Jul2009
July 2009 సంచిక
Jul2009
దుమ్ముకమ్ముకుంటున్న వేళ…
నిన్నటి అనుభూతులను పాతర తీసి పాతిపెట్టు
మళ్లీ మొలకెత్తకుండా అరచేతులతో అదిమిపట్టు
మరుపు నిన్నావరించనీ
పాతజ్ఞాపకాలేవో గుర్తుకొచ్చి
మొత్తం చదవండి »
Jul2009
యుద్ధం మొదలయ్యేదే…
ప్రశ్నించండి ప్రశ్నించండి
ఆదిమానవుడు ప్రకృతి ఒడిలోని
వేసిన పెనుకేకలా
ప్రశ్నించడం నేర్చుకోండి
మొత్తం చదవండి »
Jul2009
చెరసాలలోని నేల మీది బొమ్మ
నీదాకా చేరడానికి,
నీముందు… ఎన్ని రకాలుగా వివర్ణమైనాను
నలుపన్నావు, సరె.. కుంచె మార్చుకున్నా
పూర్తి తెలుపయ్యాను…దేహంపై
మొత్తం చదవండి »
Jul2009
దృశ్యరాగం
ఎక్కడో ఎందుకో…. ఎలాగనో
దృశ్యం ఒకటి తప్పిపోయింది
ఒక్కొక్కటిగా పేర్చుకున్న జ్ఞాపకాలలోంచి
అది చాలా సున్నితంగా జారి
మొత్తం చదవండి »
Jul2009
మా నేల కోసం
కంఠం కొరికి రక్తాన్ని తాగలేను
ఉసిళ్ల పుట్టలాంటి చేతుల్ని జోడించి
మోకాళ్లమీద భూమిని తాకలేను
మెడలో పాడువడ్డ నేలని వేలాడదీసుకున్నం
మొత్తం చదవండి »
Jul2009
వ్యవహారం
కావిలించుకుంటే ఏంది?
కడుపులో లేనిది వొస్తదా?
యియ్యాల్లటికైనా
కపటం బయటపడింది
కండువలు మార్చుకోగలవ్
నుదుటిమీద గుర్తులు మార్చుకోగలవ్
కూర్చిమీద కూచోని కూసేకూతలు మార్చుకోగలవ్
కడుపుల లేనిదెట్లా వొస్తది మొత్తం చదవండి »
Jul2009
పరిచయం
మూలం: కమలా(దాస్) సురయ్యా
తెలుగుసేత: పసుపులేటి గీత
నాకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు,
కానీ గద్దెనెక్కిన వాళ్ళ పేర్లు తెలుసు
వారాల పేర్లు చెప్పినట్టు, నెలల పేర్లు చెప్పినట్టు,
నెహ్రూ నుంచి మొదలుపెట్టి అందరి పేర్లనీ అప్పజెప్పగలను మొత్తం చదవండి »
Jul2009
మంచీ-చెడూ
మూలం: వైరముత్తు, అనువాదం: ఆర్. శాంతసుందరి
నీతి వాక్యాలు వల్లించిన
తొలిభాష ఏది?
తమిళమా? చైనీసా??
లాటినా? గ్రీకా?
మొత్తం చదవండి »
Jul2009
చేతులు లేని గాజులు
అమ్మమ్మా !
ముప్పయి సంవత్సరాలు నువ్వు ఉన్నావు అనే నేపద్యంలో పెరిగి పెద్దయిన నాకు ఒక్కసారిగా నువ్వు లేవూ అనే నిజం చాలా నొప్పిని కలిగిస్తుందని,నీ మరణం నాజీవితంలో ఇంత వెలితిని కలిగిస్తుందని నువ్వు బతికున్నప్పుడు ఎప్పుడూ ఊహించలేదు.
Jul2009
మాదిగెంకన్న
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే….. అన్నమయ్య సంకీర్తన లౌడు స్పీకర్లలో హోరెత్తిపోతుంది. ఊరిలోని వీధులంతా మామిడి తోరణాలతో, పెద్దపెద్ద పందిళ్లతో, హడావుడిగా తిరుగుతున్న అధికారులతో సందడి సందడిగా వుంది.
