Comments on: చేతులు లేని గాజులు
By: ari sitaramayya
చాలా బాగుంది.
మనవరాలి పాత్ర చిత్రించటంలో నిజాయితీ కనిపిస్తుంది.
ముగింపులో సామర్థ్యం కనిపిస్తుంది.
ఉన్నప్పుడు పట్టించుకోక పోవటం,
పోయిన తర్వాత విచారించటం
ఇడే మానవ చరిత్రేమో.
By: sudhakar
AMMAMMA APYAYATAKU ANDAMAINA DARPANAM EEKATHA. PATHA ROJULA VILUVALANU, BANDHAVYA MADHURIMANU, MARAPURANI MAMATHALUNA GURTHU CHESINA RACHAITA KU NA HRUDAYAPURVAKA ABHINANDALU MARIYU ABHIVADAMULU.
By: Dr. Sudharani
చేతులేని గాజులు చదివి మాటలు రాని దాని నయ్యాను. కల్లు చెమర్చా యి
మంచి కత కు ధన్య వా ద ము లు
By: Ravindranath Nalam
Manasuni kadilinchede manchi kadha. Aaalochana paridhi ni penchi karigi pothunna manava sambandhalanu koodagatte gunamunna kathalu chaduvuthe, manasu aardhram avuthundi.
Ammamma la tho maammala tho kalam gadapani eee tharam pillalaku kanneeti viluva thelitam ledu.
ammammalu thatayaa lu, baammalu, eee tharam vaallaki selava petta taaniki upayoga pade vo margalu.
eee kadha chadivi vo kanneru bottuni ralusthe, kadha ki kadha venuka unna mamathaki  nijamina saarthakatha
manchi kadha ki abhinandanalu
By: kcubev
నాకు కూడ కథ శీర్షిక చాలా అకట్టుకుంది. చివరి పేరా హృదయ కవాటాలను ఒక్కసారిగా బిగబట్టినట్లనిపించింది. నేడు మృగ్యమవుతున్న మానవ సంబంధాలను ఎంతో ఆర్ధ్రంగా తెలియచేసారు. కోల్పోతున్నదేమిటో తెలియకుండానే జరిగిపోతుండగా మనిషి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మీ కధలో కనపడింది. నిజానికి కన్నీళ్ళు ఇంకిపోతున్న నేటి తరానికి ఒయాసిస్సు.
By: ప్రభాకర్ మందార
కథ చాలా బావుంది.
కథలో ఎంతో ఆర్ద్రత వుంది. చని పోయిన  అమ్మమ్మకు లేఖ రాయడం అన్న ఆలోచనే విలక్షణంగా అనిపించింది. ఆ అమ్మమ్మ మీదున్న అంతులేని ప్రేమాభిమానాలు ప్రతి వాక్యంలో ప్రతిబింబించాయి. ఈ కాలంలో మసకబారుతున్న మానవ సంభందాల గురించి ఆలోచనలు సారించేలా చేసింది  ఈ కథ.
“చేతులు లేని గాజులు” శీర్షిక అర్ధవంతంగా , కథకు దీటుగా వుంది.
అన్న ఆఖరి వాక్యాలు చదివేక మనసంతా బరువెక్కినట్టయింది .
రచయిత హరి పద్మప్రియ కు హృదయపూర్వక అభినందనలు.