Comments on: హౌజ్ వైఫ్

By: amara
తప్ప్ దు భర్త అయినా భార్య అయినా తమ ప్రపంచం్ కూడా తాము చూసుకోవాలి లేకపోతే గ్లోబల్ త్రాచు కాటేసిన

నిన్నటి నా ప్రియుడిని

భరిస్తూ, చింతిస్తూ కూర్చొవాలి.

By: డాక్టర్ అప్పలయ్య మీసాల
ఇవి మామూలు మాటలు కాదు గదా ! ఎక్కువ కాలం స్మ్రితికి రావాల్సిన వస్తువులు ఇవి.

ఇది కవిత్వం కాబట్టి ఇంకా బలంగా ఉండాలి అని నా అభిప్రాయం.

డాక్టర్ అప్పలయ్య మీసాల

By: parimalam
తేలికైన పదాలతొ చక్కగా చెప్పారు నేటీ “హౌజ్ వైఫ్” పరిస్థితి!

By: chinnibook
చల బాగుంధి….మరి మీరు అదె పనిలొ ! తప్పదు  ,మారె కాలమ్ థొ మనము మారాలి -:)

By: రాజశేఖర రాజు
“నువ్వు గ్లోబల్ త్రాచు కాటేసిన నిన్నటి నా ప్రియుడివి”, “ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ‘లాప్’టాప్ అయిపోయి నా స్థానాన్నాక్రమించేసిందిప్పుడు”, నీ ప్రపంచాన్ని విడిచి నువ్వు తిరిగిరాలేవు నేను నిన్ను చేరుకోనూ లేను….

అందరి బతుకులూ ఇంతే మరి.. వెనక్కు తిరిగి చూడ్డానికి టైమ్ అంటూ ఒకటి ఉండి చస్తే కదా.. ‘నిన్ను చేరుకోనూ లేను’ అంటూ బాధపడటం ఎందుకు… నిన్నటి మీ ప్రియుడిని గ్లోబల్ త్రాచు కాటేసిందని మీరే అన్నారు కదా.. మీ ప్రపంచాన్ని మీరూ వెతుక్కోండి మరి. ఇంత మంచి కవిత పోస్ట్ చేయడం ద్వారా మీదైన ప్రపంచాన్ని మీరు ఇప్పటికే చూసుకున్నట్లున్నారు. ఇక వదలకండి. తండ్రి, భర్త, అన్న అంటే ఎందుకు భయం వేసిందో చెబుతూ పాతికేళ్ల క్రితమే సావిత్రి తొలి తెలుగు ఫెమినిస్టు కవిత రాశారు. మళ్లీ అది గుర్తుకొచ్చింది ఈ కవిత చూస్తుంటే… కానివ్వండి… ఎవరి ప్రపంచం వారిదే.. ఎవరి యుద్ధం కూడా వారిదే.. తప్పదు… మంచి ప్రారంభానికి అభినందనలు…