Comments on: మాదిగెంకన్న
By: amara
ఈ రాసినాయన  ప్రత్యక్షంగా ఈ కార్యక్రమములో పాల్గొననాదనుకుంటా.కథ గా రాసి మంచి పని చేశాదు.లేకపోతే లోపలి విషయాలు అందరికి తెలియకపోయేవి.కత విష్యానికొస్తె  ఇంకా ఏదో తక్కువనిపిస్తుంది.
By: కత్తి మహేష్ కుమార్
నిజంగా జరిగిందిదే! జరుగుతున్నదీ ఇదే!! ఆ కటిక నిజానికి కథకుడు తనదైన సృజనాత్మక పట్టం గట్టాడు. అభినందనలు.
By: ప్రభాకర్ మందార
కథ చాలా బావుంది.
“మాదిగెంకన్న” శీర్షిక  చాలా ఆలోచింపజేసింది.
“హరిజనులు” అన్న పేరుతో… “దళిత గోవిందంతో నాటకాలతో అగ్రకులాలు, పాలక వర్గాలు దళితులను ఎన్ని రకాలుగా వంచిస్తున్నాయో!
“మాదిగ వెంకన్న”,  “బాపన వెంకన్న” .భావన వెనక ఎంతో ఆవేదన., ఆక్రోశం వున్నాయి.
By: Pasunoori Ravinder
మంచి కథ. ఆధునిక కుల పోకడలను వెతికి పట్టుకొ గలిగారు రచయిత.
అయితే డా.దార్ల గారు అన్నట్టు ఓ విషయం మిస్స్యయ్యింది
అదేమిటంటే కథలో భావ గాఢత దెబ్బతిన్నది.
ఒక దుర్మార్గాన్ని శక్తివంతంగా కాకుండా రచయిత సున్నితంగ చెప్పి పాఠకుడిలోని ఉత్కంఠతను కథ చివర్లో చల్లబరిచారు.
ఏది ఏమైనా రచయిత మరోసారి దీన్ని రీరైట్ చేస్తే బాగుంటంది.
…..పసునూరి రవీందర్
By: vrdarla
ఇందులో దళిరులు ఇంకా స్పష్టంగా చెప్పాలంటె మాదిగల రెండు తరాల ఆలొచన, ఆచరణలు కనిపిస్తున్నాయి. మొదటి తరం వాళ్ళు దైవం పట్ల, ఇతరవర్ణాల వారి పట్ల ఉన్న విధేయత, కలుపుకుపోతే బాగుండుననే  ఆశ, వాళ్ళ అమాయకత్వం బాగానే పట్టుకున్నారు. కానీ కథకు కావలసిందేదో మిస్ అయ్యింది.