Comments on: తెలంగాణలో ఉద్యమాలు – పాట – తెలంగాణ చరిత్ర (మూడో భాగం)

By: Manjeera
ప్రాణహిత పరువళ్లు తోక్కలి..తెలంగాణకు ప్రత్యేక సాహితి ప్రంపచం ఉందని లోల్లిపేట్టలి.పాటల ఊట తెలంగాణ పల్లే…ప్రపంచ .శ్రామికుడి చేమట నేత్తురును నేత్తికి ఎత్తుకుంది.విశ్వశాంతిని కోరుతు గైకట్టి ఆడింది..ప్రత్యేక రాష్ట్రం కోరుతూనే ప్రపంచికరణను ఎండగట్టింది..తెలంగాణ పాట,ఆ పాటలోని సాహిత్య గోప్ప..గోల్ల సుద్దులతో అనేక ప్రమాదాలను ముందుగానే హెచ్చరించింది..కోలట ఆటాలతో,పాటలతో వలసవాదం పై కోల గురి పెట్టింది..బజన పాటలే బందుకులు గురి పేట్టాలని హితబోద చేసినా నేల… ఆదే తెలంగాణ,తెలంగాణ సాహిత్యం..పోత్తిళ్ల కోడుకులను పెత్తందారితనాన్ని పోతం పేట్టనికి అమ్మ పాడినా పాటలు ఈ మట్టి ప్రత్యేకం.

By: Manjeera
మంచి ప్రయత్నం..ప్రాణహిత పరువళ్లు తోక్కలి..తెలంగాణకు ప్రత్యేక సాహితి ప్రంపచాం ఉందాని లోల్లిపేట్టలి.పాటల ఊటా తెలంగాణ పల్లే…ప్రపంచా .శ్రామికుడి చేమట నేత్తురును నేత్తికి ఎత్తుకుంది.విశ్వాశాంతిని కోరుతు గైకట్టి అడింది..ప్రత్యేక రాష్ట్రం కోరుతునే ప్రపంచికరణను ఎండగట్టింది..తెలంగాణ పాట,ఆ పాటలోని సాహిత్య గోప్ప..గోల్ల సుద్దులతో అనేక ప్రమాదలను ముందుగానే హెచ్చరించింది..కోలట ఆటాలతో,పాటలతో వలసవాదం పై కోల గూరి పేట్టింది..బజన పాటలే బందుకులు గురి పేట్టలని హితబోద చేసినా నేల ఆదే తెలంగాణ,తెలంగాణ సహిత్యం..పోత్తిళ్ల కోడుకులను పెత్తందారితాన్నని పోతం పేట్టనికి అమ్మ పాడినా పాటలు ఈ మట్టి ప్రత్యేకం.

By: K MOTHI SINGH
తెలాంగన ఖచితంగ రావలి మా బతుకులుబబాగు పాదలి ,తెలాంగన రాకుంతె రాష్తమ్ బుదిధ అవుతుంది కబర్ధర.

By: vaiargade lohaji
చలా బాగుంధి….

By: chittoor.s.Murugeshan
1.తెలంగాణ వస్తే ప్రభుత్వాల ఆదాయంలో ఏ మార్పూ ఉండదు. కాని ప్రభుత్వాలు రెండవడం చేత ప్రభుత్వ నిర్వహణా వ్యయం మాత్రం రెట్తింతలవుతాయి.

2.ఇంత కాలం రాజదానిగా ఉన్న హైదరా బాదు పై రాష్ఠ్ర్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులు ఒక రాష్ఠ్ర్రానికి స్వంతమై ఇతర ప్రాంతాలవారికి అన్యాయం జరుగుతుంది.

3..రాష్ఠ్రాలు రెండైతే ఆల్ కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం

4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ( తెలంగాణా మరియు సీమాంద్ర ) ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా

5.తెలంగాణ వచ్చిన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టి విపరీతమైన భలం పొంది ఇతర పార్టీల పరిస్థితి నేటి ప్రజా రాజ్యంలా అవుతుంది (తెలంగాణా శాఖ). ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు

6…ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు  నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే ఆంథ్రుల ఆత్మగౌరవం ఇక కల్లే

8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ప్రభుత్వ ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది

9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండానే శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు  రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది

10.ఒక వేళ తెలంగాణ ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి, తమ నిర్ణయాన్ని అడుగడుగున మార్చుకునే నైజం గల నేత కాబట్టి  కాంగ్రెస్లో విలీనమైనప్పటికి  మళ్ళీ విడి పడవచ్చు, దీంతో ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలు కూలడం,  ఎన్నికలొచ్చి అదనపు భారం పడటం వంటివి జరిగే  ప్రమాదం ఉంటుంది

11.తెలంగాణ ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు, వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే

12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గుగ్గి పాలే. ఇప్పటికే పొరుగు రాష్ఠ్ర్రాలతో జలవివాదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సుప్రీం ఆదేశాలను సైతం అవి లెక్క చెయ్యడం లేదు. ఈ పరిస్థితిలో కొత్తగా ఒక రాష్ఠ్ర్ర్రం , ఆ రాష్ఠ్ర్రం తోను జల వివాదాలు అవసరమా అని ఆలోచించాలి

13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా  తెలుగు వారు తలపెట్టే  కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని  ఆ కార్యక్రమ నిర్వాహకులు తల పట్టుకునే  పరిస్థితి వస్తుంది.(  పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరినీ పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు

14విపరీతమైన ద్వేషం, వైరంతో విడి పోతున్నారు కాబట్టి .తెలంగాణాలో తయారైన  వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది.

15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, జడివానలు మొదలైతే 4 సం.లకు కొనసాగే  అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న  సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది

16.నిదుల కొరత కారణంగా గత పాలనలో వై.ఎస్. అమలు చేసిన సంక్షేమ పథకాలు, గత ఎన్నికల్లో  ఇచ్చిన హమీలు గాలిలో కలిసి పోతాయి.

By: satish kumar
చాలా బాగా సమాచారము సీకరించారు.తెలుగువారిని చారిత్రకముగా విభజన చెయుము కానీ తెలుగు వారి బాన్ధవ్యాలను వేరుగా చూపొద్దు.దయచేసి తెలుగువారందరు ఒకతేనని చాతుదాము.జై తెలుగు తల్లి.

సతీష్  కుమార్

9290578092

By: pentaiahveeragoni
ఒక సూచన; రచయితల మెయిల్ అడ్ర్ స్  ఉంటె బాగా ఉంతుంది.డెయ్ర్క క్ట్ గా వాల్లతొ మాటాలాడవచు.పెంటయ్య

By: pentaiahveeragoni
కాసీమ్ రాసిన తెలంగాన్ ఉద్యమం పాట్ చదివిన తర్వత అతడు తెలుగు సహిత్య ఉద్యమం ళో ఛేశీన క్రుషి అర్థం అవుతున్నది.చా లా బాగా ఉంది.ఎటువంటివి ఇంకా రావాలి.పెంటయ్య వీరగొని