Comments on: మనిషితనం/అతడు

By: ప్రాణహిత » ఎప్రిల్ 2009 సూచిక
[...] మనిషితనం/అతడు : రేణుక అయెలా [...]

By: ఆరి సీతారామయ్య
రేణుక అయెల గారు చెప్పదల్చుకున్న విషయం మద్యపానం హానికరమయింది అని, రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మద్యపాన నిషేదం గురించి మాట్లాడినా, ఎన్నికలు అయిపోయింతర్వాత దాని గురించి పట్టించుకోరని.

కాని, కథలో సంజీవ్ జీవితం పతనం కావటానికి కారణం అతని భార్య కల్యాణి ప్రవర్తన అన్నట్లు చిత్రించారు రేణుక గారు. మద్యపానం ముఖ్య కారణం అనిపించదు కథ చదువుతున్నప్పుడు.

ఈ కథ మొదట సంజీవ్ ని  చూసిన వ్యక్తి దృక్పథంలో ఉంది. తర్వాత సంజీవ్ గురించి రాస్తూ అతడు “అట్టపెట్టల మీద  బొర్లాపడుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు” అని రాశారు. అంటే ఇది కథకుడి దృక్పథం నుంచి చెప్పిన విషయం. ఆ తర్వాత కథ సంజీవ్ దృక్పథానికి మారుతుంది. అతను చనిపోయింతర్వాత మళ్ళా మొదట సంజీవ్ ని చూసిన వ్యక్తి దృక్పథానికి మారుతుంది. ఇలాంటి మార్పులు చెయ్యటం వల్ల కథలో ఫోకస్ లేకుండా పోతుంది.