అది “అన్నమయ్య” పుట్టిన ఊరు తాళ్లపాక.
అప్పుడే బస్సు దిగిన నాకు ఇదంతా కొత్తగా ఉంది.. ఊర్లో ఎప్పుడూ ఇంత హడావుడి చూడలేదు. మొత్తం చదవండి »
Jul2009
నేనీతరం సావిత్రిని
మధ్యాహ్నం పని నుంచి ఇంటికి వచ్చిన సావిత్రిని చూడగానే ఆమె కూతురు ఏడేళ్ళ చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి,
“అమ్మా… మరేమో మనింటికేమో పోలీసులొచ్చారే” ఈ విషయం అమ్మకెప్పుడు చెప్పాలా అని ఎదురుచూసిన చిన్ని సావిత్రి రాగానే గబగబా చెప్పేసింది.
మొత్తం చదవండి »
Jul2009
సజీవదహనం
“కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ
కొడవండ్లు చేపట్టవే చెల్లెమ్మ
పొద్దంతా జేసినా పొద్దూకలేదంటడు
పసిపిల్ల ఏడుస్తుంటే పాలియ్య పోతానంటే
మొత్తం చదవండి »
Jul2009
ముగ్గురు కుర్రాళ్ళూ… సాధువూ….
“ముప్పయ్యేళ్ళ పాటు తిరిగిన చోట తిరక్కుండా తిరిగాను. ఈకల్నెరిసి పోయాకా తెలుసుకున్నాను. ఏటీ… సత్యం ఏటీ లేదనీ… సత్యాన్వేషణ అనేది ఒక పనికి మాలిన పననీ…”
కాళ్ళు బారసాచుకొని చెట్టుని ఆనుకొని సగం పడుకున్న సాధువు అన్నాడు.
మొత్తం చదవండి »
Jul2009
ఆదర్శాలు ఆకాశాన – ఆచరణ నేల బారు
కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొ.కు.సాహిత్యం చదువుతుంటే ఆనందం కంటే ఆశ్చర్యం కలిగించింది.శిల్పమూ, వస్తువు అని గ్లోబల్ దాగుడు మూతలు ఆడుతున్న ఇప్పటి సందర్భంలో నిర్వికార శిల్పచమత్కృతితో సాగిన ఆయన రచనలు ఎంతో హాయిగాను ఆనందంగాను వున్నాయి. మొత్తం చదవండి »
Jul2009
బొమ్మలాటలు: కొయ్యబొమ్మలాట, తోలు బొమ్మలాటలు
జానపద రూపకాలలో బొమ్మలాటలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొని వున్నాయి. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ఈ రూపకాలు ప్రజలు నీరాజనాన్ని అందుకున్నాయి. దీనిని ప్రదర్శించేవారు, దీనిలో నటించేవారు ఎంతో కీర్తి ప్రతిష్టల్ని కలిగి ఉండేవారు. నాడు బహుళ ప్రచారంలో వున్న ఈ జానపద రూపకం నేడు కనుమరుగై పోతుండడం అత్యంత బాధాకరమైన విషయం. మొత్తం చదవండి »
సంచికలు
పేజీలు
తాజా అభిప్రాయాలు
- బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్షిప్ పొటెంకిన్"
రాజశేఖరరాజు, హెచ్చార్కె - ఓడి గెలిచిన యోధానుయోధుడు: స్పార్టకస్
రాజశేఖరరాజు, హెచ్చార్కె, రాజశేఖరరాజు, కెక్యూబ్ వర్మ [...] - రెండు మనః ప్రపంచాలు : కేతు రెండు నవలలు
హెచ్చార్కె, a - పిండాల బావి
ravikiran, satyadarshana, rutwika, vishvasi [...] - మనం మళ్లీ వెనక్కి వెళ్ళిపోదాం...!
Nutakki raghavendra Rao, K.Rohiniprasad, nutakki raghavendra rao, Raja R Kappera - రాయలసీమ జానపద సాహిత్య సౌరభం
పవనకుమార్, తవ్వా ఓబుల్ రెడ్డి, clnraju
- బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్షిప్ పొటెంకిన్"
ప్రాణహిత సందర్శకులు
