే విద్య ఏదో మీకు బాగా వచ్చు. కుటుంబరావు గారి సంగీతప్రియత్వం గురించి ఇదివరకు కొంత తెలిసినా, ఈ జ్ఞాపకాలలో మీరు పంచుకున్న విషయాలు అద్భుతం. మీరు కుటుంబరావుగారి జీవితచరిత్ర రాస్తే బాగుంటుందని ఇదివరకే కోరాను. ఈ శతజయంతి సంవత్సరం ముగిసేలోగానైనా మీరు ఆపని చేస్తే బాగుంటుంది. కుటుంబరావు గారు పోయినప్పటినుంచీ ఆయన జీవితచరిత్ర – జ్ఞాపకాలు రాయమని, అది ప్రేమ్ చంద్ మీద శివరాణీదేవి గారి పుస్తకం లాగా ఉంటుందని కెవిఆర్ గారు వరూధిని గారితో అంటుండేవారు. వరూధిని గారు మొన్న తెనాలిలో విరసం కొకు శతజయంతి పాఠశాలలో ఐదు నిమిషాలే మాట్లాడినా చాల విలువైన విషయాలు చెప్పారు.  దయచేసి కుటుంబరావు గారి మీద మోనోగ్రాఫ్ రాయడం గురించి ఆలోచించండి.

ఎన్ వేణుగోపాల్

By: పరుచూరి శ్రీనివాస్
రోహిణీప్రసాద్ గారు,

“ఆయన వ్యక్తిత్వం లోని ఈ అపరిచిత అంశం గురించి” అనే మాట ఎందుకన్నారో అర్థం కాలేదు. ఒక వేళ ఈ తరం వాళ్ళకు తెలియదేమో అనడానికి, విరసం వాళ్ళు వేసిన “చరిత్ర, సంస్కృతి” వాల్యూములు ఆ సమచారాన్ని గత పదేళ్ళలో అందరికీ అందుబాటులోకి తెచ్చాయి. నా వరకు నేనైతే ఈ 2 సంపుటాల వరకు ఎన్ని సార్లు చదువుకున్నానో లెక్క తెలియదు. ముఖ్యంగా బాలగంధర్వ, దీనానాథ్, స్థానంల మీద వ్యాసాలు ..

7, 8 నంబర్ల ఫోటోలు మాత్రం చాలా విలువైనవి. పంచుకున్నందుకు thanks!

వ్యాసం ప్రథమ పురుషలో కాకుండా ఉత్తమ పురుషలో సాగుంటే బాగుండేదని మాత్రం అనుకుంటున్నాను. ముఖ్యంగా రెండో అర్థ భాగంలో ఆ feeling గట్టిగా కలిగింది.

కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లాయి. “తారుమారు” సినిమా వచ్చింది 1941 లో. (అదో హాస్య ప్రధానమైన సినిమా. దానితో పాటు “బొండాంపెళ్ళి” అనే మరో సినిమా కూడా కలిపి విడుదలయ్యాయి.) కానీ మీ నాన్న గారు దాని కంటే చాలా ముందే “వీరాభిమన్యు” (1936) అనే సినిమాకి పనిచేసి, కొంత దర్శకత్వం బాధ్యతలు, కాంచనమాల పాటలకు సంగీతం అందించడం లాంటివి చేశారు. ఈ వీరాభిమన్యు సినిమా పైన, కాంచనమాలతో పరిచయం గురించి ఆయనదే ఒక వ్యాసం వుండాలి.

– శ్రీనివాస్

By: విష్ణుభొట్ల లక్ష్మన్న
రోహిణీ ప్రసాద్ గారు:

ఈ వ్యాసంలో కొన్ని వివరాలు మీ నుంచి నాకు తెలిసినా, అందరితో ఎలా పంచుకోటం బాగుంది.

కొత్తపాళీ గారు:

కొకు “సంగీతం” విషయంగా కొన్ని కథలు రాసారు. నిజానికి ఆయనకి సంగీతంతకిఉన్న పరిచయం వల్లే, ఆ కథలు కూడా చాలా బాగా ఉంటాయి.

లక్ష్మన్న

By: K.Rohiniprasad
మరొక ముచ్చట. 1956లో అనుకుంటాను, లతా మంఘేశ్కర్ మద్రాసుకు వచ్చినప్పుడు (నిదురపోరా తమ్ముడా రికార్డింగు కోసమేమో) మా నాన్న ఆమెను కలుసుకుని దీనానాఠ గురించిన తన ఆసక్తిని ప్రస్తావించారు. బొంబాయి తిరిగి వేళ్ళాఖ ఆమె తన తండ్రి గురించిన స్మారక సంచిక ఒకటి ఆయనకు పంపింది. ఆ మరాఠీ పుస్తకం ఇప్పటికీ నా దగ్గరుంది.

మా అన్నయ్య కొడుకులు సంగీతం నేర్చుకున్నారు. పెద్దవాడు పద్మాకర్ పూనాలో షాహిద్ పర్వేజ్ వద్ద సితార్ ఏర్చుకున్నాడు.

By: సోమశేఖర్ ధవళ -విజయనగరం
@రోహిణీప్రసాదు గారు: అరుదైన ఫొటోలతో, ఎంతో విలువైన సమాచారాన్ని, మీరు మాత్రమే అందించగల సమాచారాన్ని మాకిస్తున్నందుకు ధన్యవాదాలు. కొ.కు గారి, ఆమాటకొస్తే ఏ రచయిత పుస్తకాలు నేను చదవలేదు, కానీ, మీ వ్యాసాలన్నె ఎంతో ఆశక్తితో చదువుతాను.

By: కొత్తపాళీ
చాలా సంతోషం రోహిణీప్రసాదుగారూ. కుటుంబరావుగారు ఇంత సంగీత పిపాసి, ఆస్వాది అయినా తన కథల్లో నవలికల్లో మరీ ఎక్కువ రాయలేదు దాన్ని గురించి. శ్రీశ్రీ మాత్రం ఎక్కడొ నా వూళ కేదార గౌళ అన్నాడు. ఏదేమైనా ఒక అద్భుత సాహితీమూర్తి వ్యక్తిగత పార్శ్వాన్ని తెలిపే ఈ వ్యాసం .. అరుదైన ఫొటోలతో కలిసి .. మాకు వెలలేనిది. ధన్యులము